HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kharge About Telangana Cm

Telangana CM : తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే క్లారిటీ

రేవంత్ కు సీఎం పదవి ఖాయమని భావిస్తున్నా..సీనియర్ల అభ్యంతరాలతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంటోంది

  • Author : Sudheer Date : 05-12-2023 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kharge
Kharge

తెలంగాణ సీఎం (Telangana CM) ఎవరా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందు నుండి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ప్రకటన విషయంలో గందరగోళం ఏర్పడుతుందని..పార్టీలో సీనియర్లంతా సీఎం కుర్చీ కోసం కొట్లాడతారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది..ఆ ఆరోపణలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ (congress Party) గెలిచిందో..వెంటనే సీనియర్లంతా సీఎం పదవిపై వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు సీఎం కుర్చీ లొల్లి ఢిల్లీ వరకు వెళ్ళింది.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ (Revanth Reddy) కు సీఎం పదవి ఖాయమని భావిస్తున్నా..సీనియర్ల అభ్యంతరాలతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంటోంది. సీఎం రేసులో ఉన్న భట్టి..ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో కలక మంతనాలు జరగనున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే కీలక ప్రకటన చేసారు. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు.

కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్‌ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది. మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్‌ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది.

Read Also : Rahul Gandhi: తుఫాన్ బాధితులకు అండగా నిలబడండి, కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • revanth reddy
  • Telangana New Cm

Related News

Harish Rao Kanchukota

Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.

  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

  • Rythubharosa Money

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

Latest News

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Jewar Airport : ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోడీ శ్రీకారం!

  • Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

  • వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd