Telangana
-
Drugs Case : డ్రగ్స్ తో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు
డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు సైతం కీలక ఆదేశాలు జారీ చేయడం తో..ఎవర్ని వదిలిపెట్టడం లేదు. గత కొద్దీ రోజులుగా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ప
Date : 29-01-2024 - 7:06 IST -
Group-1 : గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం వేచి ఉండాల్సిందేనా..?
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను నోటిఫై చేస్తామని ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా ? ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి మదిలో మెదులుతున్న
Date : 29-01-2024 - 6:23 IST -
Hero Venkatesh : హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబుకు షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
Hero Venkatesh : హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 29-01-2024 - 12:23 IST -
TS Assembly: అసెంబ్లీ సమావేశాలకు TCongress వ్యూహం, బీఆర్ఎస్ అవినీతిపై వాడీవేడీ చర్చకు సిద్ధం!
TS Assembly: BRS పరిపాలనలో అవినీతిని ఎత్తిచూపడానికి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు సమావేశాలు జరగనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీలపై విచారణ నివేదిక, బీఆర్‌ఎస్ నేతలు అసైన్డ్ భూములను ధరణి పోర్ట
Date : 29-01-2024 - 11:55 IST -
TS : కేసీఆర్ ఫామ్ హౌస్ బద్దలు కొడితే వందల కోట్లు బయటపడతాయి – మధుయాష్కీ
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ (Madhu Goud Yaskhi ) సంచలన ఆరోపణలు చేసారు. కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farmhouse) బద్దలు కొడితే వందల కోట్లు బయటపడతాయన్నారు. కేసీఆర్ నోట్ల కట్టలపై నిద్రపోతున్నాడని, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటేనే అవినీతిమయమని , అక్కడ కుట్రలే జరుగుతాయని మధుయాష్కీ అన్నారు.అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్ర
Date : 29-01-2024 - 10:43 IST -
Telangana Budget 2024 : రేవంత్ సీఎంగా తెలంగాణ తొలి బడ్జెట్.. ఎప్పుడంటే ?
Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ రెడీ అవుతోంది.
Date : 29-01-2024 - 9:06 IST -
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Date : 29-01-2024 - 6:34 IST -
Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు
Date : 29-01-2024 - 6:12 IST -
Tollywood : సీఎం రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి (CM Revanth Reddy) గా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి ని వరుసపెట్టి సినీ ప్రముఖులు (tollywood celebrities) కలుస్తూ అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నటులు మెగా స్టార్ చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేయగా..ఆదివారం పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి ని కలిశారు. We’re now on WhatsApp. Click to Join. టాలీవుడ్‌లోని వివిధ శాఖలకు చెందిన [&hel
Date : 28-01-2024 - 10:40 IST -
Ration Card E-KYC : రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ గడువు పెంపు.. ఎప్పటివరకు ?
Ration Card E-KYC : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Date : 28-01-2024 - 12:39 IST -
CM Revanth Reddy: తెలంగాణలో కుల గణన ప్రక్రియకు సీఎం రేవంత్ ఆదేశం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కుల గణన చేపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Date : 27-01-2024 - 8:38 IST -
KTR: యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్
KTR: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన పలు లోక్ సభ నియోజకవర్గాలపై ఫోకస్ చేసి గెలుపు వ్యూహాలపై ద్రుష్టిసారిస్తున్నారు. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని యూసఫ్ గూడా నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు వచ్చారు. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అ
Date : 27-01-2024 - 8:17 IST -
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Date : 27-01-2024 - 8:17 IST -
Telangana ACB: ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు . అతనికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Date : 27-01-2024 - 6:33 IST -
Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.
Date : 27-01-2024 - 6:01 IST -
KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కెసిఆర్
కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
Date : 27-01-2024 - 5:28 IST -
Malla Reddy : కాంగ్రెస్ లోకి పోతాం..బిజెపిలోకి పోతాం అన్ని పార్టీలు మావే – మల్లారెడ్డి కామెంట్స్
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా తెలంగాణ భవన్‌లో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బీజేప
Date : 27-01-2024 - 3:52 IST -
Ram Mandir Impact: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై రామ మందిరం ప్రభావం?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార బీజేపీ ఈ కామెంట్స్ పై
Date : 27-01-2024 - 3:28 IST -
KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్ని
Date : 27-01-2024 - 2:05 IST -
Venkatesh Meets CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో వెంకటేష్..
ప్రముఖ హీరో వెంకటేష్ (Venkatesh )..ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి..ప్రస్తుతం ప్రజలు కోరుకునే పాలన అందిస్తూ తన మార్క్ కనపరుస్తున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ఎన్నికల హామీలపై దృష్టి సారించడం..రెండు కీలక హామీలను అమలు చేయడం..వచ్చే నెలలో మరో రెండు హామీలను నెరవేర్చబోతు
Date : 27-01-2024 - 1:29 IST