HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Candidates Lead In Joint Nalgonda District

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్

Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది.

  • Author : Pasha Date : 03-12-2023 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. ఈ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • నల్గొండ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లీడ్‌లో కొనసాగుతున్నారు.
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు‌లో ముందంజలో ఉన్నారు.
  • హుజూర్ నగర్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్  అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • కోదాడలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి కూడా లీడ్‌లో ఉన్నారు.
  • తుంగతుర్తిలో మందుల సామేల్ ఆధిక్యంలో ఉన్నారు.
  • భువనగిరి‌లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ ముందంజలో ఉన్నారు.
  • మిర్యాలగూడలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
  • నాగార్జునసాగర్, దేవరకొండలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో(Nalgonda) ఉంది.

Also Read: Hindi Belt : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ ముందంజ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ లీడ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Komatireddy Raj Gopal Reddy
  • KomatiReddy Venkat Reddy
  • munugode by election
  • Nalgonda
  • Nalgonda district

Related News

    Latest News

    • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

    • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

    • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

    • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

    • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd