Trending
-
Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?
బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై
Date : 18-11-2025 - 5:01 IST -
Andre Russell: ఐపీఎల్లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జట్ల మధ్య పోటీ?!
SRH జట్టుకు లోయర్ ఆర్డర్లో పవర్-హిట్టర్, నమ్మకమైన ఫినిషర్ కొరత చాలా కాలంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా SRH తమ బ్యాటింగ్ లైనప్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చు.
Date : 18-11-2025 - 4:55 IST -
Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!
Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ హిడ్మా ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమవడంతో దశాబ్దాలుగా దండకారణ్యాన్ని కుదిపేస్తున్న మావోయిస్టు శక్తికి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు
Date : 18-11-2025 - 1:02 IST -
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్ల
Date : 18-11-2025 - 12:02 IST -
Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు నయా ఫార్ములా?!
ఎన్డీఏ కూటమిలో మంత్రిత్వ శాఖల పంపిణీపై కూడా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అందుతున్న వివరాల ప్రకారం.. ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములాను అమలు చేయనున్నారు.
Date : 17-11-2025 - 9:05 IST -
RCB: ఆర్సీబీపై ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కన్ను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 17-11-2025 - 8:15 IST -
iBomma: ఐబొమ్మ వలన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందంటే?
అరెస్టు తర్వాత బయటపడిన మరో తీవ్రమైన అంశం ఏంటంటే.. రవి మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను నిల్వ చేయడమే. ఈ డేటాబేస్ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.
Date : 17-11-2025 - 7:20 IST -
Smriti Mandhana: ఈనెల 23న టీమిండియా ఓపెనర్ పెళ్లి.. హాజరుకానున్న రోహిత్, కోహ్లీ!
మహిళా జట్టుతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలాష్ ముచ్ఛల్ స్నేహితులు, సహచరులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. దీంతోపాటు పురుషుల క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మరికొంతమంది ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 17-11-2025 - 6:50 IST -
Golden Passport: గోల్డెన్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి?!
సుమారు రూ. 3.5 కోట్ల పెట్టుబడితో ఇక్కడ గోల్డెన్ పాస్‌పోర్ట్ పొందవచ్చు. దీని ద్వారా 110 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు.
Date : 17-11-2025 - 5:38 IST -
iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్‌పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా
Date : 17-11-2025 - 5:20 IST -
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన
Date : 17-11-2025 - 3:41 IST -
Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!
పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఐసీటీ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో హసీనాను దోషిగా నిర్దారిస్తూ.. ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఢాకాలోని ఐసీటీ కోర్టు. ఆమె మానవత్వాన్ని మరిచి, ఆందోళనకారులను కాల్చి చంపమని ఆదేశాలు జారీచేశార
Date : 17-11-2025 - 3:01 IST -
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్‌లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖుల
Date : 17-11-2025 - 2:03 IST -
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దా
Date : 17-11-2025 - 1:38 IST -
Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల ఫోటోలతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్‌లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్
Date : 17-11-2025 - 12:09 IST -
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST -
Green Card: అమెరికన్ గ్రీన్ కార్డ్‌పై ట్రంప్ కొత్త నియమాలు.. 12 దేశాలకు కష్టమే!
ఇమ్మిగ్రేషన్ నిపుణులు అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేశారు. జో బైడెన్ ప్రభుత్వం సమయంలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసిన డగ్ ర్యాండ్, ట్రంప్ ప్రతిపాదనను 'విప్లవాత్మక మార్పు'గా అభివర్ణించారు.
Date : 16-11-2025 - 8:00 IST -
Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఖరారు.. 3Dలో రాబోతున్న బాలయ్య చిత్రం!
'అఖండ 2' మేకర్స్ విడుదల చేసిన ఒక ముఖ్య ప్రకటన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్లో కాకుండా హై-టెక్నాలజీతో 3D వెర్షన్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 16-11-2025 - 7:10 IST -
Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై గాంధీజీ ఫోటో ఎందుకు? ఆర్బీఐ చెప్పిన కారణం ఇదే!
1987 సంవత్సరం నుండి ఆయన చిత్రం క్రమం తప్పకుండా నోట్లపై రావడం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే 500 రూపాయల నోట్లపై గాంధీజీ ఫోటో ముద్రించబడింది.
Date : 16-11-2025 - 3:28 IST -
Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
'వారణాసి' గ్లింప్స్‌ను ఏకంగా 130x100 అడుగుల భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రొజెక్షన్ స్కేల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Date : 16-11-2025 - 12:45 IST