Trending
-
Farooq Abdullah : తనయుడి సీఎం బాధ్యతలపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్ట్లోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని నేను నమ్ముతున్నాను'' అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
Date : 16-10-2024 - 4:14 IST -
India vs New Zealand : వర్షం కారణంగా న్యూజిలాండ్-భారత్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!
India vs New Zealand : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు.
Date : 16-10-2024 - 3:50 IST -
Rajeev Kumar : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం
Rajeev Kumar : హెలికాప్టర్ లో రాజీవ్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 16-10-2024 - 3:12 IST -
Personality Test: మీ పాదాల ఒంపు మీరెంటో చెప్పేస్తుంది!
Personality Test: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలలో పర్సనాలిటీ టెస్ట్ ఒకటి. శరీర ఆకృతి, చేతి వేళ్ల పొడవు, పడుకునే భంగిమ, నడిచే తీరు—ఇలా శరీరంలోని ప్రతి భాగం మనిషి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇందులో పాదాల వంపు కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. కొందరికి పాదాల కింది భాగం చదునుగా ఉండగా, మరికొందరికి వంపు తిరిగినట్లు ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. విల్లు లాగా వం
Date : 16-10-2024 - 3:06 IST -
Haryana : హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ ఎన్నిక.. రేపు ప్రమాణస్వీకారం
Haryana : బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Date : 16-10-2024 - 2:52 IST -
Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్… ఎలా పనిచేస్తుందో తెలుసా ?
తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను(Smallest Washing Machine) తయారు చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.
Date : 16-10-2024 - 2:26 IST -
DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం..!
DA Hike : కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి పెరగనుంది. 3% DA పెంపు తర్వాత, నెలకు దాదాపు రూ. 18,000 బేసిక్ జీతం కలిగిన ప్రారంభ స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం, జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే నెలకు రూ.540 పరిధిలో పెరుగుతుంది.
Date : 16-10-2024 - 2:08 IST -
Supreme Court : పంట వ్యర్థాల దహనం.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
Date : 16-10-2024 - 1:33 IST -
Sajjala Ramakrishna Reddy : సజ్జలకు నోటీసులు..రేపు విచారణకు రావాలని ఆదేశం
Sajjala Ramakrishna Reddy : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు దేవినేని అవినాష్ లు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు.
Date : 16-10-2024 - 1:10 IST -
USA : భారత్ – కెనడా వివాదంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
USA : కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో గతేడాది జూన్‌లో నిజ్జర్ హత్య జరిగింది. ఆ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషనర్‌తో పాటు పలువురు దౌత్యవేత్తలు, ఉన్నతాధికారుల పేర్లను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పేర్కొంటూ కెనడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
Date : 16-10-2024 - 12:54 IST -
Vote for Note : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Vote for Note : ఆటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ క్యాండిటేట్‌కు డబ్బులు ఇవ్వజూపగా.. ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Date : 16-10-2024 - 12:31 IST -
Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధి
Date : 16-10-2024 - 12:27 IST -
Omar Abdullah : జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు.
Date : 16-10-2024 - 12:14 IST -
North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!
North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో అక్టోబ
Date : 16-10-2024 - 11:43 IST -
Baba Siddique Murder Case: ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఫెయిల్.. నేర చరితుడిగా శుభం లొంకార్
Baba Siddique Murder Case: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనాన్ని సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును తీవ్రంగా విచారించారు. నెలల పాటు సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్రణాళికలు వేసారు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేరంలో అనేక వ్యక్తుల నెట్వర్క్ ఉన్నట్టు వెల్లడైంది. దర్యాప్తులో నిందితుల ప్రవర్తన, వారి పద్ధతులు, హత్యను చేపట్టేందుకు ఉపయోగించిన విధానాలు అందరిక
Date : 16-10-2024 - 11:21 IST -
November 2024 : వృశ్చికరాశిలోకి శుక్రుడు.. నవంబరు 7 వరకు మూడురాశుల వారికి కష్టాలు !
నవంబరు 7 వరకు మిథున రాశి వారు కొంత అలర్ట్‌గా(November 2024) ఉండాలి.
Date : 16-10-2024 - 9:22 IST -
Debt Repayment : మీ అప్పులన్నీ తీరాలా ? ఈ పరిహారాలు పాటించండి
నీళ్లున్న గాజు పాత్రలో పాలరాయి(Debt Repayment) వేసి ఉంచండి.
Date : 15-10-2024 - 6:27 IST -
Atchannaidu : లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Atchannaidu : నాలుగు మాసాల్లో హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు 2500కోట్లు వచ్చాయని, పోలవరం 2027కు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నవంబర్‌లో పనులు మొదలు పెడుతున్నామని ప్రకటించారు.
Date : 15-10-2024 - 5:40 IST -
Delhi : ఢిల్లీలో వాయుకాలుష్యం పై సీఎం ఉన్నత స్థాయి సమావేశం
Delhi : గాలి వీచడం, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో గాలి నాణ్యత సూచీ పడిపోతుందని పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 300 పెరగ్గా యాక్షన్ ప్లాన్‌ని అమలులోకి తీసుకువచ్చారు.
Date : 15-10-2024 - 5:25 IST -
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. సిట్ సభ్యుల పేర్లను ప్రకటించిన ఏపీ డీజీపీ
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కేసు (Laddu Adulteration) విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్‌లో దర్యాప్తుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారుల పేర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కేంద్రం నుండి ఇద్దరు, ఏపీ పోలీసుల నుండి ఇద్దరు, అలాగే ఒక ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి, వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యుల
Date : 15-10-2024 - 5:17 IST