Trending
-
Delhi : ఢిల్లీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం..పోలీస్ కమిషనర్‌కు నోటీసులు
Delhi : ఈసారి కాలుష్య స్థాయి ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో ఉందని స్పష్టమైనట్లు కోర్టు పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించించారు.
Date : 04-11-2024 - 4:11 IST -
CM Revanth Reddy : బ్లాక్మెయిల్ సీఎం అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy : రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందని, నిరసనలు చేసేందుకు కూడా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని విమర్శించారు
Date : 04-11-2024 - 4:08 IST -
CM Revanth Reddy Padayatra : ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ పాదయాత్ర..
Revanth Reddy Padayatra : ఈ పాదయాత్రలో ఆయన మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు
Date : 04-11-2024 - 3:44 IST -
Pawan Kalyan : హోం మంత్రి అనితకు డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్..?
Pawan Kalyan : శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు
Date : 04-11-2024 - 3:35 IST -
Harishrao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అరెస్టు
Harishrao : రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను విడుదల చేసేదాకా.. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లేది లేదని హరీష్ రావు భీష్మించుకు కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచుల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Date : 04-11-2024 - 3:26 IST -
Caste census Survey : ‘కులగణన’ సమావేశంలో ఆర్. కృష్ణయ్య..
Caste census Survey : మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కులగణనపై సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తుంది
Date : 04-11-2024 - 3:06 IST -
Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే
Congres : ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్‌సెన్సెస్ ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే.
Date : 04-11-2024 - 2:42 IST -
Kasthuri Shocking Comments : నటి కస్తూరి కామెంట్స్ ఫై పొంగులేటి ఆగ్రహం
Kasthuri Shankar Controversy Comments : రాజీలు, మహరాజుల కాలంలో తెలుగువారు.. అంతఃపురంలో మహిళలకు సేవకులుగా పనిచేసేందుకు తమిళనాడుకు వచ్చారని చెప్పడం
Date : 04-11-2024 - 2:32 IST -
CM Revanth Reddy : 8న యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 04-11-2024 - 2:21 IST -
Super App : రైల్వే శాఖ ‘సూపర్ యాప్’.. డిసెంబరులోనే విడుదల.. ఫీచర్స్ ఇవీ
ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఐఆర్సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్(Super App) ఉంది.
Date : 04-11-2024 - 2:06 IST -
TDP : ఏపీలో జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ..!
సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 04-11-2024 - 1:36 IST -
TET : తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల
TET : ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం పేర్కొంది.
Date : 04-11-2024 - 11:08 IST -
Sanatana Dharma : పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతించిన బిహార్ బీజేపీ నేతలు
Sanatana Dharma : బిహార్ మంత్రి నీరజ్ బాబు ఈ విధమైన వింగ్ బిహార్‌లో కూడా అవసరమని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 03-11-2024 - 8:50 IST -
Indiramma Housing Scheme : మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు
Indiramma Housing Scheme : మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలుత ఇళ్ల స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది
Date : 03-11-2024 - 8:39 IST -
YSRCP : ముస్లింల తరఫున వైసీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది: విజయసాయిరెడ్డి
YSRCP : ముస్లింల తరఫున వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.
Date : 03-11-2024 - 8:30 IST -
Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 03-11-2024 - 8:13 IST -
Ambati Rambabu : రిషికొండను కూడా కూలుస్తావా చంద్రబాబు – అంబటి రాంబాబు
Rushikonda : మీరు తమ భవనాలను కూల్చినట్లే రిషికొండను కూడా కూలుస్తావా?" అంటూ సూటి ప్రశ్న సంధించారు
Date : 03-11-2024 - 7:37 IST -
PM Modi : ఉమ్మడి స్ఫూర్తితో టీబీ రహిత భారత్ కోసం పోరాడుదాం : ప్రధాని మోడీ
PM Modi : అంకితభావం, వినూత్న రీతిలో ప్రయత్నాల ఫలితంగానే దేశంలో టీబీ తగ్గుదలకు కారణమని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఇకపై కూడా ఉమ్మడి స్ఫూర్తి తో టీబీ రహిత భారత్ కోసం పోరాడతామని అన్నారు.
Date : 03-11-2024 - 7:20 IST -
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Date : 03-11-2024 - 6:50 IST -
AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS
AM/NS India : ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ (AM/NS) అనకాపల్లి జిల్లాలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినట్లు వెల్లడించింది
Date : 03-11-2024 - 6:37 IST