HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >Royal Enfield Interceptor Bear 650 Unveiled Colour Option Revealed

Royal Enfield : అదరగొట్టే డిజైన్‌, ఫీచర్లతో రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్

ఈ బైక్​లో(Royal Enfield) స్పోక్​ వీల్స్​,  ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ‘నైలోరెక్స్’ ఆఫ్ రోడ్ టైర్లు ఉంటాయి.

  • By Pasha Published Date - 05:05 PM, Tue - 29 October 24
  • daily-hunt
Royal Enfield Interceptor Bear 650cc Motorcycle

Royal Enfield : రాయల్ ఎన్​ఫీల్డ్.. మన దేశంలోని యూత్‌కు ఎంతో ఇష్టమైన బైక్ బ్రాండ్. దీని నుంచి మరో కొత్త బైక్ అతి త్వరలో విడుదల కానుంది.  ఆ మోడల్ పేరు.. ‘‘రాయల్ ఎన్​ఫీల్డ్ బేర్ 650’’. ఈ బైక్‌ను ఇటలీలోని మిలాన్‌ వేదికగా నవంబరు 5న జరగనున్న  ‘EICMA 2024’ ఆటో షోలో రిలీజ్ చేయనున్నారు. ఈ బైక్ ధర దాదాపు రూ.3.50 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో ఉండబోయే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read :Tihar Jail Warden : నోయిడా కేంద్రంగా తిహార్ జైలు వార్డెన్ డ్రగ్స్ దందా

  • ‘‘రాయల్ ఎన్​ఫీల్డ్ బేర్ 650’’  బైక్ 650 సీసీ, ప్యార్లల్ ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
  • ఇది టూ-ఇన్‌-టు ఎగ్జాస్ట్ సిస్టమ్​తో వస్తుంది. అందువల్ల మొత్తం ​ బరువు కొద్దిగా తగ్గుతుంది.
  • ఇందులో ఎల్‌ఈడీ లైట్లు, వీల్​ సైజ్​ చూడటానికి భిన్నంగా ఉంటాయి.
  • ఈ బైక్​లో(Royal Enfield) స్పోక్​ వీల్స్​,  ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ‘నైలోరెక్స్’ ఆఫ్ రోడ్ టైర్లు ఉంటాయి.
  • ​ ఇది షోవా యూఎస్‌డీ ఫోర్క్‌లతో వస్తుంది.
  • ఈ బైక్ ఇంటర్నల్ పార్ట్స్​  భిన్నంగా ఉంటాయి.
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రావెల్ ఇంటర్​సెప్టర్ బైక్​ కంటే ఈ బైకులో సీటు ఎత్తు ఎక్కువే ఉంటుంది.
  • అచ్చం రాయల్ ఎన్‌ఫీల్డ్ ​ఇంటర్​సెప్టర్​ మాదిరిగానే ఈ బైక్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ బ్రేక్​ డిస్క్​ సైజు​ పెద్దగా ఉంటుంది.
  • ఈ బైకులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా ఉంటుంది.
  • స్క్రాంబ్లర్ ఇన్​బిల్డ్​ నావిగేషన్ సిస్టమ్​తో ఫుల్ కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఈ బైక్ కలిగి ఉంది.
  • ఐదు కలర్లలో ఈ బైక్ లభించనుంది.

Also Read :Clash In Court : కోర్టులో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్

‘ఇంటర్‌సెప్టర్  బేర్ 650’ కీలక ఫీచర్లు

ఇంజిన్ కెపాసిటీ 648 సీసీ
ట్రాన్స్‌మిషన్ 6 స్పీడ్ మ్యానువల్
బైక్ బరువు 216 కేజీ
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.7 లీటర్లు
మ్యాక్స్ పవర్ 46.8 బీహెచ్‌పీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 650cc Motorcycle
  • Interceptor Bear 650
  • Royal Enfield

Related News

Royal Enfield

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో మార్కెట్‌లోకి FF C6!

కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ బైక్ సుమారు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd