Trending
-
Today Horoscope : ఆగస్టు 21 సోమవారం రాశి ఫలితాలు.. వారి ప్రయత్నాలు ఫలిస్తాయి
Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
Date : 21-08-2023 - 7:44 IST -
Luna-25 Tragedy: చంద్రుడిపై కూలిపోయిన రష్యా అంతరిక్షనౌక లూనా 25
రష్యా చేపట్టిన మూన్ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రష్యా అంతరిక్షనౌక లూనా 25 అంచనాలను అందుకోలేక పోయింది.
Date : 20-08-2023 - 3:26 IST -
Ceiling Fans – Govt Norms : ఆ సీలింగ్ ఫ్యాన్లపై బ్యాన్.. వాటిని అమ్మితే రెండేళ్ల జైలుశిక్ష !
Ceiling Fans - Govt Norms : ఇంట్లో, షాపుల్లో వాడుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ కొంటున్నారా..ఒక్క నిమిషం ఆగండి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
Date : 20-08-2023 - 1:13 IST -
58000 Crorepatis : 58వేల మంది కోటీశ్వరులయ్యారు.. ఎలా అంటే ?
58000 Crorepatis : గత మూడేళ్లలో మనదేశంలో కొత్తగా 57,951 మంది కోటీశ్వరులు పుట్టుకొచ్చారు..
Date : 20-08-2023 - 12:37 IST -
Robo Taxi : రోబో ట్యాక్సీలు రయ్ రయ్.. వీడియో చూడండి
Robo Taxi : రోబో ట్యాక్సీలు, డ్రైవర్ లేని బస్సులను వినియోగించే ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. వాటిని ప్రయాణికులకు అలవాటు చేసే దిశగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో అడుగులు పడుతున్నాయి.
Date : 20-08-2023 - 12:05 IST -
World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?
World Mosquito Day: దోమలకూ ఒక రోజు ఉంది.. అదే "ఆగస్టు 20" !! దోమల ద్వారా వ్యాపించే మలేరియా వంటి వ్యాధులపై ప్రజలను అలర్ట్ చేయడమే "ప్రపంచ దోమల దినోత్సవం" లక్ష్యం.
Date : 20-08-2023 - 10:53 IST -
Weekly Horoscope: ఈవారం రాశి ఫలితాలు.. వారికి శత్రువులు మిత్రులవుతారు
Weekly Horoscope: మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 20 నుంచి 26 వరకు) రాశి ఫలితాలు ఇవీ..
Date : 20-08-2023 - 7:48 IST -
African Swine Flu : ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కలకలం.. పందులను చంపాలని ఆదేశాలు
African Swine Flu : ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కేరళలో కలకలం రేపుతోంది. కన్నూర్ జిల్లాలోని కనిచర్ గ్రామంలో పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు వెల్లడించారు.
Date : 19-08-2023 - 5:44 IST -
Tirumala Tiger : అదిగో చిరుత..ఇదిగో కర్ర.! TTDపై నెటిజన్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!
Tirumala Tiger : చిత్తశుద్ధి, దేవునిపై ప్రేమ, అభిమానం, భక్తి ఉంటే సమస్యకు మార్గం దొరుకుతుంది.కానీ, అన్యమతాన్ని ఆస్వాదిస్తోన్న వాళ్లు
Date : 19-08-2023 - 4:22 IST -
WWE – Hyderabad : హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. గంటల్లోనే టికెట్స్ ఖాళీ
WWE - Hyderabad : "వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్".. అదేనండీ "డబ్ల్యూడబ్ల్యూఈ" (WWE) పోటీలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు.
Date : 19-08-2023 - 1:33 IST -
Hyderabad Steel Bridge : హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభమైంది.. ఎలా ఉందో చూడండి
Hyderabad Steel Bridge : దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన (2.62 కిలోమీటర్లు) మొదటి స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్- వీఎస్టీ మార్గంలో అందుబాటులోకి వచ్చింది.
Date : 19-08-2023 - 1:02 IST -
Pig Kidney: వైద్య చరిత్రలో అద్భుతం.. మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు
పంది కిడ్నీ ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు వ్యక్తి శరీరంలో సాధారణంగా పనిచేస్తుంది.
Date : 19-08-2023 - 11:54 IST -
Today Horoscope : ఆగస్టు 19 శనివారం రాశి ఫలితాలు.. వారికి కోర్టు కేసుల్లో విజయం
Today Horoscope : ఈరోజు మేషరాశి వారు ఇతరుల తప్పులను ఎగతాళి చేయొద్దు. కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులకు గురవుతారు.
Date : 19-08-2023 - 8:08 IST -
Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
Richest MP - Rajya Sabha : దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఫార్మా దిగ్గజం బండి పార్థ సారథి నిలిచారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.5300 కోట్లు.
Date : 19-08-2023 - 7:22 IST -
Bio Weapons On Trump : విషంతో ట్రంప్ కు లెటర్.. 55 ఏళ్ల మహిళకు 22 ఏళ్ల జైలుశిక్ష
Bio Weapons On Trump : ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని హెచ్చరిస్తూ 2020 సెప్టెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కు ఒక లేఖ వచ్చింది. అది మామూలు లేఖ కాదు.. విషపూరిత లేఖ !!
Date : 18-08-2023 - 1:40 IST -
First 3D Building : దేశంలోనే తొలి 3D పోస్టాఫీసు ప్రారంభం.. వీడియో చూడండి
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది..
Date : 18-08-2023 - 1:03 IST -
National Couples Day : జంటలకు ఒక రోజు.. అలా మొదలైంది!
National Couples Day : ఇవాళ "జంటల దినోత్సవం".. దీన్ని "నేషనల్ కపుల్స్ డే" పేరుతో అమెరికాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.. ఇది జంటలు పంచుకునే ప్రేమ, అనురాగాన్ని గౌరవించే రోజు.
Date : 18-08-2023 - 12:30 IST -
WhatsApp Feature – HD Photos : వాట్సాప్‌లో ఇక HD ఫొటోలు సెండ్ చేసే ఫీచర్
WhatsApp Feature - HD Photos : వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది.ఇప్పటిదాకా మనం వాట్సాప్ లో ఫొటోలను తక్కువ రిజల్యూషన్ లో పంపించే వీలు మాత్రమే ఉంది.
Date : 18-08-2023 - 10:08 IST -
Infosys STEM Stars : ఆడపిల్లల చదువుకు ఏడాదికి లక్ష స్కాలర్‌షిప్.. ప్రకటించిన ఇన్ఫోసిస్
Infosys STEM Stars : సోషల్ సర్వీస్ లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పటికే ఎంతో కృషి చేస్తోంది. బలహీన వర్గాల ఆడపిల్లల విద్య కోసం తాజాగా ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.
Date : 18-08-2023 - 9:20 IST -
Teeth Fall In Dream : దంతాలు ఊడిపోతున్నట్టు కల వచ్చిందా.. దాని అర్ధం ఇదే !
Teeth Fall In Dream : మీ దంతాలు ఊడిపోతున్నట్టు ఎప్పుడైనా కల కన్నారా?అది కలే అని తెలిసినా.. కలవరపాటుకు గురయ్యారా ?
Date : 18-08-2023 - 8:58 IST