HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Viral

Viral

  • Couple Engaged In Romantic

    పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!

    అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఒక జంట చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, భక్తుల సాక్షిగా ఆ జంట రొమాంటిక్ స్టిల్స్ ఇస్తుంటే

    Date : 29-01-2026 - 5:38 IST
  • Ajit Pawar Plane Learjet 45

    అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం పై అనుమానాలు !!

    అజిత్ పవార్ మరణానికి కారణమైన Learjet 45 (లీర్‌జెట్ 45) విమానానికి గతంలోనూ ప్రమాదకరమైన రికార్డు ఉన్నట్లు విచారణలో తేలింది. VSR వెంచర్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న ఇదే విమానం, 2023 సెప్టెంబర్‌లో విశాఖపట్నం నుండి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది

    Date : 28-01-2026 - 1:26 IST
  • Ajit Pawar Plane Crash

    Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

    Ajit Pawar Plane crash  మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట

    Date : 28-01-2026 - 10:18 IST
  • Ajit Pawar's Plane Crash La

    Breaking : అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్

    మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పి రన్వేపై క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని, తదనంతరం మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం

    Date : 28-01-2026 - 9:38 IST
  • Ravi Teja

    ఇరుముడి మూవీ.. ర‌వితేజ కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా?!

    ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో.. ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

    Date : 27-01-2026 - 8:55 IST
  • Janasena Mla Arava Sridhar

    పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన జనసేన ఎమ్మెల్యే ! లైంగిక వేధింపుల ఆరోపణలతో వైరల్ !!

    ఒక మహిళా ఉద్యోగినిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఆయన, ఏడాదిన్నర కాలంగా ఆమెను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు కూటమి ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి

    Date : 27-01-2026 - 8:31 IST
  • Sydney Sweeney

    లోదుస్తుల యాడ్‌తో కొత్త చిక్కులు..హాలీవుడ్ సైన్ బోర్డుపై నటి సిడ్నీ స్వీనీ !

    ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ స్టంట్ వివాదాస్పదంగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి లోదుస్తులను ప్రదర్శించడంపై ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందిస్తూ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ అక్షర

    Date : 27-01-2026 - 1:59 IST
  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

    3 Years of Yuva Galam Padayatra Nara Lokesh  నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు నేతలు

    Date : 27-01-2026 - 11:38 IST
  • Himachal Pradesh.

    మంచు కొండల్లో తన యజమాని మృతి.. నాలుగు రోజులు అక్కడే కాపలా కాసిన పెంపుడు కుక్క !

    Himachal Pradesh   హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తు

    Date : 27-01-2026 - 11:18 IST
  • Meta Can Read Private WhatsApp Chats

    వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

    Elon Musk  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరో

    Date : 27-01-2026 - 10:55 IST
  • Amazon Data Center for Future City: CM Revanth

    స్టూడెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైర‌ల్‌!

    సోమవారం ఉదయం 7 గంటల నుండే తరగతులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి, ఆయన సహచర బృందం అనేక రకాల తరగతులకు హాజరవుతున్నారు.

    Date : 26-01-2026 - 9:08 IST
  • Modi Range Rover

    ప్ర‌ధాని మోదీ కారు ప్ర‌త్యేక‌తలు ఇవే!

    భద్రతతో పాటు ఈ SUV లోపల లగ్జరీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబిన్‌లో ల్యాండ్ రోవర్ 'టచ్ ప్రో డ్యూయో' ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

    Date : 26-01-2026 - 6:21 IST
  • Chiranjeevi- Prabhas

    స్పిరిట్‌లో మెగాస్టార్‌.. ప్ర‌భాస్ తండ్రిగా చిరంజీవి ఫైన‌ల్‌?!

    ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ద్వితీయార్థంలో సుమారు 15 నిమిషాల పాటు సాగే ఒక కీలకమైన సన్నివేశంలో చిరంజీవి పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

    Date : 26-01-2026 - 3:52 IST
  • Chardham Yatra 2026

    బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ

    Chardham Yatra 2026  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్‌ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డ

    Date : 26-01-2026 - 3:25 IST
  • Telangana Government Press stickers

    బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

    Telangana Government  నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప

    Date : 26-01-2026 - 2:44 IST
  • Ted Cruz

    భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !

    Ted Cruz అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడన

    Date : 26-01-2026 - 12:36 IST
  • Prakash Raj 

    బాలీవుడ్ తన ఆత్మను కోల్పోయింది: ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

    Prakash Raj  దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషల్లో విభిన్నమైన పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్. కేవలం నటుడిగానే కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై (బాలీవుడ్) ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలను

    Date : 26-01-2026 - 12:27 IST
  • Pm Modi Kartavya Path

    భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం

    77th Republic Day భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు. గతేడాది ఎరుపు, పసుపు రంగ

    Date : 26-01-2026 - 12:19 IST
  • Hema Malini reacts as Dharmendra receives Padma Vibhushan

    ధర్మేంద్ర కి పద్మ విభూషణ్..హేమమాలిని షాకింగ్ రియాక్షన్

    Padma Vibhushan Award  తన పాత్రకు న్యాయం చేయాలనే తప్ప ఎన్నడూ అవార్డుల గురించి ఆలోచించని గొప్ప నటుడు ధర్మేంద్ర.. అంటూ ఆయన భార్య, నటి, ఎంపీ హేమామాలిని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిని స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం సంతో

    Date : 26-01-2026 - 11:46 IST
  • China Husband Divorces Sick Wife For Losing Hair

    బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి భర్త గుడ్‌బై

    China Husband Divorces Sick Wife For Losing Hair  చైనాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు అనారోగ్యం కారణంగా బట్టతల రావడంతో ఓ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వివాహ బంధాన్ని అర్థాంతరంగా తెంచేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకోగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. చర్మవ్యాధి కారణంగా జుట్టు కోల్పోయిన మహిళ బిడ్డ కస్టడీని కూడా దక్కకుండా చేసిన భర్తపై వి

    Date : 26-01-2026 - 11:11 IST
← 1 … 8 9 10 11 12 … 87 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd