HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Free Bus Travel For Women Across The State Minister Ramprasad

Free Bus Travel: గుడ్ న్యూస్‌.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

  • Author : Gopi Date : 04-08-2025 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Bus Travel
Free Bus Travel

Free Bus Travel: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ (Free Bus Travel) సదుపాయం కల్పించేందుకు ‘సీ’స్త్రీ శక్తి’ అనే కొత్త పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

పథకం వివరాలు

  • ప్రారంభం: స్వాతంత్య్రం దినోత్సవం (ఆగస్టు 15) నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
  • ఎవరికి వర్తిస్తుంది: రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.
  • ఏ బస్సుల్లో: పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
  • కేటాయించిన బస్సులు: ఈ పథకం కోసం మొత్తం 6,700 బస్సులను ప్రభుత్వం కేటాయించింది.

Also Read: Sara Tendulkar: ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సారా టెండూల్క‌ర్‌!

ప్రభుత్వంపై ఆర్థిక భారం

మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు కోసం ఏడాదికి సుమారు రూ. 1,950 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మహిళా సాధికారత, వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.

రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ పథకం మహిళల కదలికలను సులభతరం చేయడమే కాకుండా, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • august 15
  • CM Chandrababu
  • free bus travel
  • Minister Ramprasad
  • nda govt

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

Latest News

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd