World
-
Singapore: సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
సింగపూర్ (Singapore)లోని ఓ షాపింగ్ మాల్ వెలుపల జరిగిన ఘర్షణలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి (Indian Origin Man) మరణించాడు.
Date : 08-04-2023 - 10:36 IST -
New Zealand: రాజకీయాలకు న్యూజిలాండ్ మాజీ ప్రధాని గుడ్‌బై.. కారణమిదే..?
న్యూజిలాండ్ (New Zealand) మాజీ మహిళా ప్రధాన మంత్రి జసిందా కేట్ లారెల్ ఆర్డెర్న్ (Jacinda Ardern) రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
Date : 08-04-2023 - 6:41 IST -
Modi government’s pressure : ఫలించిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి. సింధు ఒప్పందం నోటీసుపై స్పందించిన పాకిస్తాన్.
సరిహద్దు నదుల నిర్వహణ కోసం 1960 నాటి సింధు జలాల (Modi government’s pressure) ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ జనవరిలో పాకిస్థాన్ కు పంపిన నోటీసుకు సమాధానం లభించిందని మోదీ ప్రభుత్వం ధృవీకరించింది. విశేషమేమిటంటే, జమ్మూ కాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలను అధిగమించడానికి పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవలసిందిగా ప్రపంచ బ్యాంకు భా
Date : 07-04-2023 - 9:02 IST -
Israel Strikes VIDEO : లెబనాన్ రాకెట్ దాడి తర్వాత ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం ,గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం.
లెబనాన్ రాకెట్ దాడి (Israel Strikes VIDEO) తరువాత, తీవ్ర ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబు దాడి చేసింది. లెబనాన్ నుండి రాకెట్ దాడి తరువాత, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దాని పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. గురువారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వేగవంతమైన బాంబు దాడి తర్వాత రెండు సొరంగాలు, రెండు ఆయుధాల తయారీ కర్మాగారాలను ధ్వంసం చేసినట్ల
Date : 07-04-2023 - 8:52 IST -
Arunachal Pradesh: చైనాకు అమెరికా వార్నింగ్.. ఆ 11 ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమే..!
పొరుగుదేశం చైనా మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), చైనా (china) భూభాగంలోనిదే అంటూ కొత్త పేర్లు పెట్టి తన చర్యలను సమర్థించుకుంది. దీనిని అగ్రరాజ్యం అమెరికా (America) తీవ్రంగా వ్యతిరేకించింది.
Date : 07-04-2023 - 6:46 IST -
Japan Helicopter: జపాన్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్.. హెలికాప్టర్లో 10 మంది ఆర్మీ సిబ్బంది
జపాన్ (Japan) సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ (Helicopter) గురువారం సాయంత్రం నైరుతి ప్రావిన్స్ ఒకినావాలో రాడార్ నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్ (Helicopter)లో 10 మంది సిబ్బంది ఉన్నారు.
Date : 07-04-2023 - 6:28 IST -
Japan Military Helicopter Missing : పది మంది సిబ్బందితో వెళ్తున్న సైనిక హెలికాప్టర్ అదృశ్యం..!!
10 మంది సిబ్బందితో బయలుదేరిన జపాన్ సైనిక హెలికాప్టర్ (Japan Military Helicopter Missing) అదృశ్యమైంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ హెలికాప్టర్లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారని జపాన్‌కు చెందిన కోస్ట్‌గార్డ్ బృందాలు పేర్కొన్నాయి. హెలికాప్టర్ కోసం అన్వేషణ కొనసాగుతోంది .గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా సరిహద్దులో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్న తరుణంలో జపాన్
Date : 06-04-2023 - 5:02 IST -
South Africa : కాక్‌పిట్‌లో కోబ్రా, విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్.
విమానంలోని కాక్ పిట్లో (cockpit)కోబ్రా (cobra)కనిపించడంతో పైలెట్ అప్రమత్తమయ్యాడు. పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫైలట్ అప్రమత్తతో విమానాన్ని ల్యాండింగ్ చేసినందుకు ప్రయాణీకులతోపాటు, అధికారులు ఆయన్ను ప్రశంసించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికా ఫ్లైట్ లో చోటుచేసుకుంది. పైలట్ రుడాల్ఫ్ ఎర్మాస్మస్ చాకచక్యంతో వ్యవహారించడంతో పెను ప్రమాదం తప్పింది. కాక్ పీట్లో ప
Date : 06-04-2023 - 11:06 IST -
Brazil: దక్షిణ బ్రెజిల్లో దారుణం.. గొడ్డలితో నలుగురు పిల్లలను చంపిన దుండగుడు
దక్షిణ బ్రెజిల్ (Brazil)లోని ఓ ప్రీస్కూల్లో బుధవారం 25 ఏళ్ల దుండగుడు గొడ్డలితో నలుగురు పిల్లలను చంపాడు. రక్షించేందుకు వచ్చిన పాఠశాల సిబ్బందిపైనా దాడి చేశాడు.
Date : 06-04-2023 - 7:54 IST -
Imran Khan: బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్ ఖాన్.. వీడియో వైరల్..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం యాంటీ టెర్రరిజం కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి గత నెలలో లాహోర్‌లోని ఇమ్రాన్ ఇంటి బయట ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి ఇమ్రాన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.
Date : 06-04-2023 - 7:14 IST -
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు షాక్.. కేసు గెలిచిన ట్రంప్
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించారు. దీంతో స్టార్మీ డేనియల్స్ ట్రంప్ లీగల్ బృందానికి లక్షా 21 వేల డాలర్లు చెల్లించాలని కాలిఫోర్నియా సర్క్యూట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Date : 05-04-2023 - 2:07 IST -
US Former President Donald Trump: అప్పుడు ఉద్యోగినితో క్లింటన్.. ఇప్పుడు పోర్న్ స్టార్‌తో ట్రంప్..!
అమెరికా మాజీ అధ్యక్షుల అఫైర్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అప్పట్లో బిల్ క్లింటన్ కూడా వైట్‌హౌస్ ఉద్యోగిని మోనికా లెవిన్స్కీతో రాసలీలు సాగించారనే ప్రచారం జరిగింది. ఆ ఘటన ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావమే చూపింది.
Date : 05-04-2023 - 1:17 IST -
Earthquake: కోస్టారికా, పనామాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదు..!
కోస్టారికా, పనామాలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇది చోటుచేసుకుంది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది.
Date : 05-04-2023 - 12:26 IST -
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విడుదల.. అమెరికా నాశనమవుతోందని కామెంట్స్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నోరు మూసుకుని ఉండేందుకు వయోజన నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై క్రిమినల్ విచారణ కోసం మంగళవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు.
Date : 05-04-2023 - 12:05 IST -
Donald Trump Arrested: అమెరికా చరిత్రలో సంచలనం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. వీడియో..!
మంగళవారం (ఏప్రిల్ 4) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు విచారణ కోసం డొనాల్డ్ ట్రంప్ మాన్హాటన్ కోర్టుకు చేరుకున్నారు.
Date : 05-04-2023 - 6:33 IST -
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. నిందితుడిగా కోర్టులోకి..!
Donald Trump Arrested: సుమారు రెండు గంటల పాటు, తన జీవితంలో మొదటిసారి, డొనాల్డ్ ట్రంప్ స్వేచ్ఛా వ్యక్తి కాదు.
Date : 05-04-2023 - 1:57 IST -
Smartphones Ban :`స్మార్ట్ ఫోన్`తో ఆ రెస్టారెంట్లో అడుగుపెట్టలేరు..
`స్మార్ట్ ఫోన్` (Samartphones Ban)ఉంటే ఆ రెస్టారెంట్ (Restaurant) లో అడుగు పెట్టనివ్వరు. రెస్టారెంట్ లోపలకు వెళ్లాలంటే స్మార్ట్ ఫోన్ ఎంట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందే. లేదంటే, అనుమతి ఇవ్వరు. భోజనం నాణ్యత, రుచి తెలియాలంటే ఇలాంటి కఠిన నిర్ణయం తప్పదని ఆ రెస్టారెంట్ యజమాని భావించారు. అంతటి సాహసం మన దేశంలో కాదులెండీ. జపాన్ లోని టోక్యోలో ఉన్న రామెన్ రెస్టారెంట్ సమీపంలోన
Date : 04-04-2023 - 5:35 IST -
Artemis – II : 50 ఏళ్ల తర్వాత.. చంద్రునిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు
50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను నాసా ప్రకటించింది. ఈ లిస్టులో వ్యోమగాములు క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్మన్, జెరెమీ హాన్సెన్లు ఉన్నారు.
Date : 04-04-2023 - 5:00 IST -
Twitter Logo: ట్విటర్ లోగో మారింది
ట్విటర్ (Twitter) లోగో మారింది. తొలి నుంచి ఉన్న ‘బ్లూ బర్డ్’ను తీసేశారు!
Date : 04-04-2023 - 1:49 IST -
Donald Trump: కోర్టులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం మాన్‌హట్టన్ కోర్టులో హాజరు కానున్నారు. హష్ మనీ కేసులో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్పై వచ్చిన అభియోగాలపై నేడు విచారణ జరగనుంది.
Date : 04-04-2023 - 12:58 IST