Telangana
-
Telangana Omicron: బీ రెడీ ఫర్ థర్డ్ వేవ్!
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక హరీష్ రావు స్పీడ్ పెంచారు.
Date : 14-12-2021 - 11:51 IST -
Cong In MLC Polls: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసొచ్చిన అంశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా కాంగ్రెస్ జోష్ లోనే ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల అధికార పార్టీకి చెమటలు పట్టించింది.
Date : 14-12-2021 - 10:12 IST -
TRS Records : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
తెలంగాణలో నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది.
Date : 14-12-2021 - 2:36 IST -
KCR New Front:కేసీఆర్ `ఫెడరల్` దూకుడు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కూర్పు దిశగా వైపు అడుగులు వేయబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీని ఓడించడానికి దేశాన్ని ఏకం చేస్తానని తెల్పిన కేసీఆర్ కేంద్రం పై దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు.
Date : 14-12-2021 - 12:59 IST -
Gandhi Hospital:కోవిడ్ రోగుల సేవల్లో దేశంలోనే నెంబర్ వన్ గా గాంధీ” ఆసుపత్రి
దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్కడ చికిత్స జరిగింది.
Date : 14-12-2021 - 9:29 IST -
Allu Arjun: పుష్ప ప్రమోషన్ మీట్ లో ఉద్రిక్తత.. అభిమానులకు గాయాలు
పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫాన్స్ తో అల్లు అర్జున్ మీట్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 14-12-2021 - 12:21 IST -
CM KCR In TN: తమిళనాడులో కేసీఆర్ ప్రత్యేక పూజలు, నేడు స్టాలిన్ తో భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో తమిళనాడు పర్యటనకు వచ్చారు. తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రు కేసీఆర్ కి స్వాగతం పలికారు.
Date : 13-12-2021 - 11:41 IST -
YS Sharmila:షర్మిల పార్టీలోకి అధికారపార్టీ నేతలు
షర్మిల పార్టీలో వివిధ పార్టీల నాయకుల చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలోంచే కాకుండా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నాయకులు షర్మిల పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Date : 13-12-2021 - 10:07 IST -
Uttam Kumar: బొగ్గు గనుల ప్రయివేటీకరణపై పార్లమెంట్ లో ఉత్తమ్ ప్రసంగం
మొన్నటి దాకా తెలంగాణలో వరిధాన్యం సమస్య హాట్ టాపిక్ గా ఉండింది. తాజాగా బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతోంది.
Date : 13-12-2021 - 10:00 IST -
Revanth Reddy : మేం అధికారంలోకి వస్తే బీసీ కులగణన-రేవంత్
బీసీ కులగణన చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా చేశాయి.ఈ ధర్నాకు మద్దతు తెలిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్ బీసీ కులగణన తప్పకుండా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Date : 13-12-2021 - 5:13 IST -
Vultures: తెలంగాణకు తరలివస్తోన్న రాబందులు
కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో కనిపించకుండా వలస వెళ్ళిపోయిన రాబందు పక్షులు దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నుండి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు జంటల పక్షులను గుర్తించినట్లు వాటి కదలికలపై మానిటరింగ్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
Date : 13-12-2021 - 5:11 IST -
Tollywood : టాలీవుడ్ లో కలకలం..నాడు తారా..నేడు శిల్పా!
టాలీవుడ్ లోని ముగ్గురు హీరోలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీస్ ను శిల్పా చౌదరి వలలో వేసుకుంది. విచారణ సందర్భంగా రాధికా రెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది.
Date : 13-12-2021 - 4:57 IST -
Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు
మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజు ఒకరు చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డీఐజీ ఏ.వి. రంగనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 13-12-2021 - 4:43 IST -
KCR Tamilnadu Tour : కేసీఆర్ అరవ ‘మేళం’
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురతను చాలా సందర్భాల్లో చూశాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు.
Date : 13-12-2021 - 2:34 IST -
Book Festival : పుస్తకం పిలుస్తోంది.. పోదాం పదా!
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక్క పుస్తకం తోడుంటే.. వందమంది స్నేహితులతో సరిసమానం. పుస్తకం విలువ ఎంటో తెలుసు కాబట్టే గొప్పవాళ్లు తరచుగా ఇలాంటి మాటలు చెప్తుంటారు.
Date : 13-12-2021 - 11:58 IST -
KCR Tour : కేసీఆర్ “ముందస్తు” టూర్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగియగానే గులాబీ బాస్ కేసీఆర్ జిల్లాల పర్యటనకి వెళ్లనున్నారు.
Date : 13-12-2021 - 10:52 IST -
Revanth Reddy:రేవంత్ పొలిటికల్ ‘షో’
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాకా కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని ఆశించిన చాలామంది డిప్రెస్ అవుతున్నట్లు కన్పిస్తోంది.
Date : 13-12-2021 - 10:20 IST -
MP Santosh in Bigg Boss: బిగ్ బాస్ వేదికపై జోగినపల్లి సంతోష్
కింగ్ నాగార్జున బిగ్ బాస్ వేదిక నుండి ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. 2021 లో ఇంకా మూడు వారాలు మిగిలి ఉందని, ప్రతి ఒక్కరు ఈ మూడు వారాలు మూడు మొక్కలు నాటి 2021 కి ఫినిషింగ్ ఇవ్వాలని కోరారు.
Date : 12-12-2021 - 11:50 IST -
CM KCR : తమిళనాడుకు కేసీఆర్, స్టాలిన్ కలిస్తే చర్చకు వచ్చేవి ఇవే
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.
Date : 12-12-2021 - 11:29 IST -
Harish Rao: రాజకీయ వైద్యంలో హరీష్.!
ఈటల ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుండే ఆరోగ్యశాఖను హరీష్ కి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కరోనా వల్లే ఈ మార్పు అప్పట్లో జరగకుండా ఆగిందని చెప్పుకోవచ్చు. చివరికి పలు అనూహ్యమైన సంఘటనల తర్వాత ఆరోగ్యశాఖను హరీష్ కు అప్పగించారు.
Date : 12-12-2021 - 7:48 IST