HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Transfer of 10 IPS officers in Telangana

    Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

    భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌ కుమార్‌ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

    Date : 30-12-2024 - 7:55 IST
  • Perni Nani wife Jayasudha notices again..!

    Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!

    అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.

    Date : 30-12-2024 - 7:31 IST
  • Free Bus Travel

    Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

    ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

    Date : 30-12-2024 - 6:50 IST
  • Sleeper Coach Buses

    Tata Motors : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టాటా మోటార్స్..

    ఈ దేశీయంగా నిర్మించబడిన, జీరో-ఎమిషన్ బస్సులు సరికొత్త ఫీచర్లతో అమర్చబడి, అధునాతన బ్యాటరీ వ్యవస్థల ద్వారా శక్తిని పొందుతాయి.

    Date : 30-12-2024 - 5:56 IST
  • TTD is good news for public representatives of Telangana

    TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త

    ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

    Date : 30-12-2024 - 5:22 IST
  • CM Revanth meet Microsoft CEO Satya Nadella

    Satya Nadella : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

    క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.

    Date : 30-12-2024 - 4:25 IST
  • Rachakonda police traffic restrictions for city people

    New Year Celebrations : నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు

    ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

    Date : 30-12-2024 - 3:53 IST
  • Ap Deputy Cm Pawan Kalyan S

    Pawan Kalyan : మంత్రి పదవిలోకి నాగబాబు..తమ్ముడి క్లారిటీ ఇదే..!!

    Pawan Kalyan : నాగబాబు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కోసం కృషి చేశారని, వైసీపీ నేతల నుంచి ఎదుర్కొన్న విమర్శలను నేరుగా స్వీకరించారని పవన్ గుర్తు చేసారు

    Date : 30-12-2024 - 3:17 IST
  • Prashant Kishor will go on hunger strike from January 2

    BPSC row : జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ప్రశాంత్‌ కిశోర్‌

    బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్సీ) కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.

    Date : 30-12-2024 - 3:05 IST
  • Rs.18 thousand per month for priests: Arvind Kejriwal

    AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్

    ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను అని కేజ్రీవాల్ తెలిపారు.

    Date : 30-12-2024 - 1:55 IST
  • Mangalagiri record in TDP membership registration

    TDP membership registration : టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్

    మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.

    Date : 30-12-2024 - 1:24 IST
  • Weekly Horoscope 2025

    New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు

    కొత్త సంవత్సరం మొదటి వారంలో మేష రాశి వారు ఆచితూచి నిర్ణయాలు(New Year First Week) తీసుకోవాలి.

    Date : 30-12-2024 - 12:42 IST
  • Farmer unions protest in Punjab..163 trains cancelled

    Farmers : పంజాబ్‌లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు

    ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్‌ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

    Date : 30-12-2024 - 12:32 IST
  • Kohli- Rohi

    Virat-Rohit Retirement: విరాట్- రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు రిటైర్మెంట్ ఇవ్వ‌నున్నారా?

    మెల్‌బోర్న్ టెస్టులో వ్యాఖ్యానిస్తూ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇంకా కొంత‌కాలం ఆడతాడని భావిస్తున్నాను. అతను మరో 3 లేదా 4 సంవత్సరాలు ఆడతాడని అనుకుంటున్నాను. రోహిత్ విషయానికొస్తే టెస్టుల్లో ఆడ‌టం అనే నిర్ణయం అతనిదే.

    Date : 30-12-2024 - 12:19 IST
  • Telangana Assembly condoles Manmohan Singh

    Telangana Assembly : మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం

    ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    Date : 30-12-2024 - 11:07 IST
  • Pushpa 2 The Rule Box Office Collections Allu Arjun

    Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..

    ఆదివారం రోజు తమిళం, కన్నడ వర్షన్‌ల నుంచి అంతంత మాత్రమే కలెక్షన్స్(Pushpa 2 Collections) వచ్చాయి.

    Date : 30-12-2024 - 10:16 IST
  • Highest-Paid Actors

    Highest-Paid Actors: ఇండియాలో అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టులు వీరేనా.. టాప్‌లో ఐకాన్ స్టార్‌!

    ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప‌-2 మూవీ నుంచి రూ. 300 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఉన్నారు.

    Date : 30-12-2024 - 12:04 IST
  • Raghurama New Year Gift To

    Raghurama New Year Gift : సీఎం చంద్రబాబుకు రఘురామ న్యూ ఇయర్ గిఫ్ట్

    RRR New Year Gift : రఘురామ చంద్రబాబును కలసి, తన కుమార్తె రూపొందించిన ప్రత్యేక టేబుల్ క్యాలెండర్‌ను అందించారు

    Date : 29-12-2024 - 4:57 IST
  • BRS

    Kavitha : ఈడీ కేసులో కేటీఆర్.. అలా జరిగితే కారు స్టీరింగ్ కవితకే !?

    ఇంతకుముందు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు.

    Date : 29-12-2024 - 1:55 IST
  • Bullet Train Project

    CR450 Bullet Train : చైనా దూకుడు.. ప్రపంచంలోనే స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ‘సీఆర్450’ రెడీ

    ఇది మిగతా బుల్లెట్ రైళ్ల(CR450 Bullet Train) కంటే  విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగా వినియోగించుకుంటుందట.

    Date : 29-12-2024 - 12:33 IST
← 1 … 191 192 193 194 195 … 527 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd