HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Infosys May Hire More Than 55k Freshers This Year

Infosys Hire: ఇన్ఫోసిస్ లో ‘ఉద్యోగాల’ జాతర

ఇన్ఫోసిస్... దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ. కరోనా కారణంగా ఎలాంటి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించలేదు. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు దూరమయ్యారు.

  • Author : Balu J Date : 17-02-2022 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Enfosys
Enfosys

ఇన్ఫోసిస్… దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ. కరోనా కారణంగా ఎలాంటి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించలేదు. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు తీపికబురు అందించనుంది. ఎఫ్‌వై 23లో క్యాంపస్‌ల నుంచి 55,000 మందికి పైగా కొత్త గ్రాడ్యుయేట్‌లను నియమించుకోవచ్చని ఉన్నతాధికాకి ఒకరు తెలిపారు. ఈ విషయమై బెంగళూరు ప్రధాన కార్యాలయమైన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. టెక్ రంగంలో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్‌ల కోసం అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే ఇది తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే కెరీర్ అని వెల్లడించారు.

“మేం FY22లో 55k కాలేజీ గ్రాడ్లను రిక్రూట్ చేస్తాం. మేము వచ్చే ఏడాది (FY23)లో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటామని మేం భావిస్తున్నామని, IT పరిశ్రమ లాబీ నాస్కామ్ వార్షిక NTLF ఈవెంట్‌ను ఉద్దేశించి పరేఖ్ అన్నారు. FY22లో ఇన్ఫోసిస్ వార్షిక రాబడిలో 20 శాతం ఎగబాకాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఫ్రెషర్స్ కు కంపెనీలో చేరడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. కంపెనీ నైపుణ్యతపై చాలా దృష్టి పెడుతుందని, 6 నుంచి 12 వారాల పాటు ఫ్రెషర్‌కు శిక్షణ ఇస్తుందని పరేఖ్ చెప్పారు.

అదనంగా ఇది ఇప్పటికే ఉన్న సిబ్బందిని రీస్కిల్ చేయడం, ఇప్పటికే ఉన్న ఉద్యోగులందరికీ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతాయన్నారు. యువ కళాశాల విద్యార్థుల కోసం, భారీ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను పొందేందుకు సిద్ధంగా ఉండాలని పరేఖ్ కోరారు. భవిష్యత్‌లో పని చేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. ఇన్నాళ్లు కరోనా కారణంగా ఉద్యోగాలకు దూరమైన నిరుద్యోగులకు ఈ అవకాశం గొప్ప వరంగా మారనుంది. కొద్దిపాటి స్కిల్స్ ఉంటేనే సాప్ట్ వేర్ లో మంచి వేతనాలు పొందవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hire
  • hyderabad
  • infosis
  • software employee

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd