Telangana
-
Konda Murali: బాడీలో 47 బుల్లెట్స్ దిగినా.. నేను బ్రతికింది ప్రజల కోసమే!
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు.
Date : 26-01-2022 - 4:08 IST -
CM KCR: డ్రగ్స్ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలి!
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
Date : 26-01-2022 - 2:53 IST -
CM KCR Appoints: టీఆర్ఎస్ జిల్లాల ‘‘అధ్యక్షులు’’ వీళ్లే..!
టీఆర్‌ఎస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి పటిష్ఠం చేసేందుకు చేస్తున్న కృషికి అనుగుణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల జాబితాను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రకటించారు. త్వరలో పార్టీ జిల్లా కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
Date : 26-01-2022 - 1:15 IST -
TTD closer by 100 km: తిరుపతి జర్నీ.. సో ఈజీ!
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే కొత్త జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపినందున హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం సుమారు 100 కి.మీ తగ్గుతుంది. 1,700 కోట్ల వ్యయంతో 174 కిలోమీటర్ల మేర చేపట్టనున్న
Date : 26-01-2022 - 12:40 IST -
R-Day: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు.
Date : 25-01-2022 - 11:12 IST -
Raja Singh: బీజేపీ నేతలపై దాడుల వెనుక కేసీఆర్ – రాజా సింగ్
నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో ఎంపీ అరవింద్ ధర్మపురితోపాటు బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు.
Date : 25-01-2022 - 11:06 IST -
Kinnera Mogulaiah: కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు!
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది.
Date : 25-01-2022 - 9:55 IST -
Congress Leaders Missing : కాంగ్రెస్ నేతలు కనబడుట లేదు
కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలుంటాయని చాలామంది విశ్లేషకులు అంటారు.
Date : 25-01-2022 - 1:59 IST -
MLC Kavitha: మేడారం ఉత్సవాలకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలే!
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు.
Date : 25-01-2022 - 1:17 IST -
Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!
కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
Date : 25-01-2022 - 12:32 IST -
CM KCR: ఐఏఎస్ కేడర్ రూల్స్‌లో మార్పులను విరమించుకోవాలి!
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేఖ రాశారు.
Date : 24-01-2022 - 9:47 IST -
Nizamia General Hospital : కోమాలో ‘చార్మినార్ దవాఖాన’
చారిత్రాత్మకమైన ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్ (చార్మినార్ దవాఖానా) ప్రభుత్వం నిర్లక్ష్యంకు సాక్షీభూతంగా ఉంది
Date : 24-01-2022 - 4:11 IST -
Traffic Violations: ట్రాఫిక్ రూల్స్ డోన్ట్ కేర్.. 7 రోజుల్లోనే 39 వేలు కేసులు నమోదు!
ట్రాఫిక్ రూల్స్ కోసం.. పోలీసులు వరుస అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వాహనదారులు రోడ్డు నియమాలు, నిబంధనలను పాటించడం లేదు.
Date : 24-01-2022 - 1:24 IST -
Telangana Politics : ఆపరేషన్ ‘క్విడ్ ప్రో కో’
ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ ఎంపీ. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ, ఆయన చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో లేడు.
Date : 24-01-2022 - 1:01 IST -
Manuscripts: తాళపత్ర గ్రంధాలన్నీ ఇక డిజిటల్ రూపంలో
ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి అనేకమార్గాలున్నాయి. వాటిలో ఆ కాలంలో రాసిన పుస్తకాలు, వ్రాత ప్రతుల ద్వారా ఆ కాలంలోని పరిస్థితులు తెలుసుకోవడం ఒక పద్దతి. దీన్ని మానుస్క్రిప్ట్స్ అని అంటారు. వీటిలోని సమాచారమంతా చేతిరాత లోనే ఉంటుంది.
Date : 23-01-2022 - 3:28 IST -
TS Congress: కాంగ్రెస్ లీడర్ల వల్లే ‘ఆ పెద్దమనిషి’ గాంధీ భవన్ రావడం లేదా?
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా వచ్చిన మొదట్లో వరుస మీటింగులు, జిల్లాల పర్యటనలతో హాడావిడి చేసిన ఠాగూర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే మానేసాడు.
Date : 23-01-2022 - 12:39 IST -
PM Kisan: అనర్హులకు పీఎం కిసాన్ పథకం.. బయటపెట్టిన ఆడిట్ ఏజెన్సీ
తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడిందని నివేదిక ద్వారా బయటపడింది.
Date : 23-01-2022 - 11:31 IST -
Farmer’s Letter: ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ!
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి.
Date : 23-01-2022 - 10:22 IST -
English Medium: ఇంగ్లీష్ మీడియంలో ‘తెంగ్లిష్’
ఏమాత్రం ముందు చూపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా వైపు పరుగు పెడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2008లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన స్కూల్స్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి.
Date : 23-01-2022 - 10:11 IST -
Fever Survey: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం!
తెలంగాణ ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో నిండాలి. రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి.
Date : 22-01-2022 - 4:01 IST