World
-
Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్
రష్యాలో సైనిక తిరుగుబాటు జరుగుతోందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ పుతిన్ పై తిరగబడిందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ (wagner) అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ దేశ అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. “మా దళాల మార్గంలో వచ్చే అన్నింటిని న
Date : 24-06-2023 - 7:26 IST -
Cruise Missiles: రష్యాకు చెందిన 13 క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసిన ఉక్రెయిన్
. శుక్రవారం (జూన్ 23) ఉక్రెయిన్ దాడిలో 13 రష్యా క్రూయిజ్ క్షిపణుల (Cruise Missiles)ను కూల్చివేసినట్లు ప్రకటించింది.
Date : 24-06-2023 - 6:57 IST -
Arab Countries: వామ్మో.. ఆ దేశాల్లో మహిళలకు ఊబకాయం ఎక్కువట.. ఆ దేశం ఏదంటే?
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఊబకాయం సమస్య కూడా ఒకటి. పురుషులతో పోల్చుకుంటే ఎక్కువగా స్త్రీలు ఈ ఊబకాయం సమస్యతో బాధపడుతున్న
Date : 23-06-2023 - 3:47 IST -
Bharat Mata Ki Jai: అమెరికాలో ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు.. వీడియో..!
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలుకుతోంది. గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
Date : 23-06-2023 - 11:25 IST -
Karachi Port: ఆర్థిక సంక్షోభంలో పాక్.. అద్దెకు కరాచీ పోర్టు
కరాచీ నౌకాశ్రయం (Karachi Port)లోని టెర్మినళ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి అప్పగించాలని పాకిస్థాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Date : 23-06-2023 - 8:04 IST -
H1B Visa Rules: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బిడెన్‌ల భేటీలో ఇరు దేశాల్లో పలు ఒప్పందాలు కుదరనున్నాయి. ఈసారి ఈ ఇద్దరు నేతలు కూడా అమెరికా H-1B (H1B Visa Rules) ప్రోగ్రామ్ గురించి మాట్లాడనున్నారు.
Date : 23-06-2023 - 7:31 IST -
PM Modi In US Congress: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని నరేంద్ర మోదీ
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 23) అమెరికా కాంగ్రెస్ (యూఎస్ పార్లమెంట్)లో (PM Modi In US Congress) ప్రసంగించారు.
Date : 23-06-2023 - 6:58 IST -
Titan Submersible Found : టైటాన్ సబ్ మెర్సిబుల్ ఆచూకీ దొరికింది.. శకలాలను గుర్తించిన అండర్‌వాటర్ రోబో
Titan Submersible Found : వందేళ్ల కిందటి టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు టూరిస్టులతో ఈ నెల 18న సముద్ర గర్భానికి వెళ్లి గల్లంతైన.. టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను అండర్‌వాటర్ రోబో గుర్తించింది.
Date : 23-06-2023 - 6:37 IST -
Dubai Road Accident: దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయుడితో సహా ముగ్గురు పాకిస్థానీలు మృతి
షార్జాలో భారీ ట్రక్కు ఢీకొనడం (Dubai Road Accident)తో పికప్ వాహనం బోల్తా పడటంతో ఒక భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 22-06-2023 - 1:47 IST -
PM Modi Gifted Biden: జో బిడెన్‌కి ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి ఎందుకు ఇచ్చారో తెలుసా.. కారణమిదే..?
. ప్రధాని మోదీ వైట్‌హౌస్‌లో జో బిడెన్‌కు ప్రత్యేక బహుమతి (PM Modi Gifted Biden) ని అందించారు.
Date : 22-06-2023 - 10:18 IST -
PM Modi Gifted: బిడెన్ దంపతులకి ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే.. గిఫ్ట్స్ లిస్ట్ పెద్దదే..!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్‌లను కలుసుకుని బహుమతులు (PM Modi Gifted) ఇచ్చిపుచ్చుకున్నారు.
Date : 22-06-2023 - 9:40 IST -
First Heart Transplant: ప్రపంచంలో మొట్టమొదటి గుండె మార్పిడి ఎప్పుడు జరిగిందో తెలుసా.. ఎక్కడ జరిగిందో తెలుసా..?
కొంతమందికి గుండె సమస్య పెరిగినప్పుడు గుండె మార్పిడి (First Heart Transplant) కూడా చేస్తారు. అయితే, దీనికి చాలా ఖర్చు అవుతుంది.
Date : 22-06-2023 - 8:49 IST -
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఉపశమనం.. జూలై 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు
మే 9 హింసాకాండలో కాల్పులకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై బుధవారం (జూన్ 21) అరెస్ట్ వారెంట్లను పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) రద్దు చేసింది.
Date : 22-06-2023 - 7:47 IST -
White House: వైట్‌హౌస్ చేరుకున్న ప్రధాని.. మోదీకి ప్రత్యేక బహుమతులు అందించనున్న బైడెన్ దంపతులు.. అవి ఇవే..!
ప్రధాని నరేంద్ర మోదీ వైట్‌హౌస్ (White House)కు చేరుకున్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆయనకు స్వాగతం పలికారు.
Date : 22-06-2023 - 7:24 IST -
PM Modi Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. బైడెన్ తో కీలక అంశాలపై చర్చ..!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన (PM Modi Visit)లో ఉన్నారు. ఆయన పర్యటన భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
Date : 21-06-2023 - 12:17 IST -
41 Women Prisoners Killed : 41 మంది మహిళా ఖైదీల హత్య.. హోండురస్ జైలులో దారుణం
41 Women Prisoners Killed : హోండురస్ దేశంలో దారుణం జరిగింది. తమారా ఉమెన్ జైలులో జరిగిన గొడవల్లో 41 మంది మహిళా ఖైదీలు మరణించారు.
Date : 21-06-2023 - 6:49 IST -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో హత్యలకు పాల్పడిన వ్యక్తికి బహిరంగంగా ఉరి.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో తాలిబాన్లు పాలనను ప్రారంభించిన తర్వాత మంగళవారం ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరితీశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
Date : 21-06-2023 - 6:29 IST -
International Yoga Day: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.
Date : 20-06-2023 - 10:00 IST -
Blacklist Mir: 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడిని చైనా కాపాడే ప్రయత్నం
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా ప్రతిపాదించింది.
Date : 20-06-2023 - 8:50 IST -
Titanic-Missing Submersible : టైటానిక్ ను చూసేందుకు వెళ్లి జలాంతర్గామి గల్లంతు.. అందులో ఐదుగురు టూరిస్టులు
Titanic-Missing Submersible : వందేళ్ల కిందటి మాట.. 1500 మందికిపైగా టూరిస్టులతో టైటానిక్ ఓడ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 12,500 అడుగుల లోతులో మునిగిపోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు ఇటీవల వెళ్లిన జలాంతర్గామి ఆచూకీ కూడా ఆదివారం(జూన్ 18) ఉదయం గల్లతైంది.
Date : 20-06-2023 - 10:45 IST