Telangana
-
Amit Shah : తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా..
బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah )…తెలంగాణ బిజెపి నేతలకు (Telangana BJP Leaders) స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ క్రమంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో భేటీ అయ్యేందుకు గాను మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad) కు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా కు.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప
Date : 28-12-2023 - 4:07 IST -
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Date : 28-12-2023 - 3:18 IST -
Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా (Praja Palana) కార్యక్రమంలో కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రా
Date : 28-12-2023 - 3:12 IST -
Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!
ఫ్రీ (Free) అంటే ..ఇదా..? ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా..? కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వస్తే ఇలా ఉంటుందా..? ఇందుకోసమేనా..రేవంత్ (CM Revanth )ను గెలిపించుకున్నాం..? డబ్బులు పోయిన మంచిదే కానీ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం లేనప్పుడే బాగుంది..ఇందుకు ఈ కష్టాలు..గంట నుండి ఒక్క బస్సు రాలేదు..బస్సు కోసం వందలమంది ఎదురుచూస్తున్నారు..ఇది ప్రస్తుతం ఏ బస్టాండ్ కు వెళ్లిన ప్రయాణికులు చెప్పే మాట. కాంగ్రెస్ అధికార
Date : 28-12-2023 - 2:53 IST -
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్
Date : 28-12-2023 - 1:47 IST -
Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు. తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెల
Date : 28-12-2023 - 1:00 IST -
Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు
Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్స్‌లో జరిగిన మెదక్, హవేలి ఘనాపూర్ మండలాల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల
Date : 28-12-2023 - 12:42 IST -
Formula E: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కారణమిదే..?
ఫిబ్రవరి 10, 2024న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ (Formula E) రద్దు చేసినట్టు తెలుస్తోంది.
Date : 28-12-2023 - 12:30 IST -
Free Bus Travel Scheme : కొత్తగూడెంలో బస్సు డ్రైవర్ ఫై దాడి చేసిన ఆటో డ్రైవర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం..బస్సు డ్రైవర్లకు , కండక్టర్లకు చుక్కలు చూపిస్తుంది. గుర్తింపు కార్డు చూపించే విషయంలో మహిళలు కండక్టర్లతో గొడవకు దిగుతుంటే..మరోపక్క తమ స్టేజ్ వద్ద బస్సులు ఆపడం లేదని డ్రైవర్స్ తో గొడవకు దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు సైతం బస్సు డ్రైవర్స్ ఫై దాడికి దిగడం మొదలుపెట్టారు. ఈ ఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది. క
Date : 28-12-2023 - 11:50 IST -
Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుం
Date : 28-12-2023 - 11:32 IST -
Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.
Date : 28-12-2023 - 8:42 IST -
Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం నాడు జనవరి 6, 7లో జరగాల్సిన గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పరీక్షను వాయిదా (Group-II Postponed) వేసింది.
Date : 28-12-2023 - 8:13 IST -
Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు
సన్‌బర్న్ హైదరాబాద్ ఈవెంట్‌కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు
Date : 27-12-2023 - 8:15 IST -
Separate Seats for Men : బస్సులో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించే ఆలోచనలో TSRTC ..?
స్త్రీలను (Women) గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది మొన్నటి వరకు..కానీ ఇక ఇప్పుడు పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది అతి త్వరలో TSRTC లో కనిపించబోయే స్లోగన్ లా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ (Congress Govt) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిని సంతోష పెడదామని
Date : 27-12-2023 - 7:43 IST -
IPS Officer Arrest : IPS ఆఫీసర్ నవీన్ కుమార్ అరెస్ట్
సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను (IPS Officer Naveen Kumar) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Retired IAS Officer Bhanwar Lal) ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాద
Date : 27-12-2023 - 6:58 IST -
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్న
Date : 27-12-2023 - 5:51 IST -
CM Revanth: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్, ఉద్యోగాల భర్తీకి హామీ!
'సీఎం రేవంత్ నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మారోసారి క్లారిటీ ఇచ్చారు.
Date : 27-12-2023 - 4:53 IST -
Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచా
Date : 27-12-2023 - 4:29 IST -
Six Guarantees Application Form : ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం (Abhaya Hastham) కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్ప
Date : 27-12-2023 - 2:06 IST -
Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామ
Date : 27-12-2023 - 1:55 IST