Telangana
-
Textile GST: కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శులు చేశారు. కేంద్రం విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.
Date : 24-12-2021 - 10:17 IST -
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Date : 24-12-2021 - 10:02 IST -
Inter : ఇంటర్ విద్యార్థుల రికార్డ్.. రీవాల్యుయేషన్ కు 40 వేల దరఖాస్తులు!
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్‌కు 39,039 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,200 మంది విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
Date : 24-12-2021 - 12:55 IST -
Revanth Reddy : రేవంత్ బల స్వరూపం.! డిజిటల్ లో ఢమాల్!!
ఢిల్లీ కాంగ్రెస్ విధించిన సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ అగచాట్లు పడుతోంది. గతానికి భిన్నంగా డిజిటల్ సభ్యత్వాన్ని అధిష్టానం పరిచయం చేసింది. సోనియా జన్మదినం డిసెంబర్ 9న ప్రారంభించిన సభ్యత్వ నమోదు నత్తనడకన ఉంది
Date : 24-12-2021 - 12:45 IST -
Paddy Issue:కేంద్రమంత్రులు Vs తెలంగాణ మంత్రులు
వరిధాన్యం విషయంలో అన్ని రాజకీయ పార్టీల పరస్పర మాటలయుద్ధం రోజురోజుకి పెరుగుతోంది.
Date : 24-12-2021 - 12:32 IST -
High Court: క్రిస్మస్, న్యూయర్ వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టండి!
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Date : 23-12-2021 - 5:42 IST -
Self-Lockdown : మా ఊరికి రావొద్దు.. స్వీయ నిర్భంధంలోకి ఓ గ్రామం!
తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 30కుపైగా కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో జనాలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు.
Date : 23-12-2021 - 2:52 IST -
Jayalalitha Assets : జయజయహే..జేజే గార్డెన్!
జేజే గార్డెన్ భూముల వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు 15 ఎకరాల విస్తీర్ణంలో జేజే గార్డెన్ ఉంది. జీడిమెంట్ల రెవెన్యూ పరిధిలో ఆ గార్డెన్ ఉంది. ఆమె మరణం తరువాత ఆస్తుల వివాదాలు తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి.
Date : 23-12-2021 - 2:28 IST -
India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో
స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Date : 23-12-2021 - 11:43 IST -
Madhu Yaskhi:వరిధాన్యం పేరుతో టీఆర్ఎస్ బీజేపీ చేసిన కుంభకోణాన్ని బయటపెట్టిన మధుయాష్కీ
వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.
Date : 23-12-2021 - 12:24 IST -
Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.
Date : 23-12-2021 - 12:18 IST -
Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర
జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:24 IST -
TPCC: అవినీతి బాగోతం తెలిసిందే.. మరి విచారణ మాటేమిటి?
గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో తెలంగాణ అమాయక రైతులు బలి అవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 22-12-2021 - 3:52 IST -
Congress Vs TRS : 2023లో 2004 ఈక్వేషన్! కాంగ్రెస్,టీఆర్ఎస్ టై?
రాజకీయాలకు ఏదీ అతీతం కాదు. ఎప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. బద్ధ శత్రువులుగా వ్యవహరించిన పార్టీలు ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంఘటనలు కాశ్మీర్ నుంచి తెలంగాణ వరకు అనేకం. వాటిని బేరేజు వేసుకుంటే, తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటవుతుందని జరుగుతోన్న ప్రచారాన్ని కాదనలేం.
Date : 22-12-2021 - 2:11 IST -
Press Meet: “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా?
తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని "మీకేం పనిలేదా" అని అవమానిస్తారా?
Date : 22-12-2021 - 1:26 IST -
TSMSIDC: టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల!
తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉద్యమ కారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Date : 22-12-2021 - 12:54 IST -
BJP Vs TRS : గులాబీ, కమలం.. ‘మతం’
ఎలాంటి సమాచారం లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఎవరూ మాట్లాడరు. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని వ్యాఖ్యానిస్తాడు. తలపండిన రాజకీయవేత్తగా, ఉద్యమకారునిగా ఆయనకు పేరుంది. క్రిస్మస్ వేడుకల్లో మత కలహాల గురించి ఆయన ప్రస్తావించాడు
Date : 22-12-2021 - 12:45 IST -
Revanth In LS: ఎస్సీ వర్గీకరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు.
Date : 21-12-2021 - 10:39 IST -
Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Date : 21-12-2021 - 10:25 IST -
Cold Grips: చలి గుప్పిట్లో ‘హైదరాబాద్’.. సీజన్ లో లోయెస్ట్ టెంపరేచర్ ఇదే!
చలి పులికి తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం తొమ్మిదో అయితేనేకానీ నిద్రవీడటం లేదు. మబ్బు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు తొంగిచూస్తున్నా..
Date : 21-12-2021 - 5:20 IST