Telangana
-
Revanth Reddy -Owaisi : రేవంత్, ఒవైసీలకు ఆ మెసేజ్.. ఇద్దరూ ఏమన్నారంటే ?
Revanth Reddy -Owaisi : ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లు కొందరు ప్రతిపక్ష నాయకుల ఐఫోన్లను హ్యాక్ చేసే ముప్పు ఉందంటూ యాపిల్ కంపెనీ పంపిన అలర్ట్ మెసేజ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Published Date - 03:38 PM, Tue - 31 October 23 -
BRS Party: కాంగ్రెస్ కు గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్ధన్, విష్ణువర్ధన్ రెడ్డి
సీనియర్ నేత నాగం , జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.
Published Date - 03:22 PM, Tue - 31 October 23 -
Kollapur – Rahul Gandhi : కొల్లాపూర్ సభకు రాహుల్ గాంధీ.. ప్రియాంక పర్యటన రద్దు
Kollapur - Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ చివరి నిమిషంలో తెలంగాణ టూర్‌ను రద్దు చేసుకున్నారు.
Published Date - 03:15 PM, Tue - 31 October 23 -
Telangana: కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి.. సీపీగా అభిషేక్ మహంతి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఈ క్రమంలో భారీగా బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 02:30 PM, Tue - 31 October 23 -
Hyderabad: రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 144 సెక్షన్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. తెలంగాణాలో రాజకీయ నేతలు సభలు, మీటింగ్ లతో వేడెక్కిస్తున్నారు.
Published Date - 02:17 PM, Tue - 31 October 23 -
Transgender: అసెంబ్లీ ఎన్నికల బరిలో ట్రాన్స్ జెండర్, ఆ పార్టీ నుంచి పోటీ!
మొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ పోటీ చేయబోతుంది.
Published Date - 12:05 PM, Tue - 31 October 23 -
Hyderabad – Drinking Water : హైదరాబాద్‌లో 24 గంటలు వాటర్ సప్లై బంద్.. ఎందుకు ?
Hyderabad - Drinking Water : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి గురువారం వరకు (24 గంటలపాటు) తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
Published Date - 11:31 AM, Tue - 31 October 23 -
MLC Kavitha: దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత కీలకోపన్యాసం
భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Published Date - 11:19 AM, Tue - 31 October 23 -
AIMIM MLA : టికెట్ నిరాకరిస్తే ఎంఐఎంకు రాజీనామా చేసే యోచనలో చార్మినార్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్.?
తెలంగాణ ఎన్నికల్లో టికెట్లు రాని నేతలు పార్టీలు మారుతున్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి విపరీతంగా జంపింగ్‌లు
Published Date - 09:02 AM, Tue - 31 October 23 -
BRS MP : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం గవర్నర్ తమిళసై
దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై
Published Date - 08:37 AM, Tue - 31 October 23 -
Kotha Prabhakar Reddy : కత్తిపోటుకు గురైన కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై తీశారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Published Date - 10:38 PM, Mon - 30 October 23 -
KTR-Revanth : డ్రామారావు..డ్రామాలు ఆపాలంటూ రేవంత్ ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మంత్రి కేటీఆర్ (KTR) ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మీద రేవంత్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని కాంగ్రెస్‌కు అంటగట్టాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని కేటీఆర్‌పై
Published Date - 10:04 PM, Mon - 30 October 23 -
Kasani Gnaneshwar: టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్
ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేయాలనీ పట్టుదలతో ఉండగా..చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉండాలని సూచించడం జీర్ణించుకోలేకపోయారు. ఈ తరుణంలో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Published Date - 09:42 PM, Mon - 30 October 23 -
Vande Sadharan : తెలుగు రాష్ట్రాలకు 2 ‘పేదల వందేభారత్’లు.. విశేషాలివీ..
Vande Sadharan : ‘వందే సాధారణ్’ పుష్-పుల్ రైలు ఎట్టకేలకు ట్రాక్‌పైకి ఎక్కింది.
Published Date - 05:52 PM, Mon - 30 October 23 -
CM KCR: ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన కేసీఆర్, ఘటనపై ఫోన్ లో ఆరా!
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
Published Date - 04:21 PM, Mon - 30 October 23 -
Telangana Elections 2023 Atmasakshi Survey : తెలంగాణలో మళ్లీ అధికారం బిఆర్ఎస్ దే
ఆత్మసాక్షి సంస్థ బీఆర్ఎస్ పార్టీ 64-70 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 37-43 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 5-6 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది
Published Date - 04:00 PM, Mon - 30 October 23 -
Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగింది.
Published Date - 03:55 PM, Mon - 30 October 23 -
Telangana: పోటీ నుంచి తప్పుకున్న కోదండరామ్.. కాంగ్రెస్ తో దోస్తీ
బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పోరుకు ఊతమిచ్చేలా తెలంగాణ జనసమితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరామ్ సోమవారం భేటీ
Published Date - 03:51 PM, Mon - 30 October 23 -
YS Sharmila: పాలేరు బరిలో షర్మిల, పొంగులేటికి సవాల్
వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 03:29 PM, Mon - 30 October 23 -
KCR Vs Congress : కాంగ్రెస్ గెలిస్తే దళారుల రాజ్యం.. నేనున్నంత వరకు సెక్యులర్ తెలంగాణ : కేసీఆర్
KCR Vs Congress : కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందన్నారు.
Published Date - 03:20 PM, Mon - 30 October 23