Telangana
-
Rythu Bandhu: ‘రైతు బంధు’ కాకిలెక్కలు ఇలా!
తెలంగాణ రైతు బంధు ఖాతాలో పడుతున్న డబ్బుకు వెబ్ సైట్ లో పొందుపరిస్తున్న వివరాలకు వ్యత్యాసం ఉంది
Date : 17-01-2022 - 7:30 IST -
Tesla: ‘టెస్లా’ కోసం రాష్ట్రాల ఫైట్
టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ ఆ కంపెనీ సీఈవో ఎలెన్ మాస్క్ కు ట్విటర్ వేదికగా ఆహ్వానించాడు . ఇదే కంపెనీ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో ఎలెన్ మాస్క్ ను హైద్రాబాద్ కు రావాలని కోరాడు.
Date : 16-01-2022 - 10:19 IST -
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 16-01-2022 - 9:14 IST -
Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!
తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Date : 16-01-2022 - 7:14 IST -
TS Cabinet: తెలంగాణ కేబినెట్ మీట్.. కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు
తెలంగాణాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతన్నాయి. కేసుల కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకున్న కేసులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Date : 16-01-2022 - 6:57 IST -
TS Politics : కాంగ్రెస్ పార్టీలో చేరనున్న టీఆర్ఎస్ ఎంపీ
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ కాంగ్రెస్‌లో చేరే తరుణం ఆసన్నమైంది. ఈ నెల 24న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Date : 16-01-2022 - 6:53 IST -
Speaker Positive :స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష అంటూ ప్రచారం జరుగుతోంది.
Date : 16-01-2022 - 12:46 IST -
Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు క్లబ్‌లో భారీ ఎత్తును మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..
Date : 16-01-2022 - 9:46 IST -
TS Betting:తెలంగాణలో కోడి పందేలు
ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.
Date : 16-01-2022 - 7:00 IST -
TRS in UP : యూపీ సైకిల్… గులాబీ బెల్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గులాబీ బెల్ మోగబోతోంది. సైకిల్ కోసం ఆ బెల్ మోగించడానికి కారు వేసుకుని గులాబీబాస్ కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఆయన మోగించే బెల్ యూపీ ప్రజల చెవులకు ఎక్కుతుందా?
Date : 15-01-2022 - 8:16 IST -
KTR Tesla: తెలంగాణ రండి..ఎలాన్ మస్క్ కి కేటీఆర్ ఇన్విటేషన్
టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు.
Date : 15-01-2022 - 10:31 IST -
ASK KTR : ‘ఆస్క్ కేటీఆర్’ ఔట్?
మంత్రి కేటీఆర్ నిర్వహిస్తోన్న `ఆస్క్ కేటీఆర్` సోషల్ మీడియా ప్రోగ్రామ్ అభాసుపాలు అయింది. ఆ వేదికగా నెటిజన్లు వేసిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడు. అంతేకాదు, ఆయన విసిరిన సవాల్ కు రేవంత్ చేసిన ప్రతిసవాల్ నుంచి తెలివిగా తప్పుకున్నాడు. దళిత బంధు గురించి నెటిజన్లు నిలదీశారు.
Date : 14-01-2022 - 4:39 IST -
5 crore vaccination: కొవిడ్ పై టీకాస్త్రం.. వ్యాక్సినేషన్ లో ‘తెలంగాణ’ రికార్డ్!
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ గురువారం 5 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లను అర్హులైన లబ్ధిదారులకు అందించడం ద్వారా మరో ప్రత్యేక మైలురాయిని సాధించింది.
Date : 14-01-2022 - 4:38 IST -
Social Media : సోషల్ మీడియా ఎన్నారైలకు సంకెళ్లు
విద్వేషపూరిత, అవమానకర వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే ఎన్నారైల పాస్ పోర్ట్ లను రద్దు చేయాలని తెలంగాణ పోలీస్ నిర్ణయించింది. తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు సోషల్ మీడియా వేదికగా రాజకీయ చర్చల్లో వివాదంగా నిలుస్తున్నారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు.
Date : 14-01-2022 - 4:35 IST -
IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మాస్ గ్యాదరింగ్ అయ్యే కారణంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకేసారి వందలాది కేసులు బయటపడుతున్నాయి.
Date : 14-01-2022 - 4:00 IST -
KTR: కేసుల సంఖ్యను బట్టి ‘లాక్ డౌన్ నిర్ణయం’ ఉంటుంది!
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం ‘ఆస్క్ కేటీఆర్’ ట్విట్టర్ సెషన్‌లో తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సెషనల్ లో లాక్‌డౌన్, స్టాండప్ కమెడియన్స్ షో, క్రికెటర్ రిషబ్ పంత్ సెంచరీ వరకు వివిధ అంశాలపై మంత్రి కేటీఆర్ ఓపెన్ అయ్యారు. కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో లాక్‌డౌన్, ఇతర చర్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ప్రణాళికల గురించి విక్రాంత
Date : 14-01-2022 - 2:33 IST -
Farmers Woes: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Date : 14-01-2022 - 9:30 IST -
#AskKTR: రేవంత్ ఓ క్రిమినల్ ..చర్చకు నో చెప్పిన కేటీఆర్
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ గురువారం అస్క్ కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Date : 13-01-2022 - 7:52 IST -
Telangana weaver: చేనేతం అద్భుతం.. అగ్గిపెట్టెలో పట్టుచీర!
అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
Date : 13-01-2022 - 4:37 IST -
CM KCR : బాబు నాన్చుడు..కేసీఆర్ హైజాక్!
'చూద్దాం..చేద్దాం...` చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లిన వాళ్లకు తరచూ వినిపించే ముక్తసరి మాటలు. నాన్చుడు ధోరణి ఆయనకు అలవాటు. ఆ విషయం చంద్రబాబు అనుచరులకు బాగా తెలుసు. కొన్ని సందర్భాల్లో నాన్చుడు కలిసి వస్తుందేమోగానీ..చాలా సందర్భాల్లో పార్టీ నష్టం కలిగించింది.
Date : 13-01-2022 - 4:02 IST