Emergency Exit: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం.. వీడియో వైరల్..!
గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (IndiGo Flight) 6E457కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.
-
Heart Attack: గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.. వీడియో వైరల్..!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటు (Heart Attack)తో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Published Date - 10:32 AM, Thu - 21 September 23 -
Viral Video: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి వాహనం ఛేజ్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో డ్రగ్స్ వ్యాపారులను ఆంధ్రా సరిహద్దు వరకు వెంబడించి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు బుధవారం తెలిపారు.
Published Date - 05:58 PM, Wed - 20 September 23 -
Owaisi Hospital Incident: బిల్లు కట్టలేక పసికందును ఆస్పత్రిలోనే వదిలేసిన తల్లిదండ్రులు
ప్రస్తుతం రోగం వచ్చిదంటే అది తగ్గుతుందా..లేదా అనే భయం కంటే..హాస్పటల్ (Private Hospital) వారు ఎంత డబ్బు వసూళ్లు చేస్తారో అనే భయం అందరిలో ఎక్కువ అవుతుంది. కాలి నొప్పి అని హాస్పటల్ కు వెళ్తే..కాలు తీసేయాల్సి వస్తుందేమో అనే భయం పుట్టించి అన్ని టెస్టులు చేసి..వ
Published Date - 12:58 PM, Wed - 20 September 23 -
Jailed For Coughing : దగ్గుతూ తిరిగాడని వ్యక్తికి జైలుశిక్ష!
Jailed For Coughing : కరోనా సోకినా అతడు సీరియస్ గా తీసుకోలేదు.
Published Date - 04:34 PM, Tue - 19 September 23 -
Thiruvananthapuram Mayor : చంటిబిడ్డను మోస్తూ.. కార్యాలయ విధులు చేస్తూ.. మేయర్ ఫొటో వైరల్
Thiruvananthapuram Mayor : తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
Published Date - 11:37 AM, Tue - 19 September 23 -
Prank Video : అబ్బాయి మరియు అమ్మాయి మధ్య చిలిపి వీడియో తప్పుగా మారింది
కొన్ని ప్రాంక్ లు సాహసోపేతంగా ఉంటాయి. ప్రాంక్ (Prank) ల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.
Published Date - 10:51 AM, Tue - 19 September 23 -
Chandrayaan Ganapathi : ‘చంద్రయాన్-3’ గణపతుల సందడి.. ఫొటోలు వైరల్
Chandrayaan Ganapathi : చంద్రయాన్ -3 మిషన్ లో భారత్ సాధించిన ఘన విజయాన్ని వినాయక చవితి వేళ దేశ ప్రజలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Published Date - 07:25 AM, Tue - 19 September 23 -
Auto Covered into Car : ముందు ఆటో వెనక కారు.. ఇంత టాలెంటెడ్ ఏంటో..!
ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించినది అంటే ముందు ఆటో (Auto) వెనక కారు కలిగి ఉన్న వీడియో అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు.
Published Date - 09:02 PM, Mon - 18 September 23 -
Ganesh Temple – Currency Decoration : రూ.65 లక్షల కరెన్సీతో గణపతి ఆలయం ముస్తాబు
Ganesh Temple - Currency Decoration : వినాయక చవితి పండుగ వేళ వినూత్నమైన గణేశుడి మండపాలను ఏర్పాటు చేస్తుంటారు.
Published Date - 01:12 PM, Mon - 18 September 23 -
Treadmill – Heart Attack : ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్.. గుండెపోటుతో యువకుడి మృతి
Treadmill - Heart Attack : జిమ్ చేస్తుండగా గుండెపోటు వస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతూ పోతున్నాయి.
Published Date - 02:58 PM, Sun - 17 September 23 -
Rain Of Notes : సంగీత మాధుర్యానికి కరెన్సీ వర్షం.. నోట్లతో నిండిపోయిన స్టేజ్
Rain Of Notes : ఒక జానపద గాయని నిర్వహించిన సంగీత కచేరీలో నోట్ల వర్షం కురిసింది.
Published Date - 12:40 PM, Sat - 16 September 23 -
Viral Video: ఐస్ క్రీమ్స్ ను క్షణాల్లో మాయం చేసిన కోతుల గుంపు ..
ఎదురుగా ఐస్ క్రీమ్ బండి రాగానే అమాంతం దానిపై పడి క్షణాల్లో మాయం చేసాయి
Published Date - 05:45 PM, Fri - 15 September 23 -
Telangana : గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్ చేపట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు
బాలింతలతో పాటు గర్భిణీలను టైంకి హాస్పిటల్‌కి చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్ చేయాలనీ అనుకున్నాడు. సాయం కావాలని ఎన్ని మైళ్ల దూరం నుంచి ఫోన్ వచ్చినా రాత్రిపగలు, వారాలతో పనిలేకుండా వెళ్లడం మొదలుపెట్టాడు
Published Date - 04:11 PM, Fri - 15 September 23 -
MS Dhoni Gives Lift: యంగ్ క్రికెటర్ కి బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ ఓ యువకుడికి బైక్ పై లిఫ్ట్ (MS Dhoni Gives Lift) ఇచ్చాడు.
Published Date - 01:45 PM, Fri - 15 September 23 -
Chandrababu Arrest : నారా లోకేష్ కు ధైర్యం చెప్పిన జగన్ కుటుంబ సభ్యులు..
జగన్ ఫై పీకల్లోతు కోపంతో ఉన్న ఓ నేత... జగన్ మిమ్మల్ని ఏం చేయలేడు..ధైర్యంగా ఉండండి..ప్రజల్లో సానుభూతి విపరీతంగా పెరిగింది
Published Date - 03:05 PM, Thu - 14 September 23