HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Maganti Gopinath Died

Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

Maganti Gopinath : గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన మరణించారు.

  • Author : Sudheer Date : 08-06-2025 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Mla Maganti Gopinath Di
Brs Mla Maganti Gopinath Di

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) (Maganti Gopinath) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన మరణించారు. మాగంటి గోపీనాథ్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్‌.. భార‌త్ నుంచి కొనుగోలుకు సిద్ధ‌మైన తైవాన్!

మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించి, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills MLA) నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, తన నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడింది. ప్రజలతో సన్నిహితంగా మమేకమై, వారి సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు.

Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల స‌మాధానం ఇదే!

బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మాగంటి గోపీనాథ్ కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ పార్టీకి మరియు హైదరాబాద్ ప్రజలకు తీరని లోటు. పలువురు నాయకులు, ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • jubilee hills mla
  • Maganti Gopinath
  • Maganti Gopinath age
  • Maganti Gopinath Died
  • Maganti Gopinath funeral
  • maganti gopinath political career
  • tdp
  • బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
  • మాగంటి గోపీనాథ్ కన్నుమూత

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Supreme Court

    Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd