TS Elections: తెలంగాణలో తొలి ఫలితం ఔట్, కాంగ్రెస్ అభ్యర్థి విజయం!
అందరూ ఊహించినట్టుగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
- By Balu J Published Date - 11:45 AM, Sun - 3 December 23
TS Elections: అందరూ ఊహించినట్టుగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్తులు ఇతర పార్టీల కంటే ముందుంటూ సవాల్ విసురుతున్నారు. ఇక లీడ్ విషయంలో కాంగ్రెస్ నేతలు ముందు వరుసలో నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలి ఫలితం వెలువడింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి 28,356 ఓట్ల తో ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి బోణి కొట్టింది. అంతేకాదు.. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోతుండటంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వద్ద సంబురాలు మొదలయ్యాయి. ఇక ఆయన ఇంటికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు.
తెలంగాణ 119 నియోజకవర్గాలు…||
◻️ 104/119
◻️ కాంగ్రెస్ – 60 స్థానాల్లో ముందంజ…
బిఆర్ఎస్ – 34 స్థానాల్లో ముందంజ…
బిజేపి – 9 స్థానాల్లో ముందంజ…
సిపిఐ – 1 స్థానంలో ముందంజ…
ఎంఐఎం – 1 స్థానంలో ముందంజ…
ఇతరులు – 0 స్థానంలో ముందంజ…
Also Read: Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!
Tags
Related News
Vaddiraju: కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. అధికార �