World
-
Hiking Prices: వామ్మో.. కేజీ దొండకాయలు రూ.900 కంటే ఎక్కువ.. నెట్టింట ఫోటో వైరల్..!
కేజీ దొండకాయలు ధర (Price) ఎంత ఉంటుంది..? మహా అయితే రూ.40 ఉంటుందేమో. ఓ చోట మాత్రం రూ.900 పలుకుతుంది. ఇది నిజం. లండన్ (London) లో కేజీ దొండకాయల ధర రూ.900 అట.
Date : 21-04-2023 - 6:52 IST -
Rishi Sunak: భార్య అక్షత వ్యాపార వివరాలను పార్లమెంటులో ప్రకటించిన బ్రిటన్ ప్రధాని రిషి.. ఎందుకంటే?
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో శిశు సంరక్షణ, ఆయాలకు ప్రోత్సాహకాలకు ఇచ్చే ఓ విధానాన్ని ప్రకటించారు.
Date : 20-04-2023 - 3:30 IST -
Anti-Hindu Schools: బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులపై వివక్ష.. వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశంలోని పాఠశాలల్లో (Schools) హిందూ వ్యతిరేక ద్వేషం వ్యాప్తి చెందుతుందని హెచ్చరిస్తూ బ్రిటన్ (Britain)కు చెందిన ఓ సంస్థ బుధవారం కొత్త నివేదికను విడుదల చేసింది. బ్రిటన్‌లో హిందూ ద్వేషం (Anti-Hindu)పై హెన్రీ జాక్సన్ సొసైటీ చేసిన మొదటి అధ్యయనంలో
Date : 20-04-2023 - 11:18 IST -
America: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆయుధ సాయం
ఉక్రెయిన్ (Ukraine)కు అమెరికా (America) మరోసారి భారీ ఆయుధ సామగ్రిని అందించనున్నట్లు తెలిపింది.
Date : 20-04-2023 - 7:58 IST -
India Population: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లబోసుకున్న చైనా.. జనాభా ముఖ్యం కాదు, నాణ్యత ముఖ్యమని కామెంట్
చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India Population) అవతరించింది. నిజానికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా 142.57 కోట్లు.
Date : 20-04-2023 - 7:37 IST -
More Than 80 Killed: ఘోర విషాదం.. యెమెన్ దేశంలో 80 మందికి పైగా మృతి
బుధవారం అర్థరాత్రి యెమెన్ (Yemen) రాజధాని సనా (Sanaa)లో ఆర్థిక సహాయం పంపిణీ చేసే కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 80 మందికి పైగా (More Than 80 Killed) మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.
Date : 20-04-2023 - 6:31 IST -
Most Populous: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా..!
ప్రపంచంలో అత్యధిక జనాభా (Most Populous) కలిగిన దేశం ఇప్పుడు చైనా కాదు మన భారతదేశం. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిపుణులు 2023లో భారతదేశంలో అత్యధిక మరణాలను కలిగి ఉంటారని అంచనా వేశారు.
Date : 19-04-2023 - 2:26 IST -
Nepal President Ramchandra Paudel: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కి తీవ్ర అస్వస్థత
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Nepal President Ramchandra Paudel) ఆరోగ్యం క్షీణించింది.
Date : 19-04-2023 - 11:49 IST -
Brutally Murdered: బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య.. చిత్రహింసలు పెట్టి దారుణం
ఈక్వెడార్ బీచ్ ట్రిప్ కోసం వెళ్లిన ముగ్గురు యువతులు అత్యంత దారుణంగా హత్య (Brutally Murdered)కు గురయ్యారు. ముగ్గురు యువతులు ఈక్వెడార్ బీచ్‌లో ట్రిప్ వేయడానికి వెళ్లారు. చాలా సరదాగా గడపాలని అనుకున్నారు.
Date : 19-04-2023 - 7:21 IST -
China: చైనాలో అగ్ని ప్రమాదాలు.. 32 మంది మృతి
చైనా (China)లోని ఓ ఆస్పత్రి, ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ రెండు అగ్ని ప్రమాదాల్లో కనీసం 32 మంది మరణించారు. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది.
Date : 19-04-2023 - 6:46 IST -
EAM Jaishankar: భారత్ వైపు రష్యా అడుగులు.. బిజినెస్ డీల్స్
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా ఇప్పుడు భారత్‌తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది
Date : 18-04-2023 - 5:03 IST -
US Helicopter Raid: సిరియాలో యూఎస్ మిలిటరీ హెలికాప్టర్ దాడి.. ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నాయకుడు మృతి
ఇస్లామిక్ స్టేట్ (IS) పేరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా పరిగణించబడుతుంది. దీనికి వ్యతిరేకంగా అమెరికా (America) చాలా ఏళ్లుగా పనిచేస్తోంది.
Date : 18-04-2023 - 11:27 IST -
Accenture Layoffs: యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగులు ఔట్..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి (టెక్ కంపెనీలలో లేఆఫ్స్). ఇందులో ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) పేరు కూడా ఉంది.
Date : 18-04-2023 - 9:34 IST -
Sudan Crisis: సూడాన్ సంక్షోభం: ఘర్షణల్లో 180 మంది మృతి.. 1,800 మందికి పైగా గాయాలు
సూడాన్ (Sudan) నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తివంతమైన పారామిలటరీ దళం మధ్య సోమవారం వరుసగా మూడో రోజు పోరు కొనసాగింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 180 మంది సామాన్యులు చనిపోయారు. 1,800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు గాయపడ్డారు.
Date : 18-04-2023 - 8:11 IST -
Amazon Layoffs: 27,000 మంది ఉద్యోగులను తొలగించటానికి కారణాలేంటో చెప్పిన అమెజాన్ సీఈవో..!
ప్రపంచంలోనే అగ్రగామి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 27,000 మంది ఉద్యోగులను (Amazon Layoffs)తొలగించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ (Amazon CEO Andy Jassy) మాట్లాడారు.
Date : 16-04-2023 - 11:09 IST -
Mexico: సెంట్రల్ మెక్సికోలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి
సెంట్రల్ మెక్సికో (Mexico)లో కాల్పులు కలకలం రేపాయి. పట్టణంలోని వాటర్ పార్క్ (Water Park) వద్ద కొందరు దుండగులు అక్కడి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ముగ్గరు పురుషులు, ఏడేళ్ల మైనర్ మృతిచెందారు.
Date : 16-04-2023 - 9:16 IST -
Pakistan: లీటర్ పెట్రోల్ పై రూ.10-14 పెంచబోతున్న పాకిస్థాన్.. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.272..!
చారిత్రాత్మక ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న పాకిస్థాన్ (Pakistan) ప్రజల సమస్యలు తేలికగా మారడం లేదు. ఒకవైపు నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుండగా మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు
Date : 16-04-2023 - 7:12 IST -
Gunfire: భద్రతా బలగాల మధ్య ఘర్షణలు.. సౌదీ విమానంపై గన్ ఫైర్.. ప్రయాణికులు సేఫ్
సౌదీ అరేబియాలో ప్రయాణీకుల విమానంపై గన్ ఫైరింగ్ (Gunfire) జరిగింది. విమానానికి బుల్లెట్ తగలడంతో గందరగోళం నెలకొంది. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు.
Date : 16-04-2023 - 6:36 IST -
Increase Height: వామ్మో.. 5 అంగుళాల పొడవు కోసం రూ.1.35 కోట్లు ఖర్చు..!
తన డేటింగ్ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఓ వ్యక్తి బాధాకరమైన శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా తన ఎత్తును (Increase Height) 5 అంగుళాలు పెంచుకున్నాడు. ఈ శస్త్రచికిత్సకు రూ.1.35 కోట్లు వెచ్చించాడు.
Date : 15-04-2023 - 1:12 IST -
Japan PM Fumio Kishida: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న ఫుమియో కిషిడా.. వీడియో
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా(Japan PM Fumio Kishida)పై ఘోరమైన దాడి జరిగింది. వాకయామా సిటీలో ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పైప్ బాంబును అతనిపై విసిరినట్లు సమాచారం.
Date : 15-04-2023 - 9:08 IST