World
-
Jet Crashes: విమానాశ్రయంలో కూలిపోయిన ఫైటర్ జెట్.. వీడియో వైరల్..!
స్పానిష్ రాజధాని మాడ్రిడ్‌కు 300 కి.మీ దూరంలోని జరాగోజా విమానాశ్రయంలో కూలిపోయిన తర్వాత F/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ (Jet Crashes) మంటల్లో చిక్కుకుంది.
Published Date - 07:26 AM, Sun - 21 May 23 -
G7 summit: జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటినా దానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని ఖండిస్తూ రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి.
Published Date - 04:58 PM, Sat - 20 May 23 -
Russia: ఒబామాతో సహా 500 మంది అమెరికన్ పౌరులపై రష్యా బ్యాన్.. కారణమిదే..?
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా (Obama), హాస్యనటుడు స్టీఫెన్ కోల్బర్ట్ సహా 500 మందిని తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) నిషేధించింది.
Published Date - 09:46 AM, Sat - 20 May 23 -
Hiroshima: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌లోని హిరోషిమా )Hiroshima) పర్యటనలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా (Hiroshima) వెళ్లారు.
Published Date - 08:52 AM, Sat - 20 May 23 -
Pratima Bhullar : ఇండియా ఆడబిడ్డకు అమెరికాలో టాప్ పోలీస్ పోస్ట్
అమెరికాలో భారత సంతతి ప్రజలు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar) న్యూయార్క్ పోలీస్ విభాగంలో అత్యున్నత ర్యాంక్ పొందారు.
Published Date - 01:57 PM, Fri - 19 May 23 -
Parliament Building Collapse : ఆ పార్లమెంటు భవనం.. గట్టిగా గాలివానొస్తే కూలిపోతుందట!
ప్రపంచంలోనే అతి పురాతన పార్లమెంటు భవనాల్లో అది ఒకటి. దానికి 147 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజ భవనంగా ఉన్న ఆ భవనం .. ఇప్పుడు దేశ పార్లమెంటుగా సేవలు అందిస్తోంది. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఆ పార్లమెంట్ బిల్డింగ్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ కమిటీయే సంచలన నివేదిక రిలీజ్ చేసింది. గట్టిగా గాలివాన వచ్చిందంటే పార్లమెంట్ బిల్డింగ్ కూలిపోతుందని(Parliament Building Collapse) వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 01:24 PM, Fri - 19 May 23 -
Earthquake: న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
న్యూ కలెడోనియాలో శుక్రవారం బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ప్రకంపనల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Published Date - 10:04 AM, Fri - 19 May 23 -
Amazon Forest: అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 17 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన నలుగురు చిన్నారులు..!
కొలంబియాలోని అమెజాన్ అడవుల్లో (Amazon Forest) మే 1వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. నలుగురు పిల్లలు తప్పిపోయారు.
Published Date - 09:46 AM, Fri - 19 May 23 -
Funeral Cost 1655 Crores : ఆమె అంత్యక్రియల ఖర్చు 1,655 కోట్లు
బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఏ కార్యక్రమం చేసినా వేల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తోంది. మొన్న కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. ఇక గతంలోకి వెళితే ..2022 సెప్టెంబరు 19న బ్రిటన్ దివంగత మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Funeral Cost 1655 Crores) జరిగాయి.
Published Date - 09:02 AM, Fri - 19 May 23 -
Pakistan: పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు.. ద్విచక్రవాహనాన్ని రిపేర్ చేస్తుండగా ఘటన.. ఒకరు మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
Published Date - 08:35 AM, Fri - 19 May 23 -
Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Nigeria)లో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 85 మంది మరణించడంతో 3,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Published Date - 07:55 AM, Fri - 19 May 23 -
Newyork: భూమిలో కూరుకుపోతున్న న్యూయార్క్.. సంచలన నివేదిక బట్టబయలు
న్యూయార్క్ నగరం గురించి శాస్త్రవేత్తలు సంచలన విషయం చెప్పారు. న్యూయార్క్ క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతుందని తేల్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో న్యూయార్క్ పేరు సంపాదించుకుంది. అమెరికాలో అతి పెద్ద నగరం న్యూయార్క్ నే.
Published Date - 09:18 PM, Thu - 18 May 23 -
Italy Floods: ఇటలీలో భారీ వరదలు.. 9 మంది మృతి
ఉత్తర ఇటలీ (Italy)లోని ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదల (Floods) కారణంగా 9 మంది మృతి చెందారు.భారీ వర్షాల తర్వాత వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
Published Date - 10:18 AM, Thu - 18 May 23 -
Earthquake: మెక్సికో, గ్వాటెమాలాలో 6.4 తీవ్రతతో భూకంపం
మెక్సికో, గ్వాటెమాలాలో భూకంపం (Earthquake) సంభవించింది. నివేదికల ప్రకారం.. మధ్య అమెరికా దేశం, దక్షిణ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో 6.4 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 07:11 AM, Thu - 18 May 23 -
Eu VS India : యూరప్ వార్నింగ్.. ఇండియా కౌంటర్.. ఎందుకంటే ?
ఇండియాకు యూరోపియన్ యూనియన్ (Eu VS India) వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 12:43 PM, Wed - 17 May 23 -
Chinese Fishing Boat: హిందూ మహాసముద్రంలో చైనా బోటుకు ప్రమాదం.. 39 మంది సిబ్బంది గల్లంతు
చైనా ఫిషింగ్ బోట్ (Chinese Fishing Boat) హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న 39 మంది సిబ్బంది తప్పిపోయారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
Published Date - 10:03 AM, Wed - 17 May 23 -
Afghanisthan: కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు.. తాలిబన్ల పాలనే కారణమా..?
ఆఫ్ఘనిస్తాన్ (Afghanisthan)పై తాలిబన్ల పాలన నుంచి ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విపత్తుల మధ్య ఆఫ్ఘనిస్తాన్ (Afghanisthan) ఒక దేశంగా మారింది.
Published Date - 08:37 AM, Wed - 17 May 23 -
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Published Date - 07:49 AM, Wed - 17 May 23 -
Rahul Gandhi US Tour: రాహుల్ అమెరికా పర్యటనపై ఉత్కంఠ…
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. మే 31న రాహుల్ అమెరికా వెళ్లనున్నారు.
Published Date - 04:56 PM, Tue - 16 May 23 -
Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ
పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది.
Published Date - 03:58 PM, Tue - 16 May 23