Trending
-
BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది.
Date : 11-07-2024 - 8:43 IST -
JioTag Air : వస్తువులను పెట్టిన చోటును మర్చిపోతున్నారా ? ‘జియో ట్యాగ్ ఎయిర్’ తీసుకోండి
గతంలో జియో ట్యాగ్ అనే పరికరాన్ని రిలయన్స్ జియో(Reliance Jio) తీసుకొచ్చింది. దానికి అప్‌గ్రేడ్ వర్షనే జియో ట్యాగ్ ఎయిర్(JioTag Air).
Date : 11-07-2024 - 8:09 IST -
Raja Yoga : ఆ మూడు రాశులవారికి త్వరలో లక్ష్మీనారాయణ యోగం
త్వరలోనే కొన్ని రాశులవారికి రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం సిద్ధించనుంది.
Date : 11-07-2024 - 7:39 IST -
Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..
మొహర్రం పండుగను ఈనెల 17న ముస్లింలు జరుపుకోబోతున్నారు. వాస్తవానికి మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల పేరు.
Date : 11-07-2024 - 7:12 IST -
Pawan : ఏపిలో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలి: డీప్యూటీ సీఎం
Zoo Park Authority meeting: డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నివాసంలో మంగళగిరిలోని జూ పార్క్ అథారిటీ ఆప్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాంలో ఉన్న జూ పార్కులు(Zoo Park) నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్‌కి అధికారులు వివరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ… అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చే
Date : 10-07-2024 - 9:41 IST -
Kejriwal : మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే..!
Arvind Kejriwal: మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. తన బెయిల్ పిటిషన్(Bail Petition)ను అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ చేసిన విజ్జప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని..
Date : 10-07-2024 - 9:16 IST -
Hyderabad : ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు(RTC Cross Road)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్సిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున
Date : 10-07-2024 - 8:59 IST -
Praneeth: బెంగళూరులో యూట్యూబర్ ప్రణీత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు…
Praneeth Hanuman: సోషల్ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ..వీడియోలు పెట్టిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(YouTuber Praneeth Hanuman)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు (arrest)చేశారు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకు రానున్నారు. ఇప్పటికే అతడి మీద సైబర
Date : 10-07-2024 - 8:08 IST -
IPS officers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు.
Date : 10-07-2024 - 7:44 IST -
Kurian Committee : హైదరాబాద్‌కు రానున్న కురియన్ కమిటీ
Kurian Committee: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో వైఫల్యాలకు గల కారణాలనపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్(Hyderabad)కు రానుంది. రేపు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ నేతల(T Congress leaders)తో సమావేశం కానుంది. అ
Date : 10-07-2024 - 5:38 IST -
VH : టిక్కెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది: వీహెచ్
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..గడిచిన ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని..రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిప
Date : 10-07-2024 - 3:38 IST -
Balcony Rent : బాల్కనీ రెంటు నెలకు రూ.81వేలు.. ఎక్కడో తెలుసా ?
నెలవారీ ఇంటి అద్దె వేల రూపాయల్లో ఉండటం నేటి రోజుల్లో కామనే.
Date : 10-07-2024 - 3:15 IST -
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు
Baba Ramdev: కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాబా రామ్ దేవ్‌కు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమాని విధించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించినది. ఆగస్టు 30, 2023న కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా పతంజలిని కోర్టు నిషేధించింది.
Date : 10-07-2024 - 3:09 IST -
Chandrababu : సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు బీపీసీఎల్ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో వారు చర్చించారు. సుమారు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రి
Date : 10-07-2024 - 2:44 IST -
Chandrababu : ఆర్థికశాఖ పై దృష్టి సారించిన ఏపి ముఖ్యమంత్రి
Finance Department : ఏపి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆర్థికశాఖ(Finance Department) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజాగా ఉన్న ఆర్థిక పరిస్థితిపై అధికారులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి రూ.14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. We’re now on WhatsApp. Click to Join. పెండింగ్ బిల్లు
Date : 10-07-2024 - 2:07 IST -
IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్
సివిల్ సర్వీసెస్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ సర్వీసులు. వీటికి ఎంపికయ్యే వారే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతారు.
Date : 10-07-2024 - 10:54 IST -
3 Lakh Dog Bites : పదేళ్లలో 3,36,767 మందిని కరిచిన కుక్కలు.. సంచలన నివేదిక
కుక్కకాటు ఘటనలు తక్కువేనని చాలామంది భావిస్తుంటారు. వాటన్నింటిని లెక్కేస్తే లక్షల సంఖ్యలో ఉంటాయి.
Date : 10-07-2024 - 10:21 IST -
HIV Infection: 800 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్.. 47 మంది మృతి!
త్రిపురలో 47 మంది హెచ్ఐవి (HIV Infection) కారణంగా మరణించారు. 828 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్‌గా గుర్తించారు.
Date : 10-07-2024 - 9:29 IST -
Brahmapadhartha : పూరీ జగన్నాథుడి విగ్రహంలో బ్రహ్మపదార్థం.. ఇంతకీ ఏమిటది ?
‘నవ కళేబర’ యాత్ర అనేది ఒడిశాలోనీ పూరీలో ఉన్న జగన్నాథుడి ఆలయంలో జరిగే కీలక ఘట్టం.
Date : 10-07-2024 - 8:20 IST -
2 Lakhs Loan Limit : ఇక కొత్త లోన్ లిమిట్.. అంతకుమించి లోన్ ఇవ్వరు!
మైక్రో ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ సంస్థ పేరు ‘ఎంఫిన్’. ఎంఫిన్ అంటే.. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్.
Date : 10-07-2024 - 7:46 IST