Trending
-
Republic celebrations : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
2024 అక్టోబర్‌లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్‌లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Date : 16-01-2025 - 5:31 IST -
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Date : 16-01-2025 - 4:31 IST -
Caller ID Feature : ప్రతీ ఫోనులో కాలర్ ఐడీ ఫీచర్.. ట్రయల్స్ చేస్తున్న టెల్కోలు
సీఎన్ఏపీ సర్వీసు(Caller ID Feature) ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని గత వారం జరిగిన సమావేశం వేదికగా టెలికాం కంపెనీలు వెల్లడించాయి.
Date : 16-01-2025 - 4:18 IST -
HMPV ఇన్ఫెక్షన్ నుండి సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం..
కఠినమైన చేతి పరిశుభ్రతను పాటించండి: వైరల్ ప్రసారాన్ని తగ్గించడానికి కనీసం 20 సెకన్ల పాటు సబ్బు మరియు నీటితో మీ చేతులను తరచుగా కడగాలి. సబ్బు అందుబాటులో లేనప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను ఉపయోగించండి.
Date : 16-01-2025 - 3:31 IST -
Kerala Mans Samadhi : ఓ వ్యక్తి సజీవ సమాధిపై మిస్టరీ.. సమాధిని తవ్వి ఏం చేశారంటే..
సమాధిలో గోపన్ స్వామి ఛాతీ భాగం వరకు పూజాసామగ్రి(Kerala Mans Samadhi) నింపి ఉందని పోలీసులు గుర్తించారు.
Date : 16-01-2025 - 3:25 IST -
Delhi Election : కాంగ్రెస్ హామీలు.. పోస్టర్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రూ.500 కే గ్యాస్ సిలిండర్ తోపాటు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోపే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నెరవేర్చామని పేర్కొన్నారు.
Date : 16-01-2025 - 3:06 IST -
Foreign Tour : నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.
Date : 16-01-2025 - 2:07 IST -
Saif Ali Khans Empire: సైఫ్ అలీఖాన్‌కు ఎన్నెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసా ?
ఆయనది రాజ కుటుంబ వారసత్వం. పటౌడీ ఫ్యామిలీ(Saif Ali Khans Empire) అంటే వాళ్లదే.
Date : 16-01-2025 - 1:57 IST -
PDS Scam : రేషన్ స్కామ్‌లో మాజీ మంత్రికి బెయిల్
ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులు, రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తును అందించాలనే షరతుతో అతడికి బెయిల్ మంజూరైంది.
Date : 16-01-2025 - 1:41 IST -
Dry Skin : ఈ టిప్స్ తో డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పండి..
చల్లని వాతావరణం తరచుగా మీ చర్మం తేమను కోల్పోతుంది. దురద మరియు అసౌకర్యంగా ఉంటుంది. చర్మం పొడిబారడం అనేది చాలా నిర్లక్ష్యం చేయబడిన పరిస్థితులలో ఒకటి
Date : 16-01-2025 - 1:14 IST -
Green Pass : పచ్చి బఠాణీలతో ఈ సమస్యలన్నీ తగ్గుతాయని తెలుసా..?
పచ్చి బఠానీలను తినడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.
Date : 16-01-2025 - 12:54 IST -
Formula E-Car Race Case : ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు : కేటీఆర్ ట్వీట్
మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
Date : 16-01-2025 - 12:27 IST -
Cycle Track : హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాల సైకిల్ ట్రాక్ నాణ్యత సమస్యలు ఎదుర్కొంటోంది..
ఈ పిసుకులు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందడంతో, ట్రాక్ యొక్క స్థిరత్వం మరియు నిర్మాణ నాణ్యతపై సందేహాలు తలెత్తాయి.
Date : 16-01-2025 - 11:50 IST -
Crorepati Constable : ‘‘రూ.500 కోట్ల మాజీ కానిస్టేబుల్’’ మిస్సింగ్.. అతడి డైరీపై రాజకీయ రచ్చ
‘‘సౌరభ్ శర్మ(Crorepati Constable) డైరీలో మొత్తం 66 పేజీలు ఉన్నాయి.
Date : 15-01-2025 - 7:29 IST -
Isuzu Motors : ఇసుజు మోటార్స్ ఇండియా కాన్సెప్ట్ D-MAX BEV ప్రదర్శన
సుస్థిరమైన మొబిలిటి యొక్క కొత్త యుగానికి గుర్తుగా D-MAX BEV ప్రోటోటైప్ స్తో ఎలెక్ట్రిక్ మొబిలిటి కొరకు ఒక విజన్‌ను ప్రదర్శించనుంది.
Date : 15-01-2025 - 6:03 IST -
Reliance NU Suntech : ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు
930 మెగావాట్ల సోలార్ మరియు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం SECI తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 15-01-2025 - 5:52 IST -
Liquor and Sand Scams : త్వరలోనే చాలా మంది జైలుకు : నారా లోకేష్
ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు.
Date : 15-01-2025 - 5:36 IST -
POCSO Case : యడ్యూరప్ప బెయిల్ పొడిగింపు
ఈ ఫిర్యాదుపై, యడ్యూరప్పపై పోక్సో (Protection of Children from Sexual Offences Act) కేసు నమోదు అయ్యింది. అయితే, ఆ సమయంలో ఈ కేసు రుజువు చేయడానికి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
Date : 15-01-2025 - 5:04 IST -
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Date : 15-01-2025 - 4:01 IST -
Entrance Test Dates : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
Date : 15-01-2025 - 3:32 IST