Telangana
-
Fake Call Centres: క్రెడిట్ కార్డు కావాలా అంటూ, మూడు కోట్లు దోచుకున్నారు
ఆర్బీల్ బ్యాంకు కాల్ సెంటర్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 17-11-2021 - 8:39 IST -
Nasa : అంతరిక్షంలోకి తెలంగాణ వ్యోమగామి రాజాచారి!
తెలంగాణకు చెందిన రాజా చారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు దూసుకువెళ్లాడు. అంతరిక్ష నౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలో ప్రవేశపెట్టాడు. తెలంగాణ మూలాలున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజా చారి ఈ సాహసం చేశాడు.
Date : 17-11-2021 - 5:07 IST -
Farmers: తెలంగాణ `వరి ధాన్యం` కర్నాటక కొనుగోలు
వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న హడావుడి కారణంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 17-11-2021 - 4:54 IST -
Eatala Land:ఈటెల భూ ఆక్రమణపై మళ్లీ సర్వే షురూ
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రకు చెందిన జమున హేచరీస్ లో మళ్లీ భూముల సర్వే ప్రారంభం అయింది.
Date : 17-11-2021 - 4:46 IST -
Neem Tree : వేపచెట్టును రక్షిద్దాం.. సహజ సంజీవనికి జీవంపోద్దాం!
చెట్టు అనగానే చాలామందికి మొదటగా గుర్తుకువచ్చేది వేపనే. ఈ చెట్టు ఇంటి ముందుంటే ఎన్నో లాభాలు. అనేక రోగాలకు కూడా నయంచేస్తుంది. అందుకే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు ఓ వేపచెట్టయినా ఉంటుంది.
Date : 17-11-2021 - 4:44 IST -
TPCC : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఎలా ఆమోదిస్తారు?
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.వెంకటరామిరెడ్డి పేరు వెలువడిన వెంటనే సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన రెడ్డిని తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ప్రధాన కార్యదర్శిని ఆశ్రయించారు.
Date : 17-11-2021 - 2:57 IST -
BJP In Telangana: బీజేపీ, టీఆర్ఎస్ స్పీడ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఔట్!
హుజురాబాద్ ఉప ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హడావుడి దాదాపు కనుమరుగు అయింది. తెలంగాణ రాజకీయ వేదికపైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
Date : 17-11-2021 - 2:15 IST -
KCR & Press Meets: కేసీఆర్ మూడుసార్లు `ప్రెస్ మీట్` లోగుట్టు ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన లీడర్. ఎలాంటి ఉద్దేశ్యం..లక్ష్యం లేకుండా మీడియా ముందుకు వచ్చే నేత కాదు. కానీ, గత వారం రెండుసార్లు, ఈ వారం ఇప్పటి వరకు ఒకసారి మీడియా ముందుకు వచ్చాడు.
Date : 17-11-2021 - 1:16 IST -
Tourism village award: తెలంగాణ పల్లెకు అంతర్జాతీయ గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.
Date : 17-11-2021 - 1:30 IST -
KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే
వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు.
Date : 16-11-2021 - 9:07 IST -
BJP on KCR : దాడులకు సూత్రధారి కేసీఆర్.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్!
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్, కాదు.. కాదు రాష్ట్ర ప్రభుత్వమే భేషరత్తుగా వరిని కొనాలని బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Date : 16-11-2021 - 5:05 IST -
Siddipet : రాజకీయాల్లోకి సిద్దిపేట కలెక్టర్.. ఎమ్మెల్సీగా ఛాన్స్?
సిద్దిపేట కలెక్టర్ పి వెంకట్రామి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీ విమరణకు చాలా సమయం ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఈయన సేవలందించారు.
Date : 16-11-2021 - 12:52 IST -
Kangana Controversy: కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ఇండియాకి 1947లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని, నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Date : 15-11-2021 - 10:17 IST -
Telangana : గంజాయి వ్యాపారులపై పోలీసుల యుద్ధం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మంది గంజాయి వ్యాపారులపై కొరడా ఝుళిపించడంతో తెలంగాణ పోలీసులు విజయం సాధించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ బలమైన నిఘా నెట్వర్క్ అమలుచేస్తున్నారు.
Date : 15-11-2021 - 5:00 IST -
Solar Parks : గోదావరి నదిపై తెలంగాణ సోలార్ పార్క్ లు
గోదావరి నది మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ మేరకు సుమారు 40 ప్రాంతాలను గుర్తించింది. సుమారు 100 మెగా వాట్ల విద్యుత్ ను గోదావరి నదిపై తయారు చేయాలని నిర్ణయించింది. మైదాన ప్రాంతాల్లో విద్యుత్ తయారీకి భూ సమీకరణ, సేకరణ కష్టంగా తెలంగాణ సర్కార్ భావించింది. ప్రత్యామ్నాయంగా నీటి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్
Date : 15-11-2021 - 3:21 IST -
Covid: కరోనా సమయంలో పెరుగుతున్న కంటి వ్యాధులు… కారణం ఇదే…?
హైదరాబాద్ లో డయాబెటిక్ రెటినోపతి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 15-11-2021 - 7:00 IST -
Corona Cases: తెలంగాణలోని 17 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.
Date : 14-11-2021 - 10:39 IST -
Paddy: వరిధాన్యం కొంటామని ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న పరస్పర విమర్శలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Date : 14-11-2021 - 4:17 IST -
Khel Ratna: నా ప్రయాణం యువతులు తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను: మిథాలీ రాజ్
ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్గా మిథాలీరాజ్ నిలిచింది.
Date : 14-11-2021 - 12:00 IST -
TPCC : వాడివేడిగా సాగిన AICC సమావేశం.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు
కాంగ్రెస్ ఎక్కడైనా కాంగ్రెస్సే. ఢిల్లీలో అయినా గల్లీలో అయినా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలను మించిన వాళ్లు ఉండరు. ఇవాళా అదే జరిగింది. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నట్టు సమాచారం.
Date : 13-11-2021 - 5:15 IST