World
-
Funeral Cost 1655 Crores : ఆమె అంత్యక్రియల ఖర్చు 1,655 కోట్లు
బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఏ కార్యక్రమం చేసినా వేల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తోంది. మొన్న కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి రూ.2500 కోట్లు ఖర్చు చేశారు. ఇక గతంలోకి వెళితే ..2022 సెప్టెంబరు 19న బ్రిటన్ దివంగత మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Funeral Cost 1655 Crores) జరిగాయి.
Date : 19-05-2023 - 9:02 IST -
Pakistan: పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు.. ద్విచక్రవాహనాన్ని రిపేర్ చేస్తుండగా ఘటన.. ఒకరు మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
Date : 19-05-2023 - 8:35 IST -
Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Nigeria)లో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 85 మంది మరణించడంతో 3,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Date : 19-05-2023 - 7:55 IST -
Newyork: భూమిలో కూరుకుపోతున్న న్యూయార్క్.. సంచలన నివేదిక బట్టబయలు
న్యూయార్క్ నగరం గురించి శాస్త్రవేత్తలు సంచలన విషయం చెప్పారు. న్యూయార్క్ క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతుందని తేల్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో న్యూయార్క్ పేరు సంపాదించుకుంది. అమెరికాలో అతి పెద్ద నగరం న్యూయార్క్ నే.
Date : 18-05-2023 - 9:18 IST -
Italy Floods: ఇటలీలో భారీ వరదలు.. 9 మంది మృతి
ఉత్తర ఇటలీ (Italy)లోని ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదల (Floods) కారణంగా 9 మంది మృతి చెందారు.భారీ వర్షాల తర్వాత వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
Date : 18-05-2023 - 10:18 IST -
Earthquake: మెక్సికో, గ్వాటెమాలాలో 6.4 తీవ్రతతో భూకంపం
మెక్సికో, గ్వాటెమాలాలో భూకంపం (Earthquake) సంభవించింది. నివేదికల ప్రకారం.. మధ్య అమెరికా దేశం, దక్షిణ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో 6.4 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 18-05-2023 - 7:11 IST -
Eu VS India : యూరప్ వార్నింగ్.. ఇండియా కౌంటర్.. ఎందుకంటే ?
ఇండియాకు యూరోపియన్ యూనియన్ (Eu VS India) వార్నింగ్ ఇచ్చింది.
Date : 17-05-2023 - 12:43 IST -
Chinese Fishing Boat: హిందూ మహాసముద్రంలో చైనా బోటుకు ప్రమాదం.. 39 మంది సిబ్బంది గల్లంతు
చైనా ఫిషింగ్ బోట్ (Chinese Fishing Boat) హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న 39 మంది సిబ్బంది తప్పిపోయారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
Date : 17-05-2023 - 10:03 IST -
Afghanisthan: కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు.. తాలిబన్ల పాలనే కారణమా..?
ఆఫ్ఘనిస్తాన్ (Afghanisthan)పై తాలిబన్ల పాలన నుంచి ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విపత్తుల మధ్య ఆఫ్ఘనిస్తాన్ (Afghanisthan) ఒక దేశంగా మారింది.
Date : 17-05-2023 - 8:37 IST -
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Date : 17-05-2023 - 7:49 IST -
Rahul Gandhi US Tour: రాహుల్ అమెరికా పర్యటనపై ఉత్కంఠ…
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. మే 31న రాహుల్ అమెరికా వెళ్లనున్నారు.
Date : 16-05-2023 - 4:56 IST -
Pakistan Chief Justice : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కేసు పెట్టేందుకు కమిటీ
పాకిస్తాన్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాచుకున్న రాజకీయ ఘర్షణలు చివరకు అక్కడి సుప్రీంకోర్టునూ తాకాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Pakistan Chief Justice) జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటు సోమవారం ఓ తీర్మానం చేసింది.
Date : 16-05-2023 - 3:58 IST -
New Zealand: న్యూజిలాండ్‌లోని హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
న్యూజిలాండ్ (New Zealand)లోని వెల్లింగ్టన్‌లోని నాలుగు అంతస్తుల హాస్టల్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.
Date : 16-05-2023 - 9:40 IST -
Pakistan: పాకిస్థాన్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 15 మంది దుర్మరణం
పాకిస్థాన్ (Pakistan)లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి 15 మంది మరణించారని (15 Dead) పోలీసులు తెలిపారు.
Date : 16-05-2023 - 6:44 IST -
China Dna Attack : టిబెటన్లపై డీఎన్‌ఏ అటాక్.. చైనా ఏం చేస్తోందంటే ?
చైనా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇరుగుపొరుగు దేశాలపై దాని వేధింపులు ఆగడం లేదు. ఓ వైపు హాంకాంగ్ పౌరులను వేధిస్తున్న చైనా.. మరోవైపు టిబెట్ పౌరులను కూడా ఇబ్బంది(China Dna Attack) పెడుతోంది.
Date : 15-05-2023 - 1:06 IST -
Cyclone Mocha : 6 మంది మృతి..700 మందికి గాయాలు
బంగ్లాదేశ్, మయన్మార్ లోని అనేక ప్రాంతాలను మోచా సైక్లోన్ (Cyclone Mocha) అతలాకుతలం చేసింది. మయన్మార్ ఓడరేవు నగరం సిట్వే వరదల్లో మునిగిపోయింది. గంటకు 130 మైళ్ల వేగంతో వీచిన ఈదురు గాలులు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి.
Date : 15-05-2023 - 12:25 IST -
26 KILLED : ట్రక్కు, వ్యాన్ ఢీ.. 26 మంది సజీవ దహనం
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రైలర్ ను తీసుకెళ్తున్న భారీ ట్రక్కు, ప్యాసింజర్ వ్యాన్ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో 26 మంది(26 KILLED) ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.
Date : 15-05-2023 - 9:37 IST -
China: కాలుష్యం తగ్గించేందుకు చైనా పర్యావరణ శాఖ కొత్త రూల్
ప్రపంచంలోని వాహన తయారీ సంస్థలు ఎక్కువగా చైనాలోనే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా వాహనాలు సరఫరా అవుతుంటాయి.
Date : 14-05-2023 - 4:44 IST -
Kenya starvation: ఉపవాసంతో 200 మంది మృతి: చర్చ్ ఫాదర్ నిర్వాకం
మూడనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాలని సైతం లెక్కచేయట్లేదు. ఇలా చేస్తే మరో జన్మ ఉంటుందని, అలా చేస్తే స్వర్గానికి వెళతారని కొందరు మత పెద్దలు బోధిస్తున్నారు.
Date : 14-05-2023 - 4:14 IST -
Gaza–Israel conflict: ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పుల విరమణ
ఇజ్రాయెల్ ,పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న పోరుకు బ్రేక్ పడింది. హింసను కట్టడి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. శనివారం నుండి గాజా స్ట్రిప్ మరియు చుట్టుపక్కల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.
Date : 14-05-2023 - 12:27 IST