Viral
-
Bathing With a Bikini : గంగానదిలో బికినీతో స్నానం.. ఏంట్రా ఇది..?
Bathing With a Bikini : ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీ ధరించి గంగానదిలో స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Date : 22-10-2025 - 10:16 IST -
Sweet Cost : ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు
Sweet Cost : రాజస్థాన్‌లోని జైపూర్ నగరం ఇప్పుడు ఒక అరుదైన స్వీట్ కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంజలి జైన్ అనే మహిళ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ అనే మిఠాయి కేజీ ధర ఆశ్చర్యకరంగా రూ.1.11 లక్షలు
Date : 17-10-2025 - 3:15 IST -
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోన
Date : 17-10-2025 - 1:11 IST -
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రము
Date : 17-10-2025 - 12:39 IST -
Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!
బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తన మన
Date : 17-10-2025 - 12:01 IST -
Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేద
Date : 17-10-2025 - 11:30 IST -
IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గ
Date : 17-10-2025 - 11:12 IST -
Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ – జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారు – శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట కొలువైన నేల శ్రీశైలం – బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ – సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి – 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, ప్రధానిగా మోదీ ఉన్నారు – 21వ శతాబ్దం మోదీ
Date : 16-10-2025 - 4:50 IST -
Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ మధ్య ఫ్రెషర్లను లేఆఫ్స్ చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మైసూర్ క్యాంపస్‌లో ట్రైనీలకు అసెస్మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యారని వందల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పటి నుంచి తేరుకున్న ఇన్ఫోసిస్ పలు ఇనిషియేటివ్స్‌ను తీసుకొస్తోంది. ఆ మధ్య ర
Date : 16-10-2025 - 12:36 IST -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Date : 16-10-2025 - 10:54 IST -
Sai Dharam Tej : మేనల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ పవన్ కల్యాణ్ విషెస్
టాలీవుడ్ యువ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. మేనల్లుడిపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, పని పట్ల అంకితభావాన్ని కొనియాడారు. “యువ కథానాయకుడు సాయి ద
Date : 15-10-2025 - 4:21 IST -
Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?
అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపాను. ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది యుద్ధాలను ఆపేశాను.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను. నాకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చాటింపు వేసుకున్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇజ్రాయెల్‌తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నారు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముంద
Date : 15-10-2025 - 4:10 IST -
Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి పండగల నేపథ్యంలో.. ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి దీనిని 58 శాతానికి చేర్చింది. ఇక్కడ పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) కూడా 3 శాతం పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 10,083.96 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది [&helli
Date : 15-10-2025 - 3:32 IST -
Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!
దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్
Date : 15-10-2025 - 12:09 IST -
Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 ప
Date : 14-10-2025 - 12:26 IST -
IND vs WI: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్.. బాయ్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి, వీడియో వైరల్!
అయితే ఈ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి ముఖంలోనూ చిరునవ్వు ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి వారు ఒకరికొకరు ముందుగా తెలిసినవారని, ఈ చర్య సరదాగా చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
Date : 13-10-2025 - 10:28 IST -
Cricketer: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బౌలర్ మృతి!
ఈ విషాదకర ఘటన జరిగిన సమయంలో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హాజీ మహ్మద్ ఫహీమ్ ఇర్ఫాన్ కూడా అతిథిగా మైదానంలో ఉన్నారు. మరణించిన అహ్మర్ ఖాన్ మొరాదాబాద్‌లోని ఏక్తా విహార్ నివాసి అని తెలిసింది. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు.
Date : 13-10-2025 - 2:28 IST -
International Day For Failure : సక్సెస్ రుచి అందరికీ దొరక్కపోవచ్చు కానీ.. ఫెయిల్యూర్ అనేది చాలామందికి పరిచయమే !
“గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్.. కానీ ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది”. ఓటమి గురించి ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే విజయాన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. కానీ ఓటమిలో ఇవేమి కనిపించవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఓడిపోతే ప్రపంచం వాటిని పట్టింకోదు. ఓడిపోయినవాడిగానే ముద్ర వేస్తుంది. ఈ ఫేజ్‌ని చాలామంది తమ లైఫ్‌లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటివారి
Date : 13-10-2025 - 11:05 IST -
WWE Meets Cricket: క్రికెట్ బ్యాట్ పట్టిన WWE స్టార్ రోమన్ రైన్స్.. వీడియో వైరల్!
విరాట్ కోహ్లీ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఆయన టీ20, టెస్టుల నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడతారు. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్‌లో ఉన్నారు.
Date : 12-10-2025 - 1:58 IST -
Google : నోరూరిస్తోన్న గూగుల్ ఇడ్లి డూడుల్.. మీరు ఓ లుక్కేయండి !
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ‘డూడుల్’ గురించి అందరికి తెలుసు కదా..! రోజుకో థీమ్‌తో స్పెషల్‌గా కన్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనే డూడుల్‌ను క్రియేట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు (అక్టోబరు 11) గూగుల్ డూడుల్ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకో తెలుసా..చూడండి ? ఈసారి దీన్ని దక్షిణాది వంటకమైన ‘ఇడ్లీ’ ప్రత్యేకంగా (Google Idli Doodle) గూగుల్
Date : 11-10-2025 - 11:38 IST