Trending
-
Manmohan Friend : పాకిస్తానీ ఫ్రెండ్ రజాతో మన్మోహన్ కలిసిన వేళ..
2008 సంవత్సరంలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రజా మహ్మద్ అలీ ఢిల్లీకి(Manmohan Friend) వచ్చి.. మన్మోహన్ సింగ్‌ను కలిశారు.
Date : 28-12-2024 - 12:29 IST -
Nitish Kumar Reddy: ఆసీస్ గడ్డపై సత్తా చాటుతున్న తెలుగోడు.. నితీశ్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణమిదే!
నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం అంత సులభంగా లేదు. నితీశ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చారు. కెరీర్ కోసం తండ్రి ఉద్యోగాన్ని వదిలేశాడు.
Date : 28-12-2024 - 12:26 IST -
Anil Ambanis Essay : ధీరూభాయ్ అంబానీ జయంతి.. తండ్రి గురించి అనిల్ అంబానీ ప్రత్యేక వ్యాసం
నాన్న ఎందుకు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారని అమ్మ కోకిలాబెన్‌ను(Anil Ambanis Essay) నేను అడిగాను.
Date : 28-12-2024 - 10:36 IST -
Dhirubhai Ambani Car : ధీరూభాయ్ అంబానీ నడిపిన కారు.. సౌత్ సూపర్‌స్టార్‌కు ఎలా చేరింది ?
ప్రత్యేకించి అమెరికా కార్ల కంపెనీ ఫోర్డ్‌కు చెందిన లగ్జరీ కారు క్యాడిల్లాక్‌ను ధీరూభాయ్(Dhirubhai Ambani Car) ఇష్టంగా వినియోగించేవారు.
Date : 28-12-2024 - 9:04 IST -
Manmohan Singh’s Funeral : మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం..?
Manmohan Singh : కాంగ్రెస్ అభ్యర్థనను పక్కన పెట్టి, ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్‌లోనే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది
Date : 27-12-2024 - 9:21 IST -
Tollywood: టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్‌లు చులకన అయ్యారా?
బన్నీ జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోలు పరామర్శించారు. దాన్నీ బన్నీ పీఆర్ టీమ్ విపరీతంగా వైరల్ చేసింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు.
Date : 27-12-2024 - 7:20 IST -
Sabarimala : శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
Date : 27-12-2024 - 5:39 IST -
Manmohan Singh : మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి తెలుగు సీఎంల నివాళి
ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు.
Date : 27-12-2024 - 4:28 IST -
Sanjay Nirupam : మన్మోహన్ సింగ్ పై సంజయ్ నిరుపమ్ సంచలన కామెంట్స్
Sanjay Nirupam : మన్మోహన్ సింగ్ గొప్ప నేత అనడంలో సందేహం లేదు. కానీ ఆయన పాలనపై ఎన్నో మచ్చలున్నాయి. అవి ఇప్పటికీ చెరిగిపోలేదు
Date : 27-12-2024 - 4:24 IST -
China Build Largest Dam: భారత సరిహద్దులో 137 బిలియన్ డాలర్లతో చైనా అతిపెద్ద డ్యామ్?
China Build Largest Dam: భారతదేశం- చైనా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. భారత సరిహద్దు దగ్గర చైనా అతిపెద్ద డ్యామ్‌ను (China Build Largest Dam) నిర్మిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 137 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చైనా ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు చర్చ జరుగుతోంది. డ్రాగన్ ఈ చర్య భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంద
Date : 27-12-2024 - 3:47 IST -
Manmohan Singh : విమానంలో మన్మోహన్ ప్రెస్ మీట్..ఇది కదా స్టైల్ అంటే..!!
Manmohan Singh : విదేశీ పర్యటనలు ముగించి వచ్చేటపుడు ఆయన విమానంలోనే ప్రెస్ మీట్ నిర్వహించేవారు. దీనిని కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు
Date : 27-12-2024 - 3:45 IST -
Formula E is Car Racing : కేటీఆర్ మధ్యంతర బెయిల్ 31 వరకు పొడిగింపు
తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Date : 27-12-2024 - 2:50 IST -
Roja Multitalented Daughter Anshu: 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించిన రోజా కూతురు!
ఇకపోతే రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్‌గా, కంటెంట్ రైటర్‌గా, డెవలపర్‌గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది.
Date : 27-12-2024 - 2:47 IST -
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇష్టమైన కారు ఇదే!
మన్మోహన్ సింగ్ భద్రతా గార్డుగా పనిచేసిన అశీమ్ అరుణ్ ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆయన మారుతి 800 పట్ల ఉన్న ప్రేమను వివరించారు. అశీమ్ అరున్ తన పోస్ట్‌లో ఇలా రాశారు.
Date : 27-12-2024 - 2:27 IST -
TET : తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల
సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.
Date : 27-12-2024 - 2:25 IST -
Current charges increase : విద్యుత్ చార్జీల పెంపు పై వైసీపీ పోరుబాట
రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-12-2024 - 2:08 IST -
BC Reservations : అప్పటి వరకు స్థానిక ఎన్నికలు వద్దు: ఎమ్మెల్సీ కవిత
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు. బీసీల జనాభా ఎంతో తెలికుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Date : 27-12-2024 - 1:20 IST -
Manmohan Singh : భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది: కమల్ హాసన్
సామాజిక న్యాయంపై ఆయన ముడిపెట్టిన పాలన దేశానికి గొప్ప సేవలు అందించింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
Date : 27-12-2024 - 1:00 IST -
Former PM Manmohan Singh Dies : మన్మోహన్ మృతిపై చిరంజీవి రియాక్షన్
Manmohan Singh Dies : మన్మోహన్ సింగ్ దేశానికి గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, మృదుస్వభావి, వినయంగా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు
Date : 27-12-2024 - 12:19 IST -
CM Revanth New Demand: సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ నయా డిమాండ్!
రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. త్వరలో చేప్టటనున్న నియోజకవర్గాల పునర్విభజనలోనూ ఏఐసీసీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Date : 27-12-2024 - 8:00 IST