Telangana
-
Pending Stipends: 15వ తేదీలోగా స్టైఫండ్ చెల్లిస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
తెలంగాణ జూనియర్, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు ప్రతినెలా 15వ తేదీలోగా స్టైఫండ్లను అందజేస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.
Published Date - 05:45 PM, Tue - 19 December 23 -
Hyderabad: జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 05:32 PM, Tue - 19 December 23 -
CM Revanth Delhi Tour: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు.
Published Date - 04:54 PM, Tue - 19 December 23 -
Congress : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆరు గ్యారెంటీ హామీలతో తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..100 రోజుల్లో ఆ ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో న
Published Date - 03:54 PM, Tue - 19 December 23 -
PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Published Date - 03:54 PM, Tue - 19 December 23 -
Telangana : త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క
మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సీతక్క (Sithakka)..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. అతి త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల (14 Thousand anganwadi Jobs ) భర్తీ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ […]
Published Date - 03:39 PM, Tue - 19 December 23 -
CM Revanth Reddy : ఇవాళ, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. పర్యటన వివరాలివీ
CM Revanth Reddy : ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు నంబర్ 23లో ఉన్న తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
Published Date - 03:37 PM, Tue - 19 December 23 -
BRS: పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి!
బీఆర్ఎస్ పాలనపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Published Date - 03:26 PM, Tue - 19 December 23 -
Junior Doctors Strike : జూడాలతో మంత్రి దామోదర్ చర్చలు సఫలం..
ఈరోజు నుండి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (Junior Doctors) కు సమ్మెకు పిలుపుపనిచ్చిన సంగతి తెలిసిందే. గత 3 నెలలుగా స్టైఫండ్ (stifund) ఇవ్వకపోవడంతో ఈ నెల 19 (మంగళవారం) నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు ఆహ్వానం పలికింది. We’re now on WhatsApp. Click to Join. సచివాలయంలో ఆర
Published Date - 03:12 PM, Tue - 19 December 23 -
Telangana Free Bus Travel Scheme : ఉచిత బస్సు ప్రయాణం..మాకొద్దంటున్న మహిళలు
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్..రెండు రోజుల్లోనే కీలక రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో విశ్వాసం నింపింది. ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు సౌకర్యం (Telangana Free Bus Travel Scheme) పట్ల మొదట్లో హర్షం వ్యక్తం చేయగా..ఇప్పుడు మాకు వద్దంటున్నారు. పథకం ప్రవేశ పెట్టగానే మహిళలు (Womens) పెద్ద ఎత్తున ప్రయాణం చేసి ..తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. కానీ రాను రాను మహిళలు పెద్ద సంఖ్యల
Published Date - 01:28 PM, Tue - 19 December 23 -
Hyd : వేటకొడవల్లతో నడిరోడ్డుపై హత్య..భయపడుతున్న నగరవాసులు
హైదరాబాద్ (Hyderabad) లో ఇటీవల మధ్య వరుస హత్యలు , అత్యాచారాలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ యువతీ ఫై ఐదుగురు అత్యాచారం (Gang Rape) చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా..తాజాగా నిన్న రాత్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని దారుణంగా నడిరోడ్డు ఫై వేటకొడవల్లతో అతి దారుణంగా హత్య (Murder) చేయడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ నిలిచింది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 01:02 PM, Tue - 19 December 23 -
Siddaramaiah Counter To KTR : కేటీఆర్ కు సిద్దరామయ్య కౌంటర్ .. మీకు ఏది ఫేకో..ఏదో నిజమో తెలియదు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) కామెంట్స్ ను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ట్విట్టర్ లో షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రానా అన్ని ఫ్రీగా ఇవ్వాలా మాకు ఇవ్వాలనే ఉంది. కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లు ఉన్న ఓ వీడియో ను కేటీఆర్ షేర్ చేసి..దానిపై తన స్పందనను […]
Published Date - 12:48 PM, Tue - 19 December 23 -
KTR Tweet : తెలంగాణలోనూ కర్ణాటక సీనే రిపీట్ చేస్తారా.. సిద్ధరామయ్య వీడియోపై కేటీఆర్ కామెంట్
KTR Tweet : ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు లేవు’’ అని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్లో రీపోస్ట్(KTR Tweet) చేశారు.
Published Date - 11:39 AM, Tue - 19 December 23 -
Lok Sabha Polls : పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ఇంఛార్జుల లిస్ట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన కాంగ్రెస్ (Congress)..పార్లమెంట్ (Lok Sabha) ఎన్నికల ఫై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికే మరోసారి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సీఎం రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి చెరో రెండు నియోజకవర్
Published Date - 11:03 AM, Tue - 19 December 23 -
Trains Cancelled : 8 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Trains Cancelled : దక్షిణ మధ్య రైల్వే 8 రైళ్లను రద్దు చేసింది.
Published Date - 10:30 AM, Tue - 19 December 23 -
New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. సీఎం రేవంత్ పచ్చజెండా
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 07:47 AM, Tue - 19 December 23 -
CM Revanth – Delhi : ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. హైకమాండ్‌తో చర్చించే అంశాలివీ
CM Revanth - Delhi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెెళ్లనున్నారు.
Published Date - 07:21 AM, Tue - 19 December 23 -
Free Bus Travel : హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళ..
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం ఏర్పరుచుకుంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus for Ladies in Telangana) సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఐడీ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఇతర రాష్ట్ర ఐడీ [&
Published Date - 08:08 PM, Mon - 18 December 23 -
Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డి ఫై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్
బిజెపి నేత బండి సంజయ్ (Bandi Sanjay )..సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో సీఎం మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్య (Mid Manair victims) గురించి ప్రసావించడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సీఎం కు సంజయ్ బహిరంగ లేఖ రాసారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 07:15 PM, Mon - 18 December 23 -
Smartphone Updates : మీ స్మార్ట్ ఫోన్‌ను అప్డేట్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) అప్డేట్ చేసుకోవడం అనేది సహజం. అయితే చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను అప్డేట్ చేసే ముందుకు కీలమైన విషయాలను మర్చిపోతుంటారు.
Published Date - 06:40 PM, Mon - 18 December 23