HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Purandeswari And Bhuvaneshwari Interviewed Actor Balakrishna These Are His Answers

Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ

ఈ సందర్భంగా బాలకృష్ణను ఆయన అక్క,చెల్లెలు ఇంటర్వ్యూ (Balakrishna Interview) చేసిన వివరాలను చూద్దాం..

  • By Pasha Published Date - 05:09 PM, Sun - 2 February 25
  • daily-hunt
Actor Balakrishna Interview Purandeswari Bhuvaneshwari

Balakrishna Interview :  ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన సోదరీమణులు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ చేశారు. కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ఇటీవలే పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ఈసందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక ఫామ్‌‌హౌస్‌లో బాలయ్యకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఆయన అక్క,చెల్లెలు ఇంటర్వ్యూ (Balakrishna Interview) చేసిన వివరాలను చూద్దాం..

Also Read :Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..

నారా భువనేశ్వరి : బాల అన్నయ్య మీ మొదటి క్రష్‌ ఎవరు? హీరోయిన్స్‌లో ఎవరు బాగా నచ్చారు ?

బాలకృష్ణ  : ‘‘నాకు ఎలాంటి  క్రష్‌ లేదు. అయితే అందాన్ని చూసి ఆనందించే కళా దృష్టి మాత్రం ఉంది. బాగా ఇష్టమైన హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్‌’’

నారా భువనేశ్వరి: అన్నయ్య.. మీరు ఎవరికైనా లవ్‌ లెటర్‌ రాశారా?

బాలకృష్ణ  : నేను వసుంధరకు లవ్ లెటర్ రాశాను. అప్పుడు తాను ఏదో గిఫ్ట్‌ కూడా నాకు ఇచ్చింది.

వసుంధర: నేను గిఫ్టేం ఇవ్వలేదు. ఆయనే డ్రెస్‌ తీసుకొని ఓ చిన్న లవ్‌లెటర్‌తో నాకు ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ దాచుకున్నా.

దగ్గుబాటి పురంధేశ్వరి : వసుంధరను తొలిసారి ఎక్కడ చూశావు ?

బాలకృష్ణ: నాన్నగారు(ఎన్‌టీఆర్) వైట్‌హౌస్‌ వద్ద కొత్త ఇంటికి భూమిపూజ చేసిన సందర్భం నాకు బాగా గుర్తుంది. ఆ టైంలోనే తొలిసారి వసుంధరను చూశాను.

దగ్గుబాటి పురంధేశ్వరి : వసుంధరను చూసిన వెంటనే నీ రియాక్షన్‌ ఏంటి?

బాలకృష్ణ:వెంటనే వసుంధరను ఓకే చేశాను.

దగ్గుబాటి పురంధేశ్వరి : నువ్వు చాలా రోజులు సమాధానం చెప్పలేదని నాన్నగారు (ఎన్టీఆర్‌) నాతో అన్నారు. ఒకసారి బాలయ్యను తెలుసుకొని చెప్పమని నన్ను అడిగారు.  నేను అప్పుడు నీతో కూర్చొని మాట్లాడాను. బాగా గుర్తుంది.

Also Read :Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?

దగ్గుబాటి పురంధేశ్వరి : నీకు పద్మభూషణ్‌ ఎందుకు వచ్చింది?

బాలకృష్ణ: వసుంధర నా లక్కీ వైఫ్‌. ఆవిడ నన్ను భరించింది. మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచాను. ఆఫ్ స్క్రీన్‌లో, ఆన్‌ స్క్రీన్‌లో అలుపెరగకుండా  నటించినందుకు నాకు ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నా.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Balakrishna
  • balakrishna
  • Balakrishna interview
  • Bhuvaneshwari
  • purandeswari

Related News

    Latest News

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    Trending News

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd