HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >735 Votes In 3 Rounds For Kolhapur Barrelakka

Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!

అసెంబ్లీ బరిలో నిలిచినా బర్రెలక్క గెలుస్తుందా ? అన్న అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

  • By Balu J Published Date - 11:13 AM, Sun - 3 December 23
  • daily-hunt
Barrelakka Manifesto
Barrelakka Manifesto

ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జనాన్ని ఎంతగా ఆకర్షించాయో, బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కూడా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. ఎంత చదివినా ఉద్యోగాలు రావటం లేదంటూచేసిన ఓ వీడియో వైరల్ కావటంతో వెలుగులోకి వచ్చారు బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతుకగా ఆమె కొల్లాపూర్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బరిలో నిలిచినా బర్రెలక్క గెలుస్తుందా ? అన్న అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే 3 రౌండ్లు ముగిసే వరకు బర్రెలక్కకు కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదట లీడ్ లో ఉన్న బర్రెలక్క ఆ తర్వాత అనుహ్యంగా వెనుకబడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జూపల్లి ఆధిక్యంలోఉన్నారు. లెక్కించాల్సిన ఓట్లు చాలా ఉన్నాయని, కౌంటింగ్ పూర్తయ్యేలోపు బర్రెలక్క ఆధిక్యం ప్రదర్శించే అవకాశాలున్నాయని ఆమె మద్దతు దారులు తెలుపుతున్నారు.

Also Read: BRS-BJP: కేసీఆర్ టచ్ లోకి బీజేపీ కీలక నేత?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • Barrelakka
  • counting
  • Kolhapur

Related News

    Latest News

    • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

    • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

    • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd