Telangana
-
KCR Strategy: కాంగ్రెస్ పై `కేసీఆర్` వేట
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. రాజకీయంగా నష్టం జరుగుతుందని కొందరు చెప్పినప్పటికీ ఆడిన మాట తప్పకూడదని ఏఐసీపీ అధ్యక్షురాలు సోనియా రాష్ట్ర విభజన చేశారు.
Date : 08-01-2022 - 4:26 IST -
Sankranti: పల్లె పిలుస్తోంది.. పట్టణం కదులుతోంది!
సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటేనే పట్టణాలన్నీ సొంతూళ్ల బాట పడుతున్నాయి. పండుగను ఇంకొద్ది రోజులు సమయం ఉండటంతో పట్టణాల్లో ఉండేవాళ్లంతా ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద వాహనాలన్నీ బారులు తీరి కనిపిస్తున్నాయి.
Date : 08-01-2022 - 4:15 IST -
Palvancha Incident: వనమా రాఘవ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!
పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం సుసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగి వారం రోజుల తరువాత పోలీసులు రాఘవను దమ్మపేట దగ్గర అరెస్ట్ చేశారు.
Date : 08-01-2022 - 10:42 IST -
CM KCR Silent: మౌనమేలనోయి..!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. మైండ్ దొబ్బిందని ఢిల్లీ నేతలు అంటున్నప్పటికీ సైలెంట్ గా ఉన్నాడు. అరెస్ట్ కు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఉలుకుపలకు లేకుండా ఉన్నాడు. తేల్చుకుంటానంటూ నెల క్రితం మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాడు.
Date : 07-01-2022 - 2:41 IST -
Tribal to Sikhism: సిక్కు మతంలోకి ‘తెలంగాణ’ తండాలు!
తెలంగాణ రాష్ట్రంలో సిక్కిజం క్రమంగా పెరుగుతోంది. లంబాడ తండాలు సిక్కు మతం వైపు మళ్లుతున్నాయి. గిరిజన, లంబాడ తండాల్లోని నివాసితుల వేషధారణ కూడా సిక్కుల మాదిరిగా ఉంటోంది.
Date : 07-01-2022 - 2:04 IST -
Revanth Reddy: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా.. ఫాంహౌస్ లోనా?
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయన నిలదీశారు. రాఘవ ప్రస్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు. కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా… ఫాంహౌస్ లోనా? అక్రమాలను ప్రశ్
Date : 07-01-2022 - 12:33 IST -
Drugs: డ్రగ్స్ విక్రయాలను అరికట్టడమే లక్ష్యం!
హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం ఏడుగురిని పట్టుకుని రూ. వారి నుంచి రూ.16 లక్షలు విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వాళ్లలో ఇమ్రాన్ బాబు షేక్, నూర్ మహమ్మద్ ఖాన్, సయ్యద్ ఖైజర్ హుస్సేన్
Date : 06-01-2022 - 5:33 IST -
Bird Walk: పదండి.. పక్షుల లోకంలో విహరిద్దాం..!
తరచిచూడాలే కానీ.. మన చుట్టూ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పక్షుల కోసం, వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే హాయిగా వీక్షించవచ్చు.
Date : 06-01-2022 - 3:32 IST -
Omicron : తెలంగాణాలో డేంజర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!
కోవిడ్ 19 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫలితంగా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాలను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్పత్రుల బిల్లులతో చితికి పోయారు.
Date : 06-01-2022 - 3:28 IST -
Revanth Reddy : రేవంత్ కు ఠాగూర్ క్లాస్ ?
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ఠాగూర్ మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి అండగా ఉన్నాడు. ఆయనే పీసీసీగా రేవంత్ ను ప్రమోట్ చేశాడని కాంగ్రెస్ లోని ఒక వర్గం ప్రచారం చేసింది.
Date : 06-01-2022 - 1:11 IST -
Who Is Next: ఎంపీ అర్వింద్ ఫోన్ స్విచాఫ్.. కారణం ఇదేనా?
కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ను కేసీఆర్ జైలుకు పంపారు. కేసీఆర్ ని జైలుకు పంపిస్తానని పలుమార్లు ప్రకటించిన బండి సంజయ్ ని కేసీఆర్ జైలుకు పంపారు.
Date : 06-01-2022 - 12:31 IST -
Buddhism: నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీ
అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న
Date : 06-01-2022 - 10:54 IST -
Bandi Open Letter:జైలు నుండి బయటకు రాగానే కేసీఆర్ కు బహిరంగలేఖ రాసిన బండి సంజయ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తనని జైలుకు పంపినందుకు కేసీఆర్ సంకలు గుద్దుకున్నారని, కానీ తనకు, బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్తకాదని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Date : 06-01-2022 - 12:41 IST -
BJP Bandh Call: బీజేపీ పిలుపు.. 10న తెలంగాణ బంద్!
ఉపాధ్యాయ ఉద్యోగుల విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు పాలైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Date : 05-01-2022 - 10:43 IST -
Bandi Sanjay: జైలు నుంచి ‘బండి’ విడుదల
బీజేపీ చీఫ్ బండి సంజయ్ బుధవారం సాయంత్రం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన బండి సంజయ్‌తో పాటు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా కూడా ఉన్నారు.
Date : 05-01-2022 - 10:21 IST -
KTR Pressmeet: కేసీఆర్ ది స్టేట్స్ మన్ పాలన, మోడీది సేల్స్ మెన్ పాలన!
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, జాతీయ పార్టీ బీజేపీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉద్యోగుల బదిలీల జీవోను సవరించాలంటూ బీజేపీ చీఫ్ బండి దీక్షకు దిగడం, అరెస్ట్ కావడం, నడ్డా ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలన్నీ
Date : 05-01-2022 - 5:16 IST -
Hyderabad: ముందు.. అమిత్ షా పేరులో ‘షా’ తీసేయాలి
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి సవాల్ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ నాయకులు ధరించకూడదని అన్నారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సోమ
Date : 05-01-2022 - 3:57 IST -
Green Challenge: మొక్కల ఉద్యమంలో కలాలు, గళాలు
అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రముఖ కవులు గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్ లు కోరారు.
Date : 05-01-2022 - 11:31 IST -
KomatiReddyLetter to KCR:కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ
317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందని, తక్షణమే 317 జీవో ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Date : 05-01-2022 - 6:07 IST -
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
Date : 04-01-2022 - 11:29 IST