World
-
US President Joe Biden: ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. బైడెన్ పోలాండ్ వెళ్తున్నాడు. ఈ సమయంలో అతని కార్యక్రమంలో పెద్ద మార్పు జరిగింది.
Published Date - 05:11 PM, Mon - 20 February 23 -
Brazil: బ్రెజిల్ లో విషాదం.. 36 మంది దుర్మరణం…
బ్రెజిల్‌ను (Brazil) భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Published Date - 01:40 PM, Mon - 20 February 23 -
Pakistan: పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి, 63 మందికి గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పాకిస్థాన్‌లోని చక్వాల్ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు కాలువలో పడింది. బస్సు కాలువలో పడి 14 మంది చనిపోగా, 63 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 12:08 PM, Mon - 20 February 23 -
North Korea Fires Missiles: మరోసారి క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా (North Korea) మరోసారి క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. సోమవారం రోజు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాల తర్వాత 48 గంటల్లోనే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది.
Published Date - 10:45 AM, Mon - 20 February 23 -
German Chancellor: జర్మన్ ఛాన్సలర్ ఎస్ జైశంకర్ యొక్క “యూరోప్ మైండ్‌సెట్” వ్యాఖ్యను ఉటంకించారు
ఐరోపా సమస్యలే ప్రపంచ సమస్యలని, అయితే ప్రపంచ సమస్యలు
Published Date - 10:15 AM, Mon - 20 February 23 -
NASA Tracked an Asteroid: 1600 – అడుగుల విచిత్రమైన ఆస్టరాయిడ్
వస్తువు 1600 అడుగుల పొడవు మరియు దాదాపు 500 అడుగుల
Published Date - 10:00 AM, Mon - 20 February 23 -
Earthquake: భూకంపానికి గ్రామం రెండుగా చీలిక… ప్రజల జీవనం ఎలా?
టర్కీ, తుర్కియేలో సంభవించిన భూకంపం అక్కడి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వేల మంది ప్రాణాలను తీసుకోగా..
Published Date - 08:42 PM, Sun - 19 February 23 -
Girl Shoots Grandmother: అమెరికాలో షాకింగ్ ఘటన.. అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి..!
అమెరికాలో 6 ఏళ్ల బాలిక కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు (Girl Shoots Grandmother) జరిపింది. ఈ సంఘటన ఫిబ్రవరి 16న జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల బాలిక కదులుతున్న కారులో వెనుక సీటు నుంచి అమ్మమ్మపై కాల్పులు జరిపింది.
Published Date - 09:10 AM, Sun - 19 February 23 -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడి.. రెండు మిస్సైళ్లను కూల్చిన ఉక్రెయిన్ వైమానిక దళం
ఉక్రెయిన్‌పై రష్యా (Russia-Ukraine War) మరోసారి క్షిపణుల దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ‘‘తాజాగా ఉక్రెయిన్‌లోని ఖెల్నిట్స్కీలో రెండు పేలుళ్లు సంభవించాయి. వీటికి బ్లాక్ సీ నుంచి రష్యా ప్రయోగించిన క్షిపణులే కారణం.
Published Date - 08:40 AM, Sun - 19 February 23 -
Baby Born With Tail: బ్రెజిల్లో వింత ఘటన.. తోకతో జన్మించిన శిశువు..!
బ్రెజిల్లో వింత ఘటన వెలుగు చూసింది. ఓ నవజాత శిశువు 6సెంటీమీటర్ల తోకతో (Baby Born With Tail) జన్మించింది. దీనిని గమనించిన డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
Published Date - 08:07 AM, Sun - 19 February 23 -
US President: అమెరికా అధ్యక్ష రేసులో మరో భారత సంతతి వ్యక్తి..?
అమెరికా అధ్యక్ష (US President) రేసులో ఇప్పటికే నిక్కీహేలీ, మైక్ పాంపియో, మైక్ పెన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన 37ఏళ్ల పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా ఈ రేసులో పాల్గొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Published Date - 01:36 PM, Sat - 18 February 23 -
53 Killed: సిరియాలో ఆకస్మిక ఉగ్రదాడి.. 53మంది మృతి
సిరియాలో శుక్రవారం జరిగిన ఆకస్మిక దాడిలో కనీసం 53 మంది (53 Killed) మరణించారు. గత ఏడాది కాలంలో జిహాదీలు జరిపిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని అక్కడి మీడియా పేర్కొంది. సెంట్రల్ సిరియాలో శుక్రవారం జరిగిన ఆకస్మిక దాడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
Published Date - 10:10 AM, Sat - 18 February 23 -
Mass Shooting: యూఎస్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
యూఎస్ (US)లో వరుస కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సిసిప్పీలోని టేట్ కౌంటీలో జరిగిన ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
Published Date - 09:16 AM, Sat - 18 February 23 -
9 Killed : కరాచీ పోలీస్ స్టేషన్‌పై పాకిస్థాన్ తాలిబన్ల దాడి.. 9మంది మృతి
తెహ్రీక్-ఎ-తాలిబాన్ (పాకిస్థాన్)కి చెందిన సాయుధ ఉగ్రవాదులు కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంపైకి చొరబడి కాల్పులు జరిపారు.
Published Date - 07:27 AM, Sat - 18 February 23 -
Flights Canceled: జర్మనీలో 2300 విమానాలు రద్దు.. కారణమిదే..?
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్, హాంబర్గ్, హనోవర్ సహా ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో సిబ్బంది 24 గంటల సమ్మెకు దిగారు. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు 2300 విమానాలు రద్దు (Flights Canceled) అయ్యాయి.
Published Date - 07:25 AM, Sat - 18 February 23 -
Terrorists Attack: పాకిస్థాన్‌లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం
పాకిస్థాన్ (Pakistan)లో కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్థాన్ తాలిబన్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు.
Published Date - 07:23 AM, Sat - 18 February 23 -
Instagram: ఆ యూజర్లకు శుభవార్త… అందుబాటులోకి బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్స్!
తమలోని టాలెంట్‌ను చూపించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. షార్ట్ వీడియోలు, బ్లాగులతో పెయిడ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు.
Published Date - 10:21 PM, Fri - 17 February 23 -
Pakistani Dance: ఆ అమ్మాయి డాన్సుకు నెటిజన్లను ఫిదా… నోరాను తలపిస్తున్న పాకిస్థానీ బ్యూటీ!
సోషల్ మీడియా వచ్చిన తర్వాత మారుమూల పల్లెలో దాగి ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తోంది. వివిధ రకాల యాప్‌లను ఉపయోగించి, ఆయా ప్లాట్ ఫాంల మీద తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు.
Published Date - 09:53 PM, Fri - 17 February 23 -
Joe Biden: చైనాకు క్షమాపణ చెప్పే ఆలోచనే లేదు – జో బైడెన్
బెలూన్ కూల్చివేసిన సంఘటన పై చైనాకు (China) క్షమాపణలు చెప్పే ఉద్దేశమే తనకు లేదని అమెరికా
Published Date - 11:48 AM, Fri - 17 February 23 -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత
పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Published Date - 11:29 AM, Fri - 17 February 23