Trending
-
Transgender Surgeries : మైనర్లకు ట్రాన్స్‌జెండర్ చికిత్సపై బ్యాన్
అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్ కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి హార్మోన్ బ్లాకర్లను సూచించడం, లింగ పరివర్తన శస్త్రచికిత్సలు చేయకుండా వైద్య నిపుణులను నిలువరించే చట్టానికి(Transgender Surgeries) ఆమోదం తెలిపింది.
Date : 03-06-2023 - 1:53 IST -
Kavach Vs Train Accidents : కవచ్ ఏమైంది ? ఒడిశా రైలు ప్రమాద కారణాలపై “సోషల్” డిబేట్
రైళ్లు ఢీకొనకుండా ఆపే యాంటీ కొలిజన్ టెక్నాలజీ 'కవచ్'(Kavach Vs Train Accidents) ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేదు ? అని పలువురు నెటిజన్స్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్విట్టర్ వేదికగా అడిగారు. ఈ తరుణంలో 'కవచ్'తో ముడిపడిన కొన్ని వివరాలు తెలుసుకుందాం..
Date : 03-06-2023 - 1:10 IST -
Gaganyaan-Idli : గగన్‌యాన్ ప్రయోగం.. ఇడ్లీపై అప్ డేట్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో గుర్తించింది. రష్యా వీరికి ట్రైనింగ్ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిని అంతరిక్షంలోకి పంపాక ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనే దానికి కూడా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ మెనూలో ఇడ్లీలు(Gaganyaan-Idli)లేవని తెలుస్తోంది.
Date : 03-06-2023 - 11:01 IST -
Electric Aircraft : ఎలక్ట్రిక్ విమాన సర్వీసులు షురూ..ఎక్కడంటే ?
Electric Aircraft : ఎలక్ట్రిక్ విప్లవం రోడ్లకే పరిమితం కాదు.. త్వరలో ఆకాశాన్నికూడా తాకనుంది. మొదట్లో పిస్టన్ ఇంజిన్ తో నడిచే విమానాలు ఉండేవి..ఆ తర్వాత జెట్ విమానాలు వచ్చాయి..త్వరలో ఎలక్ట్రిక్ విమానాలు రాబోతున్నాయి..
Date : 02-06-2023 - 3:03 IST -
494 Crore Mansion : రూ. 494 కోట్ల ఇల్లు కొన్న స్టార్ కపుల్
హాలీ వుడ్.. బాలీ వుడ్ .. టాలీ వుడ్.. ఏ వుడ్ అయినా సరే !! మూవీ ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్.. ఆస్తుల కొనుగోలులో ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా దూసుకు పోతున్నారు. తాజాగా హాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ నటి జెన్నిఫర్ లోపెజ్, నటుడు బెన్ అఫ్లెక్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్స్ నడిబొడ్డున అద్భుతమైన భవనాన్ని కొన్నారు.
Date : 02-06-2023 - 2:23 IST -
Business Ideas: మీరు లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా.. అయితే వెంటనే ఈ పంటను సాగు చేయండి..!
కరోనా మహమ్మారి ఉద్యోగాల నిర్వచనాన్ని మార్చేసింది. కావున ఇలాంటి సమయంలో అనేక వ్యాపారాలు (Business) ప్రారంభించి వాటి ద్వారా లక్షలు సంపాదించవచ్చు.
Date : 02-06-2023 - 2:16 IST -
32 Kgs Gold seized: నడి సముద్రంలో కేజీఎఫ్ క్లైమాక్స్ రిపీట్.. 32 కేజీల బంగారం స్వాధీనం!
కేజీఎఫ్ సినిమాలో మాదిరిగా కస్టమ్స్ అధికారులు 32 కేజీల బంగారాన్ని గుర్తించారు.
Date : 02-06-2023 - 11:13 IST -
Pendulum In Parliament : కొత్త పార్లమెంట్ లో పెండ్యులమ్.. ఏంటో తెలుసా ?
కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్యాలరీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) ఒక వస్తువును ఏర్పాటు చేసింది.అదే.. ఫౌకాల్ట్ పెండ్యులమ్ (Pendulum In Parliament). ఇంతకీ దీన్ని పార్లమెంట్ భవనంలో ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 02-06-2023 - 10:40 IST -
AI Drone Killed Operator : సైనికుడిపైకి తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఎక్కడంటే ?
AI Drone Killed Operator : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI).. ఆయుధ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు AI టెక్నాలజీ తో డ్రోన్లను, యుద్ధ విమానాలను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇదే అంశంపై మే 23, 24 తేదీల్లో లండన్ లో జరిగిన సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన గురించి వెలుగులోకి వచ్చింది.
Date : 02-06-2023 - 9:15 IST -
90 Year Man Life Imprisonment : పండు ముసలికి జీవిత ఖైదు.. ఎందుకంటే ?
90 Year Man Life Imprisonment : 90 ఏళ్ళ వయసున్న ఓ వృద్ధుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఆ వయసులో అంత శిక్ష ఎందుకు వేశారు.. అని ఆలోచిస్తున్నారా ?
Date : 02-06-2023 - 8:29 IST -
Indian International Trains : ఈ రైళ్లు ఎక్కితే ఫారిన్ కు వెళ్లొచ్చు
Indian International Trains : ఫారిన్ కు వెళ్లేందుకు విమానమే ఎక్కాలి.. ఈ భ్రమలో ఉండకండి!!మీరు కొన్ని ట్రైన్స్ ఎక్కినా ఫారిన్ కు వెళ్ళిపోతారు. కొన్ని గంటల్లో ఇండియా బార్డర్ దాటిపోతారు.
Date : 02-06-2023 - 7:51 IST -
Business Ideas: లాభాలు తెచ్చే వ్యాపారం చేయాలని చూస్తున్నారా.. అయితే ఈ బిజినెస్ ప్రారంభించి లక్షలు సంపాదించండి..!
మేము చెప్పే ఈ వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటే ఇందులో మీరు తక్కువ ఖర్చుతో ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. అదే పశుపోషణకు సంబంధించిన వ్యాపారం (Business).
Date : 01-06-2023 - 3:02 IST -
Singh Is King: సూపర్ సర్దార్.. 15 టర్బన్స్.. 15 కలర్లు..15 లగ్జరీ కార్లు
బ్రిటన్ లోని భారత సంతతి బిజినెస్ మెన్ రూబెన్ సింగ్ (Reuben Singh) కు వర్తించదు. ఎందుకంటే.. ఆయన డ్రీమ్ పూర్తయింది.
Date : 01-06-2023 - 12:55 IST -
300 People Stranded: కొండచరియల కల్లోలం.. చిక్కుకుపోయిన 300 మంది
లిపులేఖ్ - తవాఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకు పోయింది. దీంతో ఆ రూట్ లో ప్రయాణంలో ఉన్న కనీసం 300 మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.
Date : 01-06-2023 - 11:10 IST -
China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?
China Hole To Earth : చైనా భూమికి భారీ రంధ్రం పెడుతోంది.. ఏకంగా 10 కిలోమీటర్ల లోతైన బోర్ హోల్ ను తవ్వడం మొదలు పెట్టింది. షిన్ జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లోని తారిమ్ బేసిన్‌లో ఈ సూపర్ డీప్ బోర్ హోల్ ను చైనా డ్రిల్ చేస్తోంది . ఇంతకీ ఎందుకో తెలుసా ?
Date : 31-05-2023 - 8:05 IST -
Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్
వచ్చే లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా విపక్ష పార్టీలు జూన్ 12న బీహార్ రాజధాని పాట్నాలో భేటీ కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్‌లో బీహార్‌లో(Modi - Bihar )పర్యటించనున్నారు.
Date : 31-05-2023 - 4:03 IST -
Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!
మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మేము మీ కోసం ఒక కొత్త వ్యాపార (Business) ఆలోచనను తీసుకువచ్చాం. దీనిలో మీరు పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
Date : 31-05-2023 - 3:01 IST -
Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?
Apple - Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది.
Date : 31-05-2023 - 2:56 IST -
Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!
మీరు మీ ఉద్యోగం లేదా చిన్న వ్యాపార (Business) ఆదాయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లైతే మీరు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో పని చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది
Date : 31-05-2023 - 2:18 IST -
Life After Death :చనిపోయిన వారితో ముచ్చట్లు పెట్టొచ్చట!!
Live After Death : మనిషి తల్చుకుంటే.. అన్నీ అన్ లిమిటెడ్ చేసుకోవచ్చు!! జీవితం.. జిందగీ.. లైఫ్.. ఇది మాత్రం లిమిటెడ్ .మనం ఎన్ని మంచి మందులు వాడినా.. ఎంత మంచి ఫుడ్ తిన్నా అన్ లిమిటెడ్ లైఫ్ అసాధ్యం.ఔనన్నా.. కాదన్నా.. రాజుకైనా.. పేదకైనా.. ఇదే అప్లై అవుతుంది. దీన్ని అన్ లిమిటెడ్ చేసుకునే దిశగా సరికొత్త టెక్నాలజీ రెడీ అవుతోంది.
Date : 31-05-2023 - 1:45 IST