Trending
-
IRS Officer : ఐఆర్ఎస్ అధికారిణి సంచలన నిర్ణయం.. మహిళ నుంచి పురుషుడిగా మారిన వైనం
ఆమె కాస్తా ఆయనగా మారింది. ఆమె ఒక సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారిణి.
Date : 10-07-2024 - 7:19 IST -
#RIPCartoonNetwork : దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్న ఛానల్ ఇక కనిపించదా..?
సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ (X) లో #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. కార్టూన్ నెట్వర్క్ ఛానెల్ నిజంగానే మూతపడనుందా ? #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కావడానికి కారణాలేంటి..?
Date : 09-07-2024 - 10:03 IST -
Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజ
Date : 09-07-2024 - 9:51 IST -
Rythu Bharosa : రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
Rythu Bharosa Scheme : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జి
Date : 09-07-2024 - 8:44 IST -
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని
Date : 09-07-2024 - 8:20 IST -
Ramacharyulu : ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా
Ramacharyulu Resigned: ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తన పంపారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ చానళ్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైలు సిద్ధం చ
Date : 09-07-2024 - 7:51 IST -
Anant Ambani Wedding : అనంత్ అంబానీ పెళ్లి భోజనాల మెనూ ఇదీ..
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మామూలు విషయమా !!
Date : 09-07-2024 - 6:48 IST -
Kitchen Tips : ఫుల్ బెనిఫిట్.. కిచెన్‌లో ఈ పొరపాట్లు చేయొద్దు..
వంటగదిని మనం సరిగ్గా వినియోగిస్తే.. ఆరోగ్యాలు విరబూయించే నిధి అవుతుంది.
Date : 09-07-2024 - 6:06 IST -
Patanjali : 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపేశాం..సుప్రీం కోర్టులో పతంజలి అఫిడివిట్
Patanjali Affidavit In Supreme Court : లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్(Affidavit) దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూ
Date : 09-07-2024 - 5:05 IST -
Chandrababu : విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
White Paper On The Power Sector : ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగం(Electricity sector)పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం(white paper) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుత
Date : 09-07-2024 - 4:32 IST -
Trains Cancelled : పలు రైళ్లు రద్దు.. ఇంకొన్ని రైళ్లు దారిమళ్లింపు
ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖపట్నం - కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 6 నుంచి 11 వరకు కడప-విశాఖపట్నం (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి.
Date : 09-07-2024 - 4:20 IST -
AP Cabinet : ఈ నెల 16న ఏపి క్యాబినెట్ భేటి
AP Cabinet : ఈ నెల 16న ఏపిలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం(Cabinet meeting) కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైనా ఈ భేటిలో రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 16న జరిగే క్యాబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. We’re […]
Date : 09-07-2024 - 3:46 IST -
Chandrababu : ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలిః సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు ఏపి సచివాలయం(AP Secretariat)లో రాష్ట్రా స్థాయి( State level) బ్యాంకర్ల(Bankers)తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలను బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని ఈ మేరకు ఆయన కోరారు. We’re now on WhatsApp. Click to Join. డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని… రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్ల
Date : 09-07-2024 - 3:21 IST -
Electricity Bill Payment : TGSPDCL, TGNPDCL యాప్స్, వెబ్‌సైట్స్‌లో కరెంటు బిల్లు కట్టడం ఇలా..
ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే యాప్స్‌లో కరెంటు బిల్లు కట్టే ఆప్షన్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
Date : 09-07-2024 - 3:10 IST -
Zelensky : పుతిన్-మోడీల భేటి పై స్పందించిన జెలెన్స్కీ
Putin-Modi Meeting: ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం భారత ప్రధాని నరేంద్రమోడి(Narendra Modi) రష్యా(Russia) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపై ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensky) స్పందించారు. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో ఆయన సమావేశం “భారీ నిరాశ మరియు శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ” అని అభివర్ణించారు. అయితే గత నెలలో జీ7 శికరాగ్ర సమావేశం సందర్భ
Date : 09-07-2024 - 2:50 IST -
Mohammed Siraj : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
Mohammed Siraj: టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయను కలిశారు. ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రెవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం టీం ఇండియా జెర్సీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహమ్మద్ సిరాజ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి ప
Date : 09-07-2024 - 2:28 IST -
Step Up Home Loan : స్టెప్ అప్ హోంలోన్.. స్టెప్ డౌన్ హోంలోన్ గురించి తెలుసా ?
సొంత ఇల్లు ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అందరూ సొంతింటి కోసం కలలు కంటుంటారు.
Date : 09-07-2024 - 2:28 IST -
Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?
ప్రపంచంలోనే సైనికశక్తిలో నంబర్ 2 దేశం రష్యా. అణ్వాయుధాల సంఖ్య విషయంలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం రష్యా.
Date : 09-07-2024 - 12:29 IST -
Praneeth Hanumanthu : ప్రణీత్ హన్మంతు ఎక్కడ కనిపిస్తే..అక్కడ చెప్పుతో కొట్టాలి
ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడడం, వారి బాడీ షేపులపై కామెంట్స్ చేయడం వంటివి చేస్తూ పాపులర్ అయ్యాడు
Date : 08-07-2024 - 8:30 IST -
Rs 2500 Per Month : త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2500
మహిళల అకౌంట్లలో ప్రతినెలా రూ.2500 జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీంను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 08-07-2024 - 1:55 IST