HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Twitter War Between Ktr And Amit Shah

Amit Shah Vs KTR : అమిత్ షాతో కేటీఆర్ ‘ఢీ’

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించారు. ఇంగ్లీషుకు ప్ర‌త్యామ్నాయం హింది బాష అంటూ ఆయ‌న చేసిన ట్వీట్ పై కేసీఆర్ త‌న‌దైన‌శైలిలో రీ ట్వీట్ చేశారు.''భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే మ‌న బ‌లం డియ‌ర్ అమిత్ షా జీ .

  • By Hashtag U Published Date - 03:30 PM, Sat - 9 April 22
  • daily-hunt
Ktr Amit Shah
Ktr Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించారు. ఇంగ్లీషుకు ప్ర‌త్యామ్నాయం హింది బాష అంటూ ఆయ‌న చేసిన ట్వీట్ పై కేసీఆర్ త‌న‌దైన‌శైలిలో రీ ట్వీట్ చేశారు.”భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే మ‌న బ‌లం డియ‌ర్ అమిత్ షా జీ . భార‌త్ అంటే రాష్ట్రాల సమాఖ్య (యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్), నిజ‌మైన‌ వ‌సుధైక కుటుంబం. ఇంత గొప్పదైన‌ మ‌న దేశంలో తాము ఏం తినాలో, ఏ దుస్తులు ధ‌రించాలో, ఎవ‌రిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో నిర్ణ‌యించుకునే స్వేచ్ఛ‌ను ప్ర‌జ‌లకు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు? భాషప‌ర‌ ఆధిపత్యం వ‌ల్ల‌ దేశం తిరోగ‌మనం చెందే ప్ర‌మాదం ఉంది.

Unity in diversity is our strength dear @AmitShah Ji. India is a union of states & a true ‘Vasudhaika Kutumbam’

Why don’t we let people of our great nation decide what to eat, what to wear, who to pray to and what language to speak!

Language chauvinism/hegemony will boomerang pic.twitter.com/AwMae3Clra

— KTR (@KTRBRS) April 9, 2022

తాను మొదట భారతీయుడిని, త‌ర్వాతే తెలుగువాడిని, తెలంగాణ పౌరుడిని. నా మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, కొద్దిగా ఉర్దూలోనూ మాట్లాడగలుగుతాను. అయితే, మీరు హిందీని మాత్రమే మాట్లాడాలని అంటూ ఇంగ్లిష్‌ భాషను ఇలాగే అగౌర‌వప‌ర్చితే దాని ప‌రిణామాల ప్ర‌పంచంలో రాణించాల‌నుకుంటున్న దేశ‌ యువతకు నష్టం క‌లుగుతుంది” అని కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.
అంతేకాదు, ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ చుర‌క‌లు అంటించారు. దేశంలో పెరిగిపోతోన్న పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల గురించి వ‌చ్చిన ప‌లు క‌థ‌నాల‌ను ఆయ‌న ప్రస్తావించారు. ”ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాని మోదీజీ నేతృత్వంలో భార‌త్ ప్రపంచంలోనే నంబ‌ర్ 1 స్థానానికి చేరింది. కొనుగోలు శ‌క్తి తుల్య‌త‌ (పీపీపీ) గణాంకాల ద్వారా వేసిన అంచ‌నాల‌ ప్ర‌కారం… దేశంలో ఎల్పీజీ గ్యాసు సిలిండ‌ర్ ధ‌ర ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ఉంది. ప్ర‌పంచంలో పెట్రోలు ధ‌ర‌లు అత్యధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. ప్ర‌పంచంలో డీజిల్ ధ‌ర‌లు అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో భార‌త్ ఎనిమిదవ స్థానంలో ఉంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • It minister ktr
  • twitter

Related News

There is no truth in the opposition's allegations.. This provision also applies to Modi: Amit Shah

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది

    Latest News

    • Gurukulam : కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు – హరీశ్ రావు

    • BRS : ఎర్రవల్లిలో కీలక చర్చలు..భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్, హరీష్ రావు మంతనాలు

    • Bigg Boss: బిగ్‌బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు.. ట్రంప్‌పై పరోక్ష విమర్శలేనా?

    • Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?

    • Godavari : హైదరాబాద్ కు ‘గోదావరి’.. శంకుస్థాపన చేయబోతున్న సీఎం రేవంత్

    Trending News

      • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd