HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • aadhar card

    Aadhaar Card: ఆధార్‌ను అప్‌డేట్‌ చేశారా? గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా?

    మీరు ఆధార్ కార్డ్‌తో ఇంటి చిరునామాను అప్‌డేట్ చేయడానికి ఆన్‌లైన్, అధికారిక ప్రక్రియను కూడా అనుసరించవచ్చు. అయితే మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్‌డేట్ పొందడానికి రుసుము చెల్లించాలి.

    Date : 24-08-2024 - 7:15 IST
  • National Space Day

    National Space Day: భార‌త్ మ‌ర్చిపోలేని రోజు.. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం!

    నిజానికి చంద్రయాన్ 3 మిషన్ నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గ‌తేడాది ఇదే రోజు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది.

    Date : 23-08-2024 - 8:44 IST
  • Adani Group

    Adani Group: 2 కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన అదానీ గ్రూప్.. కార‌ణ‌మిదేనా..?

    గ్రూప్ ప్రమోటర్లు రుణభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదిక పేర్కొంది. జూన్ త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్లు అదానీ పవర్‌లో 72.71 శాతం, అంబుజా సిమెంట్‌లో 70.33 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నారు.

    Date : 22-08-2024 - 11:47 IST
  • AIIMS doctors end strike after Supreme Court order in Kolkata rape case

    Kolkata Case : సుప్రీంకోర్టు ఆదేశాలు.. సమ్మె విరమించిన ఎయిమ్స్‌ వైద్యులు

    కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా గత 11 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు.

    Date : 22-08-2024 - 7:37 IST
  • Cm Mamata Banerjee Has Writ

    Kolkata Case : అత్యాచారాల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలి..ప్రధానికి దీదీ లేఖ

    నా దగ్గర ఉన్న డేటా ప్రకారం రోజూ కనీసం 90 కేసులు నమోదవుతున్నాయి. మన దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయి. దేశంలో ఉన్న మహిళలంతా తాము సురక్షితంగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలగాల్సిన అవసరముంది.

    Date : 22-08-2024 - 7:11 IST
  • Z Plus category security for Sharad Pawar

    Sharad Pawar : శరద్‌ పవార్‌కి Z ప్లస్‌ కేటగిరీ భద్రత..

    శరద్ పవార్ మన దేశంలో అత్యంత ఎత్తైన రాజకీయ నాయకుడు. అతని భద్రతకు అన్ని వేళలా ప్రాధాన్యత ఇవ్వాలి అని క్రాస్టో అన్నాడు.  ఈ పనిని చేపట్టేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రలో ఉందని అధికారులు తెలిపారు.

    Date : 22-08-2024 - 6:55 IST
  • Reactor explosion of a pharma company in Achyutapuram, Anakapalli district

    Reactor explosion incident : రియాక్టర్ పేలిన ఘటన..ఒక్కరోజు ఆగినా బతికేది..

    గుండెలు పిండేసే విధంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ..

    Date : 22-08-2024 - 6:02 IST
  • Npcil Recruitment 2024 Stipendiary Trainee Posts

    NPCIL Jobs : టెన్త్​, ఇంటర్ పాసయ్యారా ? ​ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం

    ఏదైనా గుర్తింపు పొందిన ఇన్​స్టిట్యూట్​ నుంచి  10th, ITI, ఇంటర్​ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

    Date : 22-08-2024 - 5:53 IST
  • Problems can't be solved on battlefield: PM Modi in Poland

    PM Modi : యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం లభించదు: పోలండ్‌లో ప్రధాని మోడీ

    పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

    Date : 22-08-2024 - 5:47 IST
  • Fake Gst Bills

    Fake GST Bills : ఫేక్ జీఎస్టీ బిల్లులతో మాయ.. వాటిని ఇలా గుర్తించండి

    ఇంతకీ ఫేక్ జీఎస్టీ బిల్లులను(Fake GST Bills) ఎలా గుర్తించాలి ?

    Date : 22-08-2024 - 5:11 IST
  • CM Chandrababu review of Industries Department

    CM Chandrababu : రేపు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    ఈనెల 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

    Date : 22-08-2024 - 5:07 IST
  • Telangana Group-2 Exam Schedule Released

    Group 2 Exam : తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

    . డిసెంబర్‌ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటనను జారీ చేసింది. ఉదయం పది నుంచి 12.30 వరకు మొదటి పేపర్‌ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి నుంచి ఐదు వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.

    Date : 22-08-2024 - 4:52 IST
  • Jammu And Kashmir Elections

    J-K polls : జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు..బీజేపీకి షాకిచ్చేందుకు ఇండియా కూటమి కసరత్తు..!

    ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

    Date : 22-08-2024 - 4:07 IST
  • Revanth Reddy dharna in front of ED office

    Revanth Reddy : ఈడీ ఆఫీస్‌ ముందు రేవంత్‌ రెడ్డి ధర్నా

    ఇదే డిమాండ్ తో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైతం హైదరాబాద్ లోని గన్ పార్క్ ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం ఆర్థిక నేరాలను అరికట్టే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు.

    Date : 22-08-2024 - 2:52 IST
  • Ronaldo

    Cristiano Ronaldo : రొనాల్డోకు ‘గోల్డెన్ ప్లే’ బటన్.. 12 గంటల్లోనే 1.30 కోట్ల సబ్‌స్క్రయిబర్లు

    యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ రావడం అంత ఈజీ కాదు. 1 మిలియన్ సబ్ స్క్రైబర్ల కోసం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు చాలా ఏళ్లు కష్టపడతారు.

    Date : 22-08-2024 - 2:41 IST
  • Ktr And Sabita Participated

    Farmer protest : రైతు నిరసన దీక్షలో పాల్గొన్న కేటీఆర్‌, సబితా

    రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

    Date : 22-08-2024 - 2:16 IST
  • Cm Chandrababu Visits Achyu

    CM Chandrababu : అచ్యుతాపురం బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ..గాయపడిన వారికి రూ.50లక్షలు

    ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.

    Date : 22-08-2024 - 1:42 IST
  • Hearing on Kavitha's bail petitions in Delhi High Court today

    MLC kavitha : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత

    వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

    Date : 22-08-2024 - 1:14 IST
  • Neuralink

    Neuralink : మెదడులోకి చిప్.. ‘న్యూరాలింక్’ రెండో ప్రయోగం సక్సెస్

    ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా న్యూరాలింక్(Neuralink) కంపెనీ అర్బాగ్ అనే వ్యక్తి మెదడులో చిప్‌ను అమర్చగా.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. 

    Date : 22-08-2024 - 9:24 IST
  • 1111

    TG : పంచాయతీ ఎన్నికలు..ఓటరు జాబితా తయరీకి షెడ్యూల్‌ విడుదల

    సెప్టెంబర్‌ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

    Date : 21-08-2024 - 7:14 IST
← 1 … 308 309 310 311 312 … 543 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd