HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prakash Raj Tweets To Kcr

Prakash Raj : కేసీఆర్ కు ధైర్యం చెపుతూ ప్రకాష్ రాజ్ ట్వీట్

ప్రజల తీర్పును గౌరవిస్తున్నా.. కంగ్రాట్స్ టు కాంగ్రెస్‌.. థాంక్యూ కేసీఆర్, కేటీఆర్ ఫర్ ఎవ్రీథింగ్

  • Author : Sudheer Date : 05-12-2023 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prakash
Prakash

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కు మరో ఛాన్స్ ఇవ్వలేదు ప్రజలు..మార్పు కావాలంటూ కాంగ్రెస్ కి జై కొట్టారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ (Congress) రావడం తో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సీఎం అభ్యర్థిని కూడా ప్రకటిస్తే ఇక వారి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఇదిలా ఉంటె ఓటమి చెందిన బిఆర్ఎస్ కు భరోసా ఇస్తున్నారు పలువురు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఎన్నికల ఫలితాల ఫై ట్వీట్ చేసారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నా.. కంగ్రాట్స్ టు కాంగ్రెస్‌.. థాంక్యూ కేసీఆర్, కేటీఆర్ ఫర్ ఎవ్రీథింగ్. మేము మీతో ఉన్నాం. తెలంగాణ కోసం మీ గుండె తపిస్తుందని మాకు తెలుసు. ఫలితాలు బాధించాయి. (ట్రోల్స్ చేసే వారికి స్వాగతం)’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు ‘గెలిస్తే పొంగేది లేదు… ఓడితే కుంగేది లేదు..’ అని రాసి ఉన్న కేసీఆర్ ఫోటోను జత చేశారు. ఇక మొదటి నుండి కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ కు బిఆర్ఎస్ ఎంపీ పదవి ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది జరగలేదు.

Read Also : Malla Reddy: బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • ktr
  • Prakash Raj Emotional Tweet
  • telangana assembly elections

Related News

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd