Telangana
-
KCR Vs Bandi Sanjay : తెలంగాణ ‘ప్రివిలేజ్’ పాలిటిక్స్
తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఢీల్లీ కేంద్రంగా మళ్ళీ రాజకీయం రాజుకుంది. కరీంనగర్లో జరిగిన బండి సంజయ్ అరెస్ట్ లోక్ సభకు చేరింది. ప్రివిలేజ్ కమిటీ ముందు అరెస్ట్ ను పెట్టాడు.
Date : 22-01-2022 - 1:56 IST -
Moscow Bridge : హైదరాబాద్ సిగలో మరో అద్భుతం.. సాగర్ పై ఫ్లోటింగ్ బ్రిడ్జి!
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఇండియాలోనే బెస్ట్ నగరంగా పేరు తెచ్చుకుంది.
Date : 22-01-2022 - 1:20 IST -
Telangana BJP: సర్వేల్లో ‘టీ బీజేపీ’ జోష్
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ.... ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
Date : 21-01-2022 - 5:41 IST -
Chinnajeeyar Row : జీయర్ ‘కుల’గడబిడ
అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్ రామానుజాచార్యులు విగ్రహాన్ని ప్రారంభించే వేళ చినజీయర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Date : 21-01-2022 - 5:03 IST -
Hyderabad: గంజాయి ముఠా గుట్టురట్టు.. రూ.1.80 కోట్ల విలువైన సరుకు స్వాధీనం
గంజాయి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు దాడులు చేస్తున్నా.. అక్రమ రవాణా సరఫరా మాత్రం ఆగడం లేదు.
Date : 21-01-2022 - 4:27 IST -
KTR: మోడీ ఇమేజ్ పై కేటీఆర్ ‘సోషల్’ యుద్ధం
తెలంగాణ మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాన మంత్రి మోడీని టార్గెట్ చేసాడు. ఆయనకు ఇమేజ్ ని తగ్గించేలా ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. టెలీప్రాంప్టర్ పీఎం అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో చేస్తున్న ప్రచారంపై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు.
Date : 21-01-2022 - 11:59 IST -
Cong Ghar Wapsi: రేవంత్ ‘‘కాంగ్రెస్ ఘర్ వాపసీ’’ లక్ష్యం నెరవేరేనా?
కాంగ్రెస్ పార్టీ వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు. దాని కోసం ఘర్ వాపసీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అయితే కాంగ్రెస్ తీసుకున్న ఆ మిషన్ కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
Date : 20-01-2022 - 10:19 IST -
Hyderabad: రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫస్ట్
ఈ ఏడాది తెలంగాణ రియల్ ఎస్టేట్ పంట పండింది. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 5,120 కోట్లను రాబట్టింది. సీఎం కేసీఆర్ మ్యాజిక్ తో దేశ వ్యాప్తంగా క్షిణించినా తెలంగాణలో మాత్రం రియల్ ఎస్టేట్ కాసులు కురిపించింది.
Date : 20-01-2022 - 9:04 IST -
Harish Rao: రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే!
కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Date : 20-01-2022 - 5:26 IST -
TS Govt: రికార్డుస్థాయిలో ‘రైతుబంధు’.. రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమ!
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వరంగా మారుతోంది. ఈసారి రికార్డుస్థాయిలో రైతుబంధు పథకం డబ్బులు పంపిణీ అయ్యాయి.
Date : 20-01-2022 - 2:48 IST -
Father’s Awareness: తన కొడుకులా.. మరొకరు బలి కాకూడదనీ!
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే చాలామంది హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నారని పోలీసుల అధ్యయనంలోనూ తేలింది.
Date : 20-01-2022 - 12:34 IST -
Mission 12: మిషన్ 12 పై ‘బండి’ఆపరేషన్
తెలంగాణ లోని 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా ఆపరేషన్ మొదలు పెట్టింది. దానికి సంబంధించిన వివరాలను బండి సంజయ్ వెల్లడించాడు. అవి ఇలా...
Date : 19-01-2022 - 8:26 IST -
DS: డీఎస్ కాంగ్రెస్ లో చేరడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదా?
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన డీ శ్రీనివాస్ ఆపార్టీపై అలిగి టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. తాజాగా డీఎస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.
Date : 19-01-2022 - 5:03 IST -
KCR: ఈసారి కేంద్రంపై తన గురి పక్కా అంటున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనేవి ఎప్పుపూ కూడా ఊహకందనివిగానే ఉంటాయని ప్రత్యర్ధులతో పాటు తలపండిన మేధావులు కూడా చెబుతూ ఉంటారు. కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
Date : 19-01-2022 - 12:33 IST -
Lakshmi NTR: ఎన్టీఆర్ ఆత్మతో లక్ష్మీస్ టాక్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సందర్భంగా ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాడు. ఆ విషయాన్ని ఆడియో రూపంలో ఆనాడు వర్మ వినిపించాడు.
Date : 18-01-2022 - 8:35 IST -
చోద్యం గురూ! బాబు ఎఫ్ 1- కేటీఆర్ ఈ1
విజన్ 2020 తయారు చేయించిన చంద్రబాబును విపక్ష నేతలు ఆనాడు పిచ్చోడ్ని చేశారు. ఫార్ములా వన్ (ఎఫ్ 1) గురించి ఎప్పుడో 2003లో సీఎం హోదాలో చంద్రబాబు తెరమీదకు తీసుకొచ్చాడు. ఎఫ్1 వలన రైతులకు ఏమి లాభం అంటూ అసెంబ్లీ వేదికగా ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ఆర్ నిలదీశాడు.
Date : 18-01-2022 - 5:06 IST -
Revanth: కేసీఆర్, జియ్యర్ పై రేవంత్ రౌండప్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇంగ్లీషు మీడియం అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువు ఎలా సాధ్యమని నిలదీశాడు.
Date : 18-01-2022 - 3:49 IST -
UP Elections 2022 : అఖిలేష్ ఆహ్వానం కోసం కేసీఆర్..
ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాడని సమాచారం
Date : 18-01-2022 - 1:29 IST -
TS Cabinet: శాఖల వారిగా తెలంగాణ కేబినెట్ చర్చలు, నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ సమావేశం ఎనిమిదిన్నర గంటలపాటు కొనసాగింది. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చ చేసిన కేబినెట్ పలు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 18-01-2022 - 12:29 IST -
Govt Schools:తెలంగాణలో ఏపీ తరహా ఎడ్యుకేషన్!
ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం టీచింగ్ తెలంగాణలోనూ అమలు కాబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని వేశారు.
Date : 17-01-2022 - 6:59 IST