Telangana
-
Owaisi: ఏం తినాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో నిర్ణయించడం హాస్యాస్పదం
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
Date : 18-12-2021 - 12:28 IST -
KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?
వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.
Date : 18-12-2021 - 12:17 IST -
Eatala vs KCR: కేసీఆర్ పై ఈటల మాటల దాడిని పెంచింది ఇందుకేనా
ఎన్నిరోజులైనా ఈటల రాజేందర్ కు కేసీఆర్ పై కోపం తగ్గట్లేదని అన్పిస్తోంది.
Date : 18-12-2021 - 12:14 IST -
పుష్ప సినిమాపై ట్రాఫిక్ పోలీసుల సెటైర్
అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పుష్ప' విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గత వరం రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్లో బైక్ పై యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మీరు ఆ ట్రైలర్ ని చూసి బాగుందని వదిలేసి ఉంటారు. కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు మాత్రం ఆలా చూసి వదిలేయలేదు.
Date : 17-12-2021 - 3:56 IST -
Winter peaks : వణికిస్తున్న చలి.. జర భద్రం!
ఈ ఏడాది తెలంగాణపై ‘చలి ప్రభావం’ చాలా తక్కువే అని భావించారు చాలామంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవత్ర పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల
Date : 17-12-2021 - 2:34 IST -
CM KCR : కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ఇలా.!
ప్రత్యర్థి పార్టీ బలాబలాలను అంచనా వేయడంలో కేసీఆర్ దిట్ట. ఎప్పటిప్పుడు సైలెంట్ గా నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించుకుంటాడు. ఎప్పుడు, ఎక్కడ దెబ్బ కొట్టాలో...ముహూర్తం చూసుకుని కేసీఆర్ ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేస్తాడు.
Date : 17-12-2021 - 1:18 IST -
Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలతో గందరగోళం
తెలంగాణ లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలును గురువారం రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా.. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.
Date : 17-12-2021 - 12:52 IST -
Telangana: తెలంగాణ లో పెరగనున్న విద్యుత్ చార్జీలు
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతులు జారీ చేశారు.
Date : 17-12-2021 - 12:00 IST -
See Pics: కేటీఆర్ ట్వీట్.. ‘ఔటర్’ అందాలు అదిరెన్..!!
హైదరాబాద్ కు సెంటర్ అట్రాక్షన్ అయిన ఔటర్ రింగ్ రోడ్డు మరింత ఆహ్లదంగా మారనుంది. ఇప్పటికే దారికిరువైపులా పచ్చని చెట్లు, మొక్కలతో స్వాగతం పలికే ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయడంతో
Date : 17-12-2021 - 11:50 IST -
Omicron Scare : హైదరాబాద్లో రెండు కంటైన్మెంట్ జోన్లు
టోలిచౌకి పారామౌంట్ కాలనీలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.
Date : 17-12-2021 - 11:12 IST -
Power Cut: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్… ఎందుకో తెలుసా?
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచులకు వేదికైన ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సంబందించిన కరెంట్ బిల్లులు చాలాకాలంగా పెండింగ్ లో ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అధికారులు స్టేడియానికి కరెంట్ సరఫరా ఆపేసినట్లు తెలుస్తోంది.
Date : 16-12-2021 - 11:04 IST -
Eatala: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ప్రకటించిన ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక సంస్థ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల కేసీఆర్ పై మళ్ళీ ఫైరవ్వడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Date : 16-12-2021 - 10:39 IST -
Telangana: బాలకార్మికుల నిర్మూలన చట్టం సవరణ.. విధివిధానాలు ఇవే..!
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ .. కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 16-12-2021 - 5:39 IST -
Indo Pak War : ఇండో పాక్ యుద్ధం జరిగి 50 ఏండ్లు పూర్తి
1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరిగి నేటికి అర్ధ శతాబ్దం పూర్తయ్యింది. డిసెంబరు 3, 1971 సాయంత్రం మొదలయిన యుద్ధం డిసెంబరు 16, 1971 తేదీన పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసి కట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడింది. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది.
Date : 16-12-2021 - 2:19 IST -
Omicron Fear: స్కూళ్లకు పంపాలా.. వద్దా.. అయోమయంలో పేరెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. మళ్ళీ లక్డౌన్ వచ్చే అవకాశముందని, గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఎవరికితోచింది వారు చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఓమిక్రాన్ ను జయించగలమని వైద్యులు చెబుతున్నారు.
Date : 16-12-2021 - 7:00 IST -
ORR Lights: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కాంతివంతంగా తయారయ్యింది
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కాంతివంతంగా తయారయ్యింది. ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు పెట్టాలని.
Date : 16-12-2021 - 6:34 IST -
Red Sanders: ఎర్రచందనం స్మగ్లింగ్ పై వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ
ఎర్రచందనం చెట్ల నరికివేత కేవలం జాతిసంపదను దోచుకోవడమే కాదని దానివల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు.
Date : 15-12-2021 - 8:00 IST -
KCR Politics : ఔను! వాళ్లిద్దరూ చెరోదారి!!
నమ్మకం కోసం జీవితాంతం పోరాడాలి. దాన్ని పోగొట్టుకోవడానికి ఒక సంఘటన చాలు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులను విశ్వసించడానికి జాతీయ పార్టీలు జంకుతున్నాయి.
Date : 15-12-2021 - 12:48 IST -
Omicron: హైదరాబాద్ లో ‘ఓమిక్రాన్’ కలకలం.. మూడు కేసులు గుర్తింపు!
తెలంగాణలోని హైదరాబాద్లో కొత్తగా గుర్తించిన ఓమిక్రాన్ కోవిడ్ వేరియంట్ మూడు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
Date : 15-12-2021 - 11:56 IST -
KCR and Stalin: గంట సేపు మాట్లాడుకున్న కేసీఆర్ స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు గంట పాటు సమావేశం ఆయ్యారు.
Date : 15-12-2021 - 12:08 IST