Trending
-
Telugu Language Day : ఇవాళ తెలుగు భాషా దినోత్సవం.. ఈరోజు ప్రత్యేకత తెలుసా ?
ఆగస్టు 29వ తేదీనే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.
Date : 29-08-2024 - 10:40 IST -
Public Holidays: సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ సెలవుల లిస్ట్ ఇదే..!
సెప్టెంబర్‌లో మొత్తం 9 సెలవులు ఉంటాయి. ఈ సమయంలో బ్యాంకులు, పాఠశాలలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తారు.
Date : 29-08-2024 - 10:22 IST -
September New Rules : సెప్టెంబరులో 5 కొత్త మార్పులు.. క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ కార్డు దాకా..
మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? అయితే అలర్ట్ కండి.
Date : 29-08-2024 - 10:10 IST -
CM Revanth : మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి హైడ్రా నోటీసులు
మాదాపూర్‌లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Date : 29-08-2024 - 9:06 IST -
LinkedIn Profile : రెండేళ్ల బాలుడి పేరిట లింక్డిన్ ప్రొఫైల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదీ
ఎన్నో కంపెనీలు అర్హులైన ఉద్యోగులను వెతికేందుకు లింక్డిన్ ప్లాట్‌ఫామ్‌ను నిత్యం వాడుతుంటాయి.
Date : 28-08-2024 - 7:37 IST -
CM Chandrababu : ఇవాళ ఏపీకి శుభ దినం.. శుభ పరిణామం: సీఎం చంద్రబాబు
మేం ఇచ్చిన హామీలకు అనుగుణంగానే మేం పని చేస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని తిరిగి ట్రాక్ లో పెట్టగలిగాం. పోలవరం పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలిగింది. కేంద్రం ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి అభినందనలు.
Date : 28-08-2024 - 7:27 IST -
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Date : 28-08-2024 - 7:10 IST -
Doctor case : కోల్‌కతా ఘటన..కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు..
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 28-08-2024 - 6:54 IST -
Hydra : హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంపు
హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి.
Date : 28-08-2024 - 6:36 IST -
PM Modi :”జన్‌ధన్”కు పదేళ్లు..ప్రధాని మోడి స్పందన
ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ''సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది.
Date : 28-08-2024 - 6:15 IST -
Kavitha : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత..బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు.
Date : 28-08-2024 - 5:56 IST -
Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్‌కు భద్రత పెంపు
ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్‌కు లభిస్తుంది.
Date : 28-08-2024 - 5:32 IST -
EEE virus : అమెరికాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్..ఒకరి మృతి
ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్ కారణంగా న్యూ హాంప్‌షైర్‌లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా అలర్ట్ అయింది. ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Date : 28-08-2024 - 5:14 IST -
Mamata : హత్యాచార ఘటన..16 రోజులైనా సీబీఐ ఏం చేస్తుంది?: మమతా బెనర్జీ ఫైర్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా?
Date : 28-08-2024 - 4:55 IST -
KTR : ఇది ప్రజల పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్
ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వంతో కొత్త చిక్కులు వస్తున్నాయంటూ కేటీఆర్ ట్వీట్
Date : 28-08-2024 - 4:36 IST -
SSC Jobs : వేలాది కానిస్టేబుల్ జాబ్స్.. ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్
సెప్టెంబరు 5న మరో పెద్ద నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేయబోతోంది.
Date : 28-08-2024 - 2:59 IST -
Love : ‘లవ్’ గురించి వినగానే.. మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసా ?
ఈవిధంగా ప్రేమను 6 కేటగిరీలుగా వర్గీకరించి వాటిపై రీసెర్చ్ చేశామని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
Date : 28-08-2024 - 1:21 IST -
TDP : టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరారు.
Date : 27-08-2024 - 6:32 IST -
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ భేటీ
రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అయితే తొలిసారిగా ఈ కేబనెట్ ను నిర్వహించనున్నారు. 2014 -19 మధ్య కాలంలో ఈ కేబినెట్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-08-2024 - 6:15 IST -
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Date : 27-08-2024 - 5:56 IST
