World
-
king charles kohinoor : కోహినూర్ ను కింగ్ చార్లెస్ ఇండియాకు ఇచ్చేస్తారా?
బ్రిటన్ కింగ్ చార్లెస్ III పట్టాభిషేక కార్యక్రమం మే 6న జరిగిన నేపథ్యంలో ఒక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ దానిపై డిబేట్ మొదలైంది. అదే.. కోహినూర్ వజ్రం (king charles kohinoor) ఇష్యూ !
Published Date - 12:35 PM, Sun - 7 May 23 -
Imran Khan: పాక్ మంత్రుల విదేశీ పర్యటనలపై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆహార కొరత కారణంగా అక్కడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పరిస్థితి.
Published Date - 12:25 PM, Sun - 7 May 23 -
Indian-American Neera Tanden: జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జట్టులో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. భారతీయ-అమెరికన్ నీరా టాండన్ (Indian-American Neera Tanden) తన దేశీయ విధాన మండలి తదుపరి అధిపతిగా అవుట్గోయింగ్ అడ్వైజర్ సుసాన్ రైస్‌ను భర్తీ చేస్తారని బైడెన్ శుక్రవారం ప్రకటించారు.
Published Date - 08:42 AM, Sun - 7 May 23 -
America Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. దాడి చేసిన వ్యక్తితో సహా పలువురు మృతి
అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) జరిగాయి. ఇక్కడ టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) సమీపంలోని షాపింగ్ మాల్‌లోకి సాయుధుడు ప్రవేశించాడు.
Published Date - 07:46 AM, Sun - 7 May 23 -
Meghan Markle : కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి కోడలు మేఘన్ ఎందుకు రాలేదంటే ?
బ్రిటన్ రాజుగా 74 ఏళ్ళ కింగ్ చార్లెస్ (King Charles) పట్టాభిషేక వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఆయన చిన్న కోడలు, ప్రిన్స్ హ్యారీ (Prince Harry) భార్య మేఘన్ మెర్కెల్ (Meghan Markle) హాజరు కావడం లేదు .
Published Date - 11:53 AM, Sat - 6 May 23 -
King Charles III coronation : కింగ్ చార్లెస్ పట్టాభిషేకంలో పాల్గొనే ఇండియన్స్ వీళ్ళే
ఇవాళ (మే 6) కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకకు (King Charles III coronation) రంగం సిద్ధమైంది. అట్టహాసంగా జరగనున్న ఈ స్పెషల్ ఈవెంట్ లో భారత్ నుంచి 2,200 మంది హాజరవుతున్నారు.
Published Date - 10:44 AM, Sat - 6 May 23 -
Charles III Coronation: కాబోయే బ్రిటన్ రాజు ఛార్లెస్-3 గురించి A టు Z
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం గురించి తెలియనిది ఎవరికి !! దానికి ఇప్పటివరకు రాణులే నాయికలుగా వ్యవహరించారు.. తొలిసారిగా ఒక రాజు దానికి నాయకత్వం వహించబోతున్నాడు.. ఆయనే ఛార్లెస్-3 (Charles III) !!
Published Date - 10:37 PM, Fri - 5 May 23 -
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదు
జపాన్ (Japan)లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం (మే 5) బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.
Published Date - 01:26 PM, Fri - 5 May 23 -
SCO meet: SCO సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం గోవాలో ప్రారంభమైంది. SCO సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు
Published Date - 12:52 PM, Fri - 5 May 23 -
8 Killed : సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం.. 8 మంది మృతి
సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం)
Published Date - 08:26 AM, Fri - 5 May 23 -
Shooting: అమెరికాలో పెరుగుతున్న కాల్పుల ఘటనలు.. మెడికల్ బిల్డింగ్‌లో కాల్పులు, ఒకరు మృతి
అమెరికాలో రోజుకో కాల్పుల (Shooting) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరిగి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 09:36 AM, Thu - 4 May 23 -
Russia- Ukraine: జెలెన్స్కీని చంపడం తప్ప మరో మార్గం లేదు.. రష్యా సంచలన వ్యాఖ్యలు..!
తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా (Russia) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:35 AM, Thu - 4 May 23 -
Ukraine: పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర?!
ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని.. ఆ టైంలో ఆయన క్రెమ్లిన్‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అధ్యక్ష భవనాలు కూడా దెబ్బతినలేదన్నారు.
Published Date - 08:50 PM, Wed - 3 May 23 -
8 Children Killed: పాఠశాలలో కాల్పుల కలకలం.. 8 మంది పిల్లలు మృతి!
14 ఏళ్ల పాఠశాల బాలుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది పిల్లలు మరణించారు.
Published Date - 05:57 PM, Wed - 3 May 23 -
Geoffrey Hinton: గూగుల్ కు రాజీనామా చేసిన జెఫ్రీ హింటన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి వెల్లడి..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పితామహుడిగా పరిగణించబడుతున్న జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) గూగుల్‌కు రాజీనామా చేశారు. 'గాడ్‌ఫాదర్ ఆఫ్ AI'గా పేరొందిన హింటన్ గూగుల్ నుంచి వైదొలగినట్లు ధృవీకరించారు.
Published Date - 10:33 AM, Wed - 3 May 23 -
Uganda Minister: మంత్రిని కాల్చి చంపిన అంగరక్షుడు.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న బాడీగార్డ్
ఉగాండా (Uganda)లో మంగళవారం ఓ అంగరక్షుడు (Bodyguard) ప్రభుత్వ మంత్రి (Minister)ని కాల్చి చంపాడు. మీడియా కథనాల ప్రకారం.. వ్యక్తిగత వివాదంతో అంగరక్షకుడు మంత్రిని కాల్చాడు.
Published Date - 09:36 AM, Wed - 3 May 23 -
Donald Trump: ట్రంప్ పై మరో మహిళ ఆరోపణ.. అమెరికా మాజీ అధ్యక్షుడు నన్ను లైంగికంగా వేధించారు..!
1970వ దశకం చివరిలో అమెరికాలోని విమానంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డారని మంగళవారం న్యూయార్క్ సివిల్ విచారణలో ఓ మహిళ చెప్పింది.
Published Date - 08:55 AM, Wed - 3 May 23 -
Earthquake: పాపువా న్యూ గినియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5. 6గా నమోదు
పాపువా న్యూ గినియాలో బుధవారం (మే 3) 5.6 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. పాపువా న్యూ గినియాలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న అంబుంటిలో భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 08:05 AM, Wed - 3 May 23 -
300 Million Rats: ఎలుకలతో ఇబ్బంది పడుతున్న బ్రిటన్.. 300 మిలియన్ ఎలుకలు బీభత్సం
పెరుగుతున్న ఎలుకలతో బ్రిటన్ ఇబ్బంది పడుతోంది. 300 మిలియన్ ఎలుకలు (300 Million Rats) ఇక్కడ భీభత్సం సృష్టిస్తున్నాయి.
Published Date - 06:28 AM, Wed - 3 May 23 -
Uganda: మంత్రిని కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డ్
ఉగాండా మంత్రిని తన సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపాడు. అనంతరం ఆ సెక్యూరిటీ కాల్చుకుని చనిపోయాడు. వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తుంది
Published Date - 04:03 PM, Tue - 2 May 23