Telangana
-
Dost Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
ఇక, విద్యార్థులు ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
Date : 02-05-2025 - 2:30 IST -
Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని 'కాగ్' హెచ్చరించింది.
Date : 02-05-2025 - 1:32 IST -
Hydra Police Station: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు!
హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.
Date : 02-05-2025 - 11:13 IST -
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే?
తెలంగాణలో ఇప్పటికే కులగణన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తమ అనుభవాలను, ప్రణాళికలను అగ్రనేతలతో పంచుకోనున్నారు.
Date : 02-05-2025 - 10:22 IST -
Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్‌రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Date : 01-05-2025 - 4:35 IST -
CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్‌లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు
సీఎం కార్యదర్శిగా(CM Revanth Team) వ్యవహరించిన షానవాజ్ ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ లభించింది.
Date : 01-05-2025 - 4:13 IST -
CM Revanth Reddy : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లోకి ఎందుకు పోయింది?: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కేసీఆర్ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం.
Date : 01-05-2025 - 4:04 IST -
Oxford : ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు KTR
Oxford : ఈ సదస్సు జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా జరుగనుంది.
Date : 01-05-2025 - 1:05 IST -
Caste Survey in India : కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది – సీఎం రేవంత్
Caste Survey in India : తెలంగాణ మోడల్‌ను దేశానికి రోల్ మోడల్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యమని, రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేయడంలో కేంద్రానికి సంపూర్ణ సహకారం
Date : 01-05-2025 - 12:46 IST -
Caste Survey in India : గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల సంబరాలు
Caste Survey in India : హైదరాబాద్‌లో గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు
Date : 01-05-2025 - 12:37 IST -
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 01-05-2025 - 12:36 IST -
May Day : మీ రెక్కల కష్టం.. మీ త్యాగం వెలకట్టలేనిది: కేటీఆర్
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం అని రాసుకొచ్చారు.
Date : 01-05-2025 - 12:03 IST -
TG 10th Results : టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
TG 10th Results : ఉత్తీర్ణులైన విద్యార్థులను ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని సైతం సీఎం ప్రశంసించారు.
Date : 30-04-2025 - 8:26 IST -
Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
‘‘దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) నిర్వహించాలని తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.
Date : 30-04-2025 - 6:34 IST -
New CS Ramakrishna Rao : సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
1991 బ్యాచ్ కు చెందిన రామకృష్ణారావు గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సుధీర్ఘకాలం ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయనను సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించినట్టు సమాచారం.
Date : 30-04-2025 - 5:53 IST -
BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్
BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.
Date : 30-04-2025 - 4:57 IST -
Telangana SSC Results : పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.
Date : 30-04-2025 - 2:54 IST -
Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.
Date : 30-04-2025 - 1:54 IST -
Kazipet Railway Route : సికింద్రాబాద్- కాజీపేట రైల్వే మార్గం.. గుడ్ న్యూస్
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చండీగఢ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, లక్నో సహా ఉత్తరాది రాష్ట్రాలకు కాజీపేట(Kazipet Railway Route) మీదుగానే రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
Date : 30-04-2025 - 10:47 IST -
Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్.. ఎక్కడికి తరలించారంటే.?
పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
Date : 29-04-2025 - 8:55 IST