Telangana
-
KTR: బీఆర్ఎస్ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Published Date - 05:58 PM, Sun - 21 January 24 -
Revanth-Akbar: లండన్ లో రేవంత్, అక్బర్ అలయ్ బలయ్, ఆసక్తి రేపుతున్న భేటీ!
Revanth-Akbar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య లండన్‌లో జరిగిన సమావేశం రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. హైదరాబాద్‌లోని మూసీ నది పునరుద్ధరణ కోసం థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు తెలంగాణ సీఎం ఒవైసీని లండన్‌కు ఆహ్వానించారని పేర్కొనగా, తమ విభేదాలను పక్కనపెట్టి సమావేశం క
Published Date - 05:12 PM, Sun - 21 January 24 -
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:35 PM, Sun - 21 January 24 -
TCongress: 12 లోక్ సభ స్థానాలపై కాంగ్రెస్ గురి, రేవంత్ వ్యూహం ఇదే!
TCongress: తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని, తద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మంచి సంఖ్యను అందించాలని అధికార పార్టీ భావిస్తోంది. మోడీని ప్రధానమంత్రిగా చేసుకుని బీజేపీ మరోసారి ఎన్నికల
Published Date - 02:09 PM, Sun - 21 January 24 -
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Published Date - 01:16 PM, Sun - 21 January 24 -
MLC Kavitha: మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. ‘‘అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గ
Published Date - 12:42 PM, Sun - 21 January 24 -
Telangana:17 లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Published Date - 11:44 AM, Sun - 21 January 24 -
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
Telangana Govt Advisors: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం..!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను (Telangana Govt Advisors) నియమించింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియామకయ్యారు.
Published Date - 08:46 AM, Sun - 21 January 24 -
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Published Date - 08:24 PM, Sat - 20 January 24 -
TSRTC : సిబ్బందికి గుడ్ న్యూస్ తెలిపిన TSRTC
TSRTC యాజమాన్యం సిబ్బందికి వరుస తీపి కబుర్లు తెలుపుతూ వారిని సంతోష పరుస్తుంది. గత కొద్దీ రోజులుగా మహిళా ఫ్రీ బస్సు (Free Bus ) సౌకర్యం తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికీ పెద్ద రిలీఫ్ ఇచ్చే న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు ప్రస్తుతం వర్తిస్తోన్న ప్రమాద బీమా మొత్తాన్నీ భారీగా పెంచుతున్నట్లు తెలిపింది. దీనికోసం యూబీఐతో ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
Published Date - 08:20 PM, Sat - 20 January 24 -
Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో అదానీతో కాంగ్రెస్ కు లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 08:12 PM, Sat - 20 January 24 -
Mohan Babu : చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది – మోహన్ బాబు
చిత్రసీమలో మోహన్ బాబు (Mohan Babu) అంటే చాలామంది భయపడతారు..దీనికి కారణం ఆయన ముక్కుసూటిగా మాట్లాడే స్వభావమే. తనకన్నా పెద్దవారైనా , చిన్నవారైనా సరే తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటారు. లోపలొకటి పెట్టుకొని , బయటొకటి మాట్లాడడం ఆయనకు తెలియదు..ఏమాట్లాడాలనిపిస్తే..అదే మాట్లాడుతుంటారు. అందుకే చాల సందర్భాలలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదాల్లో నెట్టిసాయి. We’re now on WhatsApp. Click to Join. తాజాగా ఈయ
Published Date - 07:23 PM, Sat - 20 January 24 -
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Published Date - 05:13 PM, Sat - 20 January 24 -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లయింగ్ కిస్
తెలంగాణ కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరుస విదేశీ పర్యటనల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. దావోస్ (Davos పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి..ప్రస్తుతం లండన్ (London)లో పర్యటిస్తున్నారు. నిన్న ‘థేమ్స్’ నది పాలకమండలితో పాటు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించారు. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ
Published Date - 01:42 PM, Sat - 20 January 24 -
KTR: రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు, సీఎంపై కేటీఆర్ ఫైర్
KTR: హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డికి సూచించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్
Published Date - 01:06 PM, Sat - 20 January 24 -
HMDA : హైదరాబాద్‌లో ‘రియల్’ బూమ్ కోసం ఏం చేయబోతున్నారంటే..
HMDA : హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.
Published Date - 01:00 PM, Sat - 20 January 24 -
TS : ఆర్టీసీ బస్సు లో దొంగల చేతివాటం..కండక్టర్ బ్యాగులో డబ్బులు మాయం
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..వచ్చి రావడంతోనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ పథకం పెట్టిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. కాలుపెట్టే సందు లేకుండా ప్రయాణికులతో బస్సులు నడుస్తున్నాయి. ఇక సంక్రాంతి పండగవేళ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫుట్ పాత్ ఫై కూడా నిల్చుని ప్రయాణం చేసారు. ఇదే క్రమ
Published Date - 12:08 PM, Sat - 20 January 24 -
Great : బియ్యపు గింజలతో అయోధ్య రామాలయ నమూనా..
దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం (Ayodhya Ram Temple) రూపుదిద్దుకోవడం తో యావత్ హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. అయోధ్య లో జరగబోయే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం మొదలుకాబోతుంది. ఈ తరుణంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైప
Published Date - 11:08 AM, Sat - 20 January 24 -
TSPSC New Team : టీఎస్పీఎస్సీ పోస్టులకు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అప్లికేషన్లు
TSPSC New Team : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలుపెట్టింది.
Published Date - 09:46 AM, Sat - 20 January 24