Telangana
-
Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా నిరుద్యోగులకు మంచి అవకాశం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,236 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో అంగన్వాడీ సేవలను మరింత పటిష్టం చేయడానికి కీలకంగా మారనుంది.
Published Date - 04:18 PM, Sat - 22 February 25 -
KCR: మార్క్సిజం – లెనినిజం – కేసీఆర్ ఆలోచనావిధానం !!
బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు 'సీఎం,సీఎం' అనే నినాదాలు మిన్నుముట్టాయి.ఆ పార్టీ హెడ్ క్వార్టర్ లో ఆ నినాదాలు మార్మోగాయి.ఇలాంటి నినాదాలు చేయడం పట్ల కేసీఆర్ వందిమాగధులు,భక్త సమాజం సభ్యులు ఆక్షేపిస్తున్నారు.
Published Date - 02:05 PM, Sat - 22 February 25 -
SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 02:02 PM, Sat - 22 February 25 -
Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ కేసు నమోదు
Falcon Scam: హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం జరిగింది. ఫాల్కన్ స్కాం పేరుతో 6979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేసి విదేశాలకు మళ్లించిన ఘటనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. డిపాజిట్లపై అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి, షెల్ కంపెనీల ద్వారా డబ్బును విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Published Date - 11:44 AM, Sat - 22 February 25 -
IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..
IPS Officers: కేంద్ర హోంశాఖ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని స్పష్టంగా తెలిపింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఈ అధికారులు ఇప్పటివరకు తెలంగాణలోనే కొనసాగుతుండగా, తాజాగా కేంద్రం వీరిని తమ అసలైన క్యాడర్‌కు పంపాలని నిర్ణ
Published Date - 10:58 AM, Sat - 22 February 25 -
Koneru Konappa : కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప బై బై
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
Published Date - 07:47 PM, Fri - 21 February 25 -
Fact Check : హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌లోని బిల్డింగ్‌లో నుంచి భారీ ఫ్లై ఓవర్..!
మరొక AI డిటెక్షన్ టూల్ ‘సైట్ ఇంజిన్’లో(Fact Check) ఈ ఫొటోను తనిఖీ చేయగా.. వైరల్ అయిన ఫొటో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైందని వెల్లడైంది.
Published Date - 07:46 PM, Fri - 21 February 25 -
CM Revanth Reddy : గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం..చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్‌రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశ్నించారు.
Published Date - 06:25 PM, Fri - 21 February 25 -
Deputy CM Bhatti: అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Published Date - 05:58 PM, Fri - 21 February 25 -
Madigadda issue : కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ల పై విచారణ వాయిదా
ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతిచెందితే ఈ పిటిషన్‌పై ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. ఫిర్యాదుదారు మృతి చెందినా విచారణ కొనసాగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు.
Published Date - 04:44 PM, Fri - 21 February 25 -
Data Engineer: 90 రోజుల్లో డేటా ఇంజినీర్ అవ్వండి.. పట్టభద్రులకు ఉచిత శిక్షణ!
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్ మెంట్స్ కల్పిస్తారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు.
Published Date - 04:07 PM, Fri - 21 February 25 -
Women Federation : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబానీ, అదానీలు పోటీపడే సోలార్ ప్రాజెక్ట్‌లలో మహిళలను ప్రోత్సహిస్తాం.
Published Date - 03:54 PM, Fri - 21 February 25 -
KCR Vs Chandrababu : రేవంత్ కాదు, విలన్ చంద్రబాబు!!
కేసీఆర్(KCR Vs Chandrababu) పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీయే అనే సంగతి తెలిసిందే.
Published Date - 02:05 PM, Fri - 21 February 25 -
Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది.
Published Date - 12:54 PM, Fri - 21 February 25 -
KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
Published Date - 12:25 PM, Fri - 21 February 25 -
Warangal Bloodshed : ఓరుగల్లులో కత్తుల కల్చర్.. రాజలింగ మూర్తి హత్య తర్వాత వరుస రక్తపాతాలు
ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వరంగల్(Warangal Bloodshed) నగరంలో మరో మూడు ఘటనలు జరిగాయి.
Published Date - 11:54 AM, Fri - 21 February 25 -
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Published Date - 11:11 AM, Fri - 21 February 25 -
Indiramma Houses : ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన .. అప్లికేషన్ స్టేటస్ ఇలా తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Houses)లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.
Published Date - 10:30 AM, Fri - 21 February 25 -
KCR : కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Published Date - 09:22 AM, Fri - 21 February 25 -
Taj Banjara Hotel: ‘తాజ్ బంజారా’ హోటల్ సీజ్.. కారణం ఇదే..
జీహెచ్‌ఎంసీకి తాజ్ బంజారా హోటల్(Taj Banjara Hotel) రూ.1.43 కోట్ల పన్ను బకాయి ఉందని అధికారులు వెల్లడించారు.
Published Date - 09:06 AM, Fri - 21 February 25