Free Bus Travel
-
#Andhra Pradesh
Nara Lokesh : రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం మంత్రి లోకేశ్
మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా సమకూర్చడమే తమ ముఖ్య లక్ష్యమని మంత్రి తెలిపారు.
Published Date - 01:39 PM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Published Date - 05:27 PM, Sat - 16 August 25 -
#Andhra Pradesh
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Published Date - 06:44 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) గురించి మాట్లాడితే ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ "సూపర్ సిక్స్" మేనిఫెస్టోలో భాగంగా చేసిన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి
Published Date - 08:06 AM, Fri - 28 March 25 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..
CM Chandrababu : సీఎం చంద్రబాబు ఈరోజు బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో, ముఖ్యమంత్రి అనేక కీలక సమస్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు, వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వనుంది.
Published Date - 10:06 AM, Fri - 17 January 25 -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Date - 08:10 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Published Date - 06:50 PM, Mon - 30 December 24 -
#Andhra Pradesh
Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికల్ని, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
Published Date - 01:36 PM, Sat - 21 December 24 -
#Andhra Pradesh
Free Bus Travel: ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కార్యక్రమంపై కసరత్తు ప్రారంభించారు
Published Date - 12:46 PM, Mon - 29 July 24 -
#Speed News
Free Bus Travel : ‘ఫ్రీ బస్ జర్నీ’ పథకంలో మరో కొత్త సౌకర్యం
మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Published Date - 10:38 AM, Mon - 1 July 24 -
#Speed News
Medaram Jatara 2024 : ‘మేడారం’ బస్సుల్లో మహిళలకూ టికెట్.. సర్కార్ స్పందన ఇదీ..
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేసింది.
Published Date - 08:26 AM, Sat - 27 January 24 -
#Telangana
Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పేరు సంచలనంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
Published Date - 02:19 PM, Thu - 11 January 24 -
#Telangana
Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా..? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు
Published Date - 11:43 AM, Sat - 9 December 23 -
#Telangana
TSRTC Gift: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన శిశువులకు సూపర్ గిఫ్ట్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు అమ్మాయిలకు జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది.
Published Date - 10:26 PM, Wed - 8 December 21