HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Most Of The Newly Elected Mlas In Telangana Have Criminal Cases

Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలో క్రిమిన‌ల్ కేసులు ఉన్నావారే ఎక్కువ‌

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీరిలో 16 మంది శాసనసభ్యులపై ఎన్నిక‌ల

  • Author : Prasad Date : 05-12-2023 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress BRS
Congress BRS

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీరిలో 16 మంది శాసనసభ్యులపై ఎన్నిక‌ల నియమావళి ఉల్లంఘన కేసులు ఉన్నాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఎన్జీవో తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. గ‌త అసెంబ్లీలో 65 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తాజాగా ఏర్ప‌డిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ సంఖ్య 80కి పెరిగింది. కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మందిపై కేసులు ఉన్నాయి, ఇది 78 శాతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉందని తెలిపింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలలో 19 మంది (48 శాతం)పై కేసులు ఉన్నాయని ఎన్జీవో తెలిపింది. బీజేపీకి చెందిన‌ ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో నలుగురిపై (57 శాతం) కేసులు కూడా ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఎన్నికల్లో క్రిమినల్‌ కేసులు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోందని ఎన్‌జీవో పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పార్టీలు గెలుపే ప్రమాణంగా తీసుకుంటున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభ రెడ్డి అన్నారు. గత నెలలో ఎన్జీవో అభ్యర్థుల నేర చరిత్రను విశ్లేషించింది. నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన 226 మంది నామినీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఒక కమిటీ విశ్లేషించి నివేదికను సిద్ధం చేసింది. కాంగ్రెస్‌కు చెందిన 118 మంది అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఖానాపూర్ (ఎస్టీ) నియోజకవర్గానికి చెందిన వెడ్మ బొజ్జుపై 52 కేసులు, మంచిర్యాలకు చెందిన కొక్కిరాల ప్రేంసాగర్ రావుపై 32 కేసులు ఉన్నాయి. ఈ అభ్యర్థులందరూ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

Also Read:  Chandrababu : తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

గోషామహల్ నుంచి రెండోసారి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్‌పై 89 కేసులున్నాయి. రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం.. ఇతర వర్గాల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు చాలాసార్లు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికైన బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్‌పై 10 కేసులు ఉన్నాయి. గజ్వేల్ నుంచి మళ్లీ ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తొమ్మిది కేసులున్నాయి. కేటీఆర్‌పై ఎనిమిది కేసులున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఆరు కేసులు ఉండగా, మరో ముగ్గురిపై ఒక్కో కేసు ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • mim
  • New MLAS
  • telangana

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd